CBN Updates

4.9K posts

CBN Updates banner
CBN Updates

CBN Updates

@cbn_updates1

Katılım Ağustos 2024
5 Takip Edilen238 Takipçiler
CBN Updates
CBN Updates@cbn_updates1·
భవన నిర్మాణ కార్మికుల కుటుంబంలోని స్త్రీలకు చంద్రన్న ఇచ్చిన ఆర్థిక భరోసా "రూ.20,000 ప్రసూతి సాయం". #పేదలసేవలో #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
2
3
8
91
CBN Updates
CBN Updates@cbn_updates1·
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #ChandrababuNaidu #AndhraPradesh
CBN Updates tweet media
తెలుగు
0
3
9
102
CBN Updates
CBN Updates@cbn_updates1·
బందరు పోర్టుకు 2019కి ముందే భూసేకరణ చేశాం. 2019 ఎన్నికలు అవ్వగానే టెండర్లు రద్దు చేసి గందరగోళం చేశారు. మళ్లీ మనం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాం. బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్‌షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 57 శాతం పనులు పూర్తయ్యాయి. #పేదలసేవలో #PensionsPandugalnAP
తెలుగు
0
3
9
83
CBN Updates
CBN Updates@cbn_updates1·
టీచర్ గా కాసేపు సందడి చేసిన ముఖ్యమంత్రి! కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబుగారు మార్గమధ్యంలో కనిపించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.చిన్నారులను కొన్ని ప్రశ్నలు వేసి వారితో రైమ్స్ పాడించుకున్నారు. #ChandrababuNaidu
తెలుగు
0
0
3
13
CBN Updates
CBN Updates@cbn_updates1·
కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం..ప్రజల సమక్షంలో ‘ప్రభుత్వ ఉద్యోగిని’ ప్రశంసించిన సీఎం చంద్రబాబు గారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
7
CBN Updates
CBN Updates@cbn_updates1·
ఇదే కదా సుపరిపాలన అంటే.. ఇదే కదా ప్రజారంజక పాలన అంటే. ‘పేదల సేవలో’ ప్రజల మధ్యలోనే ‘ప్రభుత్వ ఉద్యోగుల’ పనితీరును ప్రశంసించారు సీఎం చంద్రబాబు గారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
2
3
40
CBN Updates
CBN Updates@cbn_updates1·
అమరావతిలో కూడా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఒకటి, రెండు కాదు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి వంటి పథకాలు అమలు చేశాం. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. #పేదలసేవలో #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
2
3
46
CBN Updates
CBN Updates@cbn_updates1·
ప్రజలతోనే నా కమిట్ మెంట్ . ప్రజల తరపునే ఉంటా..ప్రజల సమక్షంలోనే ఎమ్మెల్యే పనితీరు తెలుసుకుంటా. ఎమ్మెల్యే కుమార్ రాజాను అభినందిస్తున్నా.. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
1
4
38
CBN Updates
CBN Updates@cbn_updates1·
పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో CM చంద్రబాబు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. #పేదలసేవలో #PensionsPandugalnAP
CBN Updates tweet mediaCBN Updates tweet mediaCBN Updates tweet mediaCBN Updates tweet media
తెలుగు
1
1
3
33
CBN Updates
CBN Updates@cbn_updates1·
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం ఆ మాట కోసం 22 నెలలుగా పని చేస్తున్నాం. ప్రతీ రోజు, ప్రతీ గంట లెక్కపెట్టుకుని తప్పు జరగకుండా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
3
2
43
CBN Updates
CBN Updates@cbn_updates1·
కార్మిక, కర్షక , శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి విభిన్న పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. #LabourDay #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
CBN Updates tweet media
తెలుగు
0
2
3
35