చంద్ర శేఖర్(టీడీపీ)

809 posts

చంద్ర శేఖర్(టీడీపీ) banner
చంద్ర శేఖర్(టీడీపీ)

చంద్ర శేఖర్(టీడీపీ)

@chaserchandra

★తెలుగు జాతి★ తెలుగు భాష★ తెలుగు దేశం★ chinthamaneni army💪, Addicted to young🐅 virat🏏 #TDPtwitter

Eluru, India Katılım Şubat 2017
184 Takip Edilen195 Takipçiler
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Many happy returns of the day @naralokesh! Wishing you another incredible year ahead.
English
860
7.7K
37.2K
2.1M
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Happy Birthday @tarak9999! Wishing you a year full of happiness and success.
English
212
5.6K
27.7K
593.5K
చంద్ర శేఖర్(టీడీపీ)
@naralokesh అధికారంలోకి వచ్చాక కూడా మన కార్యకర్తల హత్యలు ఆగలేదు.... పోయాక మా కుటుంబాలకు అండ కాదు అన్నా,బ్రతికి ఉండగా మన కార్యకర్త జోలికి రావాలి అంటే ఎవరైనా భయపడతారు అనే భరోసా మాకు కల్పించండి చాలు @naralokesh
తెలుగు
0
0
0
5
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో గాయ‌ప‌డి మృతి చెందిన‌ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన‌ టీడీపీ కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నాను. ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కొడుకు సురేష్‌కి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాను. శవం ద‌గ్గ‌ర పుట్టి, మ‌రో మృత‌దేహంతో అధికారంలోకొచ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జ‌నం ఛీకొట్టారు. అయినా హ‌త్యారాజ‌కీయాలు మాన‌డంలేదు. నిందితులను చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తాం. వైసీపీ ర‌క్త‌చ‌రిత్ర‌కు టిడిపి సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాక‌రం. వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.
తెలుగు
534
449
3.2K
450.3K
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
English
2.5K
18.2K
75.6K
4.7M
చంద్ర శేఖర్(టీడీపీ)
ఆయానకు బహుమానంగా వచ్చిన వందలాది శాలువాలను Give it back అనే నినాదంతో చిన్నారులకోసం 200 డ్రెస్సులు కుట్టించిన దెందులూరు టైగర్ @ChintamaneniTDP గారు వినూత్న ఆలోచనలతో సామాజిక సేవలో ఆయనకు ఆయనే సాటి అని మరో సారి నిరూపించుకున్న చింతమనేని ప్రభాకర్ గారు #TDP #ChintamaneniPrabhakar
చంద్ర శేఖర్(టీడీపీ) tweet media
తెలుగు
0
0
1
30
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
Putta Mahesh Kumar Official
Putta Mahesh Kumar Official@MaheshKumarOfc·
నూతన శోభను సంతరించుకుంటున్న ఏలూరు రైల్వే స్టేషన్. * ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో అమృత్ భారత్ పథకం కింద రూ.21 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. * శరవేగంగా జరుగుతున్న ఆధునికీకరణ పనులు. * అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ఎంపీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఏలూరు పార్లమెంట్ ప్రజలు. #PuttaMaheshKumar #NaraChandrababuNaidu #EluruRailwayStation #Putta #HopePutta #IdhiManchiPrabhutvam #EluruParliament #AndhraPradesh #PMK #PSPK #NaraLokesh #teampmk
తెలుగు
0
27
111
1.3K
చంద్ర శేఖర్(టీడీపీ)
ఈ కథ యుద్ధం చేసిన రాజు ది రెడ్ బుక్ పట్టిన యమధర్మరాజు ది సైకోలని భయపెట్టిన మహారాజు @naralokesh #Tdp
తెలుగు
0
0
0
15
చంద్ర శేఖర్(టీడీపీ)
Job first అనే నినాదంతో అన్ని రకాల పరిశ్రమలు కోసం ప్రభుత్వం పెట్టిన 6 నూతన పాలిసీలకి ఆమోదం తెలిపిన క్యాబినెట్....✌️ ఈ పాలిసీలు వల్ల పరిశ్రమలు వచ్చి అన్ని ప్రాంతాలు అభివృద్ధి తో పాటు యువతకు ఉద్యోగావకాశాలు చాలా ఉంటాయి.... #CBNForBetterNation #jobfirst
చంద్ర శేఖర్(టీడీపీ) tweet media
తెలుగు
0
0
1
5
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
మొదలు పెట్టాడు.. కొండ అరుపులు.. కమెడియన్ రా వీడు.. 😃 #AndhraPradesh
తెలుగు
99
295
915
6.1K
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
జంతు కొవ్వు కలిపినట్టు తేలితే, నెల నుంచి ఏమి చేస్తున్నారు అని జగన్ రెడ్డి అడుగుతున్నాడు.. ఏ ఏ చర్యలు తీసుకున్నామో విను @ysjagan .. నీ మట్టి బుర్రకి అర్ధం కాకపోతే సాక్షి జీతగాడిని అడుగు. #YCPAnimalFatInTirumalaLaddu #FekuJagan #EndOfYCP #tirumala #tirumalaladdu #AndhraPradesh
తెలుగు
104
302
917
6K
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
దేవుడులాంటి చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు. ఏ తప్పు చేయని ఆయన బయటకు వచ్చారు. మమ్మల్ని దేవుడిలా ఆదుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #AndhraPradesh
తెలుగు
102
318
899
3.5K
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 'ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్‌ సిలిండర్లు' ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబుగారు మహిళలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ... ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారు. #BhavishyathukuGuarantee #Deepam #BabuSuper6 #NaraChandrababuNaidu #AndhraPradesh
MYTDP App tweet media
తెలుగు
124
351
992
5.3K
చంద్ర శేఖర్(టీడీపీ) retweetledi
MYTDP App
MYTDP App@ManaTDP_app·
నేరాలు, ఘోరాలు చేసి ఇతరులపైకి నెట్టేసే దుర్మార్గమైన పార్టీ వైసిపి. లక్షలాదిమంది జనాన్ని జల సమాధి చేయడానికి జగన్ రెడ్డి పన్నాగమే ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటన. #PrakasamBarrageFiles #JaganMadeDisaster #FekuJagan #EndOfYCP #AndhraPradesh
తెలుగు
141
368
1.1K
7.5K