DEPOT MANAGER HCU

777 posts

DEPOT MANAGER HCU

DEPOT MANAGER HCU

@dmhcutsrtc

HCU DM TSRTC

Katılım Ekim 2021
22 Takip Edilen147 Takipçiler
DEPOT MANAGER HCU retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
ఈరోజు జరిగిన ప్రమాదంలో మృతులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. — TGSRTC
TGSRTC tweet media
తెలుగు
48
46
262
18.3K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TGSRTC బస్సులో చదువులమ్మ ప్రయాణం!! సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ బస్సుతో భావోద్వేగ సంబంధం ఉంటుంది. బస్సుల్లో రాకపోకలు సాగించి విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నతస్థాయికి చేరుకున్నారు. బస్సుతో అనుబంధాన్ని పలు సందర్భాల్లో వారు పంచుకున్నారు. సివిల్స్ ఆలిండియా 11వ ర్యాంక్ సాధించిన వరంగల్ కు చెందిన ఇట్టబోయిన సాయిశివాని కూడా తన జీవన ప్రయాణంలో ఆర్టీసీ బస్సుతో తనకున్న బంధాన్ని తెలియజేశారు. సివిల్స్ ఫలితాల అనంతరం తండ్రి రాజ్ కుమార్ తో హైదరాబాద్ నుంచి వరంగల్ కి #TGSRTC బస్సులో ప్రయాణించి బస్సు ప్రాముఖ్యతను వివరించారు. 11వ ర్యాంక్ తో సివిల్స్ లో మెరిసిన సాయి శివానికి అభినందనలు తెలియజేస్తూ.. విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబరచాలని ఆకాంక్షిస్తున్నాను. @TGSRTCHQ @PROTGSRTC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
15
162
1K
46.7K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో గురువారం గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌తో పాటు మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గారు.. టీఎస్‌ఆర్టీసీ ఎండీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారితో కలిసి 157 మంది ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేసి వారిని సన్మానించారు. అవార్డు అందుకున్న వారిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ ల‌తో పాటు సూప‌ర్‌వైజ‌ర్స్‌, డిపో మేనేజ‌ర్స్‌, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు.. ఇలా అన్ని విభాగాల వారున్నారు. @TSRTCHQ @PROTSRTC @PonnamLoksabha #Hyderabad #Telangana
తెలుగు
9
31
168
10.2K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#TSRTC కుటుంబం తరపున మహిళామణులందరికీ #InternationalWomensDay శుభాకాంక్షలు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకానికి మహిళా లోకం బ్రహ్మరథం పడుతోంది. ప్రతి రోజు సగటున 27 లక్షల మంది అతివలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 24 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించారు. ఇది సంస్థకు ప్రోత్సాహకరం. తమ దైనందిన జీవితంలో ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటూ.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతున్న మహిళలకు మరొకసారి #WomensDay శుభాకాంక్షలు. @PROTSRTC @TSRTCHQ #WomensDay2024 #InternationalWomensDay #InternationalWomensDay2024
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
20
33
218
7.9K
DEPOT MANAGER HCU retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
TSRTC wishes a very Happy Women's Day. On this #WomensDay, we honor and celebrate the remarkable women who inspire us every day. We extend our gratitude to the women within our organization for their invaluable contributions in #TakingTelanganaForward 🚍 youtu.be/t_k8nZjQsRY
YouTube video
YouTube
English
0
10
20
1.5K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మహా శివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరిపై ఆ మహాదేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని #TSRTC కుటుంబం ఆకాంక్షిస్తోంది. #MahaShivaratri #Mahashivratri2024
TGSRTC@TGSRTCHQ

ఓం నమః శివాయ ! మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. #tsrtc #shiva #mahadev #tsrtcbuses #festival #wishes #transport #tranportation #journey #srisailam #travel #travellife #traveling

తెలుగు
1
13
24
2.6K
DEPOT MANAGER HCU retweetledi
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
వనితా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!! అమ్మగా.. సోదరిగా.. భార్యగా.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తుల సేవలు వెల కట్టలేనివి. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా అతివలు  అసాధారణ విజయాలను సాధిస్తున్నారు. ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. #WomensDay #WomensDay2024 #WomansDay #InternationalWomenDay #InternationalWomensDay2024 #InternationalWomensDay
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
8
24
116
4.5K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం - పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ - ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు బుకింగ్‌ చేసుకునే సదుపాయం తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి #TSRTC శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది. మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్‌/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. rb.gy/q5rj68 లింక్‌ పై క్లిక్‌ చేసిగానీ లేదా పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చు. "రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గారి సూచనల మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోలేని భక్తులకు ప్రసాదం(బంగారం) అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బుకింగ్‌ చేసుకునే భక్తులకు ప్రసాదంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను అందజేస్తాం. ఈ బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌ చేసుకున్న భక్తులకు మేడారం జాతర అనంతరం నేరుగా వారి ఇంటికే ప్రసాదాన్ని సంస్థ అందజేస్తుంది." అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు అన్నారు. రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ (కార్గో) కౌంటర్లలో ఈ సేవ అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ ఏజెంట్స్ తో పాటు డిపోల పరిధిలో విధులు నిర్వర్తించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించి ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చని తెలిపారు. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో గానీ యాప్ లోనూ సులువుగా ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ బుకింగ్‌ సమయంలో భక్తులు తమ సరైన చిరునామా, పిన్‌ కోడ్‌, ఫోన్‌ నంబర్‌ ను తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు. మేడారం ప్రసాద బుకింగ్‌ కు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని లాజిస్టిక్స్ కౌంటర్లను గానీ, టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లైన 040-69440069, 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆయన సూచించారు. @TSRTCHQ @PROTSRTC @SajjanarVC @PonnamLoksabha @seethakkaMLA
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
10
56
192
16.3K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం #TSRTC ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను మంత్రులు  పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారితో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు పరిశీలించారు. అనంతరం వారంతా సమ్మక్క, సారక్క తల్లులను దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. @PonnamLoksabha @seethakkaMLA @SajjanarVC @PROTSRTC @TSRTCHQ
తెలుగు
11
27
257
17.6K
DEPOT MANAGER HCU retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#Hyderabad లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్‌ పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. #TSRTC సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయి. పోలీస్‌ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్‌ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నాం. @RachakondaCop @lbnagarps @TSRTCHQ @PROTSRTC @SajjanarVC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
85
91
535
57.2K
DEPOT MANAGER HCU retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
Attention brands! TSRTC is offering prime advertising spaces across Telangana. Reach commuters and communities with impactful messages. Seize the opportunity to showcase your brand in bustling locations. Bid now! #tsrtc #tsrtcbuses #advertizing #ads #bids #telanagana #hyderabad
TGSRTC tweet media
English
4
11
30
3.3K