Collector Ananthapuramu

2.6K posts

Collector Ananthapuramu banner
Collector Ananthapuramu

Collector Ananthapuramu

@collectoratpr

Official handle of Collector Ananthapuramu. Updates on governance, public service & development.

Ananthapuramu Katılım Ocak 2024
19 Takip Edilen1.1K Takipçiler
Collector Ananthapuramu
Collector Ananthapuramu@collectoratpr·
కానీ మీరు సాధించిన విజయం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు మిగిలిన విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు.
తెలుగు
0
0
1
14
Collector Ananthapuramu
Collector Ananthapuramu@collectoratpr·
▪️ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ​ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టల్స్ లలో చదివి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలిచినందుకు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎప్పుడూ అవకాశం రాలేదని,
తెలుగు
1
0
1
16
Collector Ananthapuramu
Collector Ananthapuramu@collectoratpr·
▪️అనంతపురం జిల్లా లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్టల్స్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐ.ఏ.యస్., గారు.
Collector Ananthapuramu tweet mediaCollector Ananthapuramu tweet mediaCollector Ananthapuramu tweet mediaCollector Ananthapuramu tweet media
తెలుగు
1
0
1
23
Collector Ananthapuramu
Collector Ananthapuramu@collectoratpr·
◼️ ఈ సందర్భంగా ట్యాంకుకి ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎలా నింపుతారు, జలధార కింద నీటి సంరక్షణ పనులు, కాలువల మరమ్మత్తు పనులు, చెరువుకు నీరు నింపే విధంగా పనులు చేపట్టడం, తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని జలధార పనులు సజావుగా చేపట్టడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు
0
0
1
18
Collector Ananthapuramu
Collector Ananthapuramu@collectoratpr·
▪️ఈ సందర్బంగా ఎక్కువ మొత్తంలో క్యాన్ లలో, డ్రమ్ లలో తీసుకున్న వారు ఉన్నారా అని ఆరా తీసి, అక్కడ విధులలో ఉన్న విలేజ్ రెవెన్యూ అధికారిని అడిగి రిజిస్టర్ లో నమోదు చేశారా లేదా అన్న వివరాలు అడిగి తెలుసుకొని,వినియోగదారులతో మాట్లాడుతూ పెట్రోల్ దొరుకుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
తెలుగు
1
0
1
26
Collector Ananthapuramu
Collector Ananthapuramu@collectoratpr·
▪️అనంతపురం నగరంలోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐ.ఏ.యస్., గారు. మరియు జిల్లా ఎస్పీ పి.జగదీష్ గారు
Collector Ananthapuramu tweet mediaCollector Ananthapuramu tweet mediaCollector Ananthapuramu tweet media
తెలుగు
2
2
8
108