Sabitlenmiş Tweet
BHOOMALLA ANIL KUMAR
4.2K posts

BHOOMALLA ANIL KUMAR
@bhoomalla
BJP TELANGANA
rajanna sicilla Katılım Temmuz 2017
232 Takip Edilen86 Takipçiler
BHOOMALLA ANIL KUMAR retweetledi

రేవంత్ సర్కార్ అంటేనే రాక్షస పాలన..
కుమ్మెర మల్లన్న స్వామి జాతరకు విచ్చేసిన కుటుంబం పై విచక్షణా రహితంగా దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు.. జాలి, ఇంకితం, విచక్షణ అనేవి లేకుండా అధికార మదంతో, రెండు నెలల పసికందును కాలితో తన్ని ప్రాణం తీసేసిన కాంగ్రెస్ సర్పంచ్.
తెలంగాణ రాష్ట్రంలో అధికారం తమదేనన్న అహంకారంతో కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారు... మానవత్వ విలువలు మరిచి సామాన్య తెలంగాణ ప్రజలపై తమ ప్రతాపం చూపెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు!
ఓటు వేసేదాక ప్రజల కాళ్ళా - వెళ్ళా పడి... అధికారం వచ్చాక అదే ప్రజలను చులకన భావంతో చూస్తూ చెలరేగిపోతున్న కాంగ్రెస్ నాయకులకు.. తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు.
కాంగ్రెస్ సర్పంచ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ముక్కుపచ్చలారని పసికందు మరణం అత్యంత విచారకరం... ఆ బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు బిజెపి వారి పక్షాన పోరాడుతుందని భరోసా కల్పిస్తూ, మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
తెలుగు
BHOOMALLA ANIL KUMAR retweetledi




























































