Dr.Vepada Chiranjeevi Rao

1.7K posts

Dr.Vepada Chiranjeevi Rao banner
Dr.Vepada Chiranjeevi Rao

Dr.Vepada Chiranjeevi Rao

@chiranjeevimlc

AP Govt Whip I MLC - North Andhra Graduates Constituency I Economics Professor I TDP Leader I Social Worker

Visakhapatnam Katılım Şubat 2023
60 Takip Edilen3.6K Takipçiler
Dr.Vepada Chiranjeevi Rao retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Dear Students 📚, As the festival of #Ramzan (Eid-ul-Fitr) 🌙 is likely to be observed on 21st March 2026, the Government of #AndhraPradesh has rescheduled certain examinations in the interest of students. The Intermediate 1st Year IPE (Public Administration Paper-I & Logic Paper-I) 📝 scheduled on 21.03.2026 will now be held on 25.03.2026 (Wednesday). Further, the SSC 3rd Language English Examination 📝 scheduled on 21.03.2026 is postponed to 02.04.2026. All other examinations will be conducted as per the original schedule. Students, parents, and officials are requested to take note and ensure wide dissemination of the revised dates 📢.
English
47
383
3.6K
136.6K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
విశాఖ ఎంవిపి కాలనీలోని గిరిజన సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు సందర్శించారు. వివిధ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న ఇక్కడి విద్యార్థినిలతో ఆయన మాట్లాడి, వారి కెరీర్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, ఇంటర్ నుంచి పీజీ అర్హతతో వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. జాబ్ క్యాలండర్ విడుదల పట్ల విద్యార్థినిలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. పరీక్షల ప్రిపరేషన్ లో అనుసరించాల్సిన మెళుకువలను వివరిస్తూ, విద్యార్ధినులకు ప్రభుత్వ వేపాడ దిశానిర్దేశం చేశారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
1
4
21
415
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
టీడీపీ ఉగాది వేడుకల్లో ప్రభుత్వ విప్ వేపాడ.. జాబ్ క్యాలెండర్ రిలీజ్‌పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు కృతజ్ఞతలు విశాఖ జిల్లా టిడిపి కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్‌లతో కలిసి పాల్గొన్న ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రులు, ప్రజలు, తెలుగుదేశం శ్రేణులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే 'మెగా డీఎస్సీ' ఫైలుపై తొలి సంతకం చేసి, కేవలం 150 రోజుల్లో 16,347 పోస్టుల భర్తీ పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, కూటమి ప్రభుత్వం దార్శనికతతో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని అన్నారు. అభ్యర్థులు సమయాన్ని వృథా చేయకుండా, ప్రణాళికాబద్ధంగా ప్రిపేరై క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
22
17
69
1.6K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
ఈ ఉగాది మీ ఇంట సరికొత్త వెలుగులు నింపాలని, మీ ప్రతి అడుగు విజయపథం వైపు సాగాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ పరాభవ నామ సంవత్సర పదిన శుభాకాంక్షలు
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
22
8
45
977
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్ 2 లో డిప్యూటి తహసిల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ కేలండర్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వ విప్ కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
152
168
270
5K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
280
327
434
5.8K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ - పార్ట్ 2 youtu.be/NdxN172eC7U?si…
YouTube video
YouTube
తెలుగు
14
9
20
1.8K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి స్మరణ
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
11
3
23
721
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావును ఘన సన్మానించిన నర్పీపట్నం ఉద్యోగుల JAC నర్సీపట్నం మున్సిపాలిటీ ఉద్యోగుల 12 శాతం హెచ్‌ఆర్‌ఏ సమస్యను పరిష్కరించినందుకు గాను శాసన మండలి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావును ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మానించాయి. నర్సీపట్నంలో శనివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి - JAC ప్రతినిధులు ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. గతంలో 11వ పీఆర్సీ జీవోలో దొర్లిన సాంకేతిక లోపం వల్ల 61 వేలకు పైగా జనాభా ఉన్న నర్సీపట్నం 12 శాతం HRA జాబితా నుంచి విస్మరించబడింది. వివిధ ఉద్యోగ సంఘాల వినతి మేరకు వేపాడ చిరంజీవి రావు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, జీవో నెం. 13 వచ్చేలా కృషి చేశారు. ఈ నూతన ఉత్తర్వులతో నర్సీపట్నంతో పాటు 8 కిలోమీటర్ల పరిధిలోని వందలాది మంది ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. తమ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసిన ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావుకు సచివాలయ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, ఆరోగ్య, వివిధ శాఖల ఉద్యోగులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet mediaDr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
11
1
6
670
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
నా విజయానికి కారణం స్త్రీయే
తెలుగు
16
4
30
887
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
లెక్చరర్లే మా పెళ్లి పెద్దలు
తెలుగు
73
18
45
1.6K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
నేను 10th Fail..ఆ తరువాత టాపర్ ని ..నాకు స్ఫూర్తి మా లెక్చరర్ జగన్నాధరావు గారు
తెలుగు
11
33
275
8K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
చెప్పిన మాట ప్రకారం అన్నదాతలను ఆదుకుంటూ పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాం. మూడు విడతల్లో మొత్తం కలిసి ఈ ఏడాదిలో ప్రతి రైతుకు రూ.20 వేలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రూ.8,985 కోట్లు ఈ ఏడాది రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ. #AnnadathaSukhibhava3 #PMKisan #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #VepadaChiranjeeviMLC #AndhraPradesh
తెలుగు
3
1
5
346
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులకు HRA పెంపు (జీవో 13) సాధించిన శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు గారికి.. నర్సీపట్నం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల సిబ్బంది ధన్యవాదాలు తెలియజేసారు🙏🏻
తెలుగు
7
4
9
438
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి ఉద్యోగులకు HRA పెంపు (జీవో 13) సాధించిన శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు గారికి.. నర్సీపట్నం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభ గారు మరియు సిబ్బంది ధన్యవాదాలు తెలియజేసారు🙏🏻
తెలుగు
75
42
55
1.2K
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు - పద్మావతి దంపతులు, శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు - నివేదిత దంపతులు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరయ్యారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
3
2
7
298
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నాడు అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు - పద్మావతి దంపతులు, శాసనమండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు - నివేదిత దంపతులు హాజరయ్యారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet mediaDr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
3
2
9
302
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
రంగమేదైనా... శిఖరమై నిలుస్తూ, తనదైన ముద్రతో చరిత్ర సృష్టిస్తున్న మహిళా లోకానికి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 📷📷
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
5
2
9
294
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
నర్సీపట్నం ఉద్యోగులకు తీపి కబురు: 12 శాతం హెచ్ఆర్ఏ (HRA) మంజూరు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావు కృషి ఫలితం.. వందలాది మంది ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
84
34
61
5.2K