deadpool

10K posts

deadpool banner
deadpool

deadpool

@deadpool4andhra

"Talk to the hand" mf

Katılım Ocak 2025
1K Takip Edilen168 Takipçiler
deadpool retweetledi
Le Contemplateur
Le Contemplateur@LeContempIateur·
😼🐍 Dans cette séquence, trois jeunes chats des sables apparaissent à l’entrée de leur terrier, en plein milieu d’un environnement désertique. Un serpent à sonnette surgit et s’approche dangereusement. L’attaque est rapide : l’un des petits est touché et meurt... Les deux autres tentent alors de faire face, malgré leur taille et leur vulnérabilité, en attendant l’intervention de leur mère. Quelques instants plus tard, celle-ci arrive et engage un combat avec le serpent, qu’elle parvient finalement à repousser. Vous y avez cru vous aussi ? Cette vidéo est en réalité générée par intelligence artificielle. Preuve, s’il en fallait encore, que ces contenus sont désormais capables de tromper très facilement notre perception du réel...
Français
594
4.4K
32K
809.6K
deadpool retweetledi
Piyush Rai
Piyush Rai@Benarasiyaa·
Visuals from the fourth largest economy in the world. In UP's Bareilly, Tauheed reached bus station to catch a ride back home. Accidentally fell in an open sewer. Body was recovered 30 hours later.
English
140
2K
5K
327.9K
deadpool retweetledi
The Lion Pink
The Lion Pink@the_lionpink·
అయన క్లారిటీ గానే చెప్పిండు అడక్కు తినమని మనకే చాల సంవత్సరాల తరవాత అర్ధం ఐంది
తెలుగు
2
42
216
6.7K
deadpool retweetledi
NDTV
NDTV@ndtv·
Iran War Impact: Hospital Bills, Medicines Could Soon Cost More In India ndtv.com/india-news/ira…
NDTV tweet media
English
6
19
64
6K
deadpool retweetledi
deadpool retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
100 నెంబర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు 108 నెంబర్‌కి 20 సార్లు ఫోన్ చేస్తే, లాస్ట్‌లో ఫోన్ ఎత్తారు.. అప్పటికే బస్సు అంతా కాలిపోయింది మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంపై బాధితుల ఆవేదన
Telugu Scribe@TeluguScribe

ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య 45 మంది ప్రయాణికులతో జగిత్యాల నుండి కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు తెల్లవారు జామున 4 గంటల సమయంలో మార్కాపురం జిల్లా రాయవరం వద్ద టిప్పర్ లారీని ఢీకొట్టగా చెలరేగిన మంటలు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా పలువురు సజీవ దహనం, పరారీలో టిప్పర్ డ్రైవర్ సెమీ స్లీపర్ బస్సు కావడంతో బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడిన ప్రయాణికులు, బస్సు డోర్ జామ్ అవ్వడంతో అద్దాలు బద్దలు కొట్టి దూకిన పలువురు ప్రయాణికులు మృతులు సిఎస్ పురం, కలిగిరికి చెందిన వారిగా గుర్తింపు ప్యాసింజర్ లిస్ట్ విడుదల చేసిన ట్రావెల్స్ యాజమాన్యం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

తెలుగు
45
683
2.3K
163.9K
deadpool
deadpool@deadpool4andhra·
@janani_1028 ఆ anasuya సినిమా లో కూడా ఆ డాక్టర్ గాడికి జాతకాలు , పునర్జన్మ పిచ్చి ఉంటది 😭😭 akka
తెలుగు
0
0
1
15
deadpool retweetledi
AVM
AVM@AvmNews7·
అడవిని నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని కాంగ్రెస్ లీడర్ పై కేసులు పెట్టారు కేసులు పడటంతో వెంటనే BJP లో join అయ్యాడు అతన్ని వెంటనే forest Minister చేసిన BJP 🤣🤣🤣 దొంగ చేతికి తాళాలు 🗝️🔐 ఇచ్చేశారు Washing machine
తెలుగు
13
292
966
19K
deadpool retweetledi
NDTV
NDTV@ndtv·
Bengaluru Driver Rams Autorickshaw Into Woman, Dumps Body On Way To Hospital ndtv.com/bangalore-news…
NDTV tweet media
English
3
12
55
4.2K
deadpool retweetledi
The Hindu
The Hindu@the_hindu·
Bus-truck collision in Markapuram: 13 killed, 25 injured; Chandrababu Naidu expresses shock Read latest updates thehindu.com/news/national/… 📸: Kommuri Srinivas
The Hindu tweet mediaThe Hindu tweet mediaThe Hindu tweet mediaThe Hindu tweet media
Eesti
1
4
38
5.1K
deadpool retweetledi
IndiaToday
IndiaToday@IndiaToday·
At Mumbai’s Azad Maidan, the city’s only designated protest ground, police had asked protestors to take a break on Ram Navami, a public holiday. However, teachers who had traveled from far-flung areas of Maharashtra continued their protest outside the Maidan. Police then asked them to vacate the area. India Today's @journovidya spoke to the teachers about how the break disrupted their demonstration. #Reporterdiary #Mumbai #AzadMaidan #RamNavami
English
2
3
10
1.6K
deadpool retweetledi
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
బ్రేకింగ్ శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి సివిల్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు అత్యాచారం, హత్య చేసి ఉంటాడని అనుమానం “చదువు చెబుతాను” అంటూ బాలికను నమ్మించి తీసుకెళ్లాడంటున్న బంధువులు బాధితురాలు 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని పరీక్షల తర్వాత ఇంటికి వచ్చిన బాలిక.. 23న బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు అక్కడే పలుమార్లు అత్యాచారం చేసి దాడి చేసినట్టు అనుమానం 24న బాలికకు అనారోగ్యం అంటూ తల్లిదండ్రులకు సమాచారం అనంతరం “మీ కుమార్తె చనిపోయింది… నేనే కారణం” అంటూ తల్లిదండ్రులకు చెప్పిన నిందితుడు విషయం బయటకు చెప్పొద్దని, డబ్బు ఇస్తానని ఒత్తిడి చేసినట్టు ఆరోప‌ణ‌లు బాలిక ఒంటిపై గాయాలు చూసి ఆసుపత్రికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు ఆసుపత్రికి చేరేసరికి 24 గంటలకు పైగా మృతి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న వైద్యులు పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న పోలీసులు హిరమండలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Telugu Feed tweet mediaTelugu Feed tweet mediaTelugu Feed tweet media
Telugu Feed@Telugufeedsite

బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ట్యూషన్ చెబుతానని చెప్పి బాలికను తీసుకెళ్లిన వెంకట్రావు అనే వ్యక్తి రెండు రోజుల తరువాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన వెంకట్రావు బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానం మృతదేహాన్ని జీజీహెచ్ కు తీసుకొచ్చిన బాలిక తల్లిదండ్రులు

తెలుగు
10
37
135
22.9K
deadpool
deadpool@deadpool4andhra·
@srreeni ఏ మతం మారిన వివక్ష ఉంటుంది అనే కదా చెప్తున్నాము ! Freedom of speech/ right to protest రాజ్యాంగం ప్రకారమే అడుగుతున్నాము ! Sikh /buddhists కల్పినట్టు SC లకి కూడా మత స్వేచ్ఛ ఇవ్వమంటున్నాము!
తెలుగు
0
0
0
4
Srini
Srini@srreeni·
@deadpool4andhra Nuvvu nee istam ochina mathaniki maru. Evaru aaparu ninnu? Aa matham lo vivaksha ledhu annappudu vivaksha related laws applicable kaadhu.
Eesti
0
0
0
84
deadpool
deadpool@deadpool4andhra·
Epఅంత తగిలారు ఈరోజు నాకు🥲ఎంత ఏడుపు రా ఒక SC కులం వాళ్ళకి మత స్వేచ్ఛ ఉండాలి అంటే! క్రిస్టియన్ లోకి వెళ్తే ఎస్సీ/ఎస్టీ ఆక్ట్ ఉండదు వీళ్లని కులం పేరుతో తొట్టొచ్చు ఏం పీకలేరు అనే ఒక దుర్బుద్ధి తో మత స్వేచ్ఛ రాకూడదు అని చూస్తున్నారు!మతం కాదు ఆ స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఇక్కడ కుల వివక్ష !
తెలుగు
9
15
77
2.1K
deadpool
deadpool@deadpool4andhra·
@VISHWAMITRUDU_ ఎందుకు దెంగాడు రా ? బాబాసాహెబ్ ని ఎందుకు తిడతాము రా ? ఒక కులానికి మత స్వేచ్ఛ ఇచ్చి ఇంకో కులానికి ఇవ్వకపోవడం కుల వివక్ష ! Sikh లని బౌద్ధలని తర్వాత కలిపారు ఎస్సీ కులానికి కూడా మత స్వేచ్ఛ రిజర్వేషన్ ఇవ్వాలి ! ఇక్కడ బాబాసాహెబ్ ని ఎవరు ఏమి అనలేదు రా
తెలుగు
0
0
0
7
కౌషిక్
కౌషిక్@VISHWAMITRUDU_·
@deadpool4andhra anni kaavalante dengadhu mari freedom kaavalante hindu ga ne undandi anni mi istam vacchinattu ela jaruguthayi constitutionni ala raasina ambedkar ni tittandi ayyithe meeku laabam jarigithe emo devudu lekapothe neechudu adgey ga mi concept
Eesti
0
0
0
22
deadpool retweetledi
NDTV
NDTV@ndtv·
#Watch | Pune Zoo Installs Coolers and Foggers to Protect Animals from Rising Heat
English
2
11
37
3.7K
deadpool retweetledi
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మహిళలు ఆగ్రహం కోవూరు మండలం సాలుచింతల సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లను కూల్చివేయడంతో బాధిత మహిళలు ఆవేద‌న‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మ‌హిళ‌లు ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌కు వెళ్లే ముందు బ‌య‌ట‌కు వెళ్లి మాట్లాడండి అంటోంద‌ని ఆవేద‌న‌ ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లు కూల్చారని, కొన్ని ఇళ్లను మాత్రం వదిలేశారని మండిపాటు
తెలుగు
0
49
131
2.8K