Chamala kirankumar reddy

6 posts

Chamala kirankumar reddy

Chamala kirankumar reddy

@chamala_kiran

Katılım Ağustos 2025
5 Takip Edilen7 Takipçiler
Chamala kirankumar reddy
Chamala kirankumar reddy@chamala_kiran·
*భువనగిరి ఏరియా హాస్పిటల్ నూతన వాటర్ ఫిల్టర్ ను ప్రారంబించిన భువనగిరి యంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు..*
Chamala kirankumar reddy tweet mediaChamala kirankumar reddy tweet mediaChamala kirankumar reddy tweet mediaChamala kirankumar reddy tweet media
తెలుగు
0
0
2
81
Chamala kirankumar reddy
Chamala kirankumar reddy@chamala_kiran·
సమస్త విద్యలకు, కళలకు అధినాయకుడు.. ప్రణవ స్వరూపుడైన ఆ విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. #HappyGaneshChaturthi #HappyVinayakaChavithi
Chamala kirankumar reddy tweet media
తెలుగు
0
0
1
76
Chamala kirankumar reddy
Chamala kirankumar reddy@chamala_kiran·
బీహార్‌ ఓటర్ల సవరణలో అవకతవకలు, ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి నిరసనగా, ముసాయిదా జాబితాలో మొట్టమొదటిసారి ఓటరుగా నమోదైన 124 ఏళ్ల మింటాదేవి ఫొటోతో టీషర్టులు ధరించి వినూత్న నిరసన తెలుపుతూ తప్పులు సరిదిద్దుకుని రాజ్యాంగ స్ఫూర్తి కాపాడాలని ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లో ఆందోళన చేయటం
Chamala kirankumar reddy tweet mediaChamala kirankumar reddy tweet mediaChamala kirankumar reddy tweet mediaChamala kirankumar reddy tweet media
తెలుగు
0
0
1
34