@TBO_Updates పొలిటికల్ కాన్వెర్స్ చేస్తూ పార్టీ ప్రచారంలో అందాలు ఒలకపోయడం అనేది యూత్ ఓటు నీ అట్రాక్ట్ చేయడానికి so జాన్వీ character ni perfect gaa design చేశాడు aaa Sotuation కి తగ్గట్టు... తర్వాత ఆమె చాలా చక్కగా కనిపిస్తుంది చూసారా ?
@Telugu360 Vidu vidi overacting dhammu dairyam vuntey ipudu vunna narayana, chaitanya, bhashyam schools ki fee tariff peti matladu ra and already vunna govt schools lo teaching staff penchu
ప్రైవేటు విద్యా సంస్థలు ఎందుకు ట్యాక్స్ లు కట్టరు... రాజకీయ నేతల జోక్యం ఉందా? ఇంకేదైనా ఉందా? అధికారులు మీ పని మీరు చేయండి. వారంతా ట్యాక్స్ లు కట్టాల్సిందే.
ఫోకస్ పెంచిన డిప్యూటీ సీఎం... ప్రైవేటు కాలేజీలు, స్కూల్స్ దిగిరాక తప్పదా?