Dora Arun

2K posts

Dora Arun banner
Dora Arun

Dora Arun

@Dora_Arun

Congress Party Karyakartha @inctelangana

Hyderabad, India Katılım Mart 2018
364 Takip Edilen1.9K Takipçiler
Dora Arun
Dora Arun@Dora_Arun·
రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి… ఎదురుదెబ్బలు ఉంటాయి… వెన్నుపోట్లూ ఉంటాయి… పడిపోవడం కాదు ముఖ్యం… మళ్లీ లేచి పోరాడటం ముఖ్యం!✨
తెలుగు
0
0
0
1
Dora Arun
Dora Arun@Dora_Arun·
Gas crisis is hitting Telangana severely, affecting transport and daily life. LPG is scarce and prices rise sharply. BJP leaders stay silent, while BRS avoids questioning BJP and shifts focus to attacking Revanth Reddy. #GasCrisis #LPGShortage #GasPriceHike #FuelCrisis
English
0
0
2
35
Dora Arun retweetledi
Kattar Congress
Kattar Congress@kattarcongresii·
చాతగాని దద్దమ్మ కేసీఆర్ 10 ఎండ్లు ఒక్క ఎయిర్పోర్ట్ తేని దద్దమ్మ కేసీఆర్ ~బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
తెలుగు
1
50
138
1.8K
Dora Arun
Dora Arun@Dora_Arun·
నాయకులు ఒకరికొకరు చేతులు కలుపుతారు…🫱🏻‍🫲🏽 కానీ మనం మాత్రం ద్వేషంతో విడిపోతున్నాం 🙏🏽 ఈ రాజకీయ సంస్కృతికి ముగింపు పెట్టాల్సింది మన యువత… 🫂
తెలుగు
0
0
7
55
Dora Arun
Dora Arun@Dora_Arun·
తెలంగాణ గర్వకారణం Gaddar గారిపై అవమానం అంటే తెలంగాణ ఆత్మపై దాడి. కేంద్ర హోం మంత్రి Amit Shah వెంటనే క్షమాపణ చెప్పాలి. మౌనం వహిస్తున్న Bandi Sanjay Kumar, G. Kishan Reddy, Dharmapuri Arvind ప్రజలకు సమాధానం చెప్పాలి. #RespectGaddar #Gaddar
తెలుగు
0
0
2
70
Dora Arun retweetledi
Sriram Karri
Sriram Karri@oratorgreat·
In a few hours, Hon’ble Chief Minister @TelanganaCMO Shri Revanth Reddy garu will deliver the keynote address at Harvard University AI Symposium. He would be the first Indian speaker at an AI Symposium at the Kennedy School @Harvard @Kennedy_School @revanth_anumula
Sriram Karri tweet media
English
2
13
41
1.1K
Dora Arun retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
ధురంధర్ చూసిన ప్రతి వ్యక్తి కాంగ్రెస్‌కు జై కొడుతున్నడు #Dhurandhar2‌TheRevenge
తెలుగు
292
256
1.2K
110.5K
Dora Arun retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
దేశ ఆర్థిక స్వయం సమృద్ధికి వెన్నెముకైన చమురు రంగం.. నేడు కేంద్రం తప్పుడు నిర్ణయాలతో కుప్పకూలుతోంది.. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ నిర్మించిన ONGC వంటి దిగ్గజాలను అప్పుల్లో ముంచి.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. #ModiFailedPM #CorporateLoot #Modidisaster #BJPFailedIndia
తెలుగు
3
48
66
748
Dora Arun retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
మూసీ రివర్‌ ఫ్రంట్‌ కు ఆధ్యాత్మిక శోభ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం మంచిరేవుల వీరభద్రస్వామి గుడి వద్ద నిర్మాణానికి ప్రణాళిక 100 అడుగుల శివుని విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణ ఈ నెల 28 శంకుస్థాపన చేయనున్న సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు @revanth_anumula #MusiRiverFront #Greencity #Saveenvironment #MusiRejuvenation #PrajaPrabhutvam #TelanganaRising
Telangana Congress tweet media
తెలుగు
11
39
63
826
Dora Arun
Dora Arun@Dora_Arun·
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు 🔥
తెలుగు
1
3
20
349
Dora Arun
Dora Arun@Dora_Arun·
KTR, మూసీలో ఉన్న మురికి కంటే, నీ మాటల్లోనే ఎక్కువ మురికి ఉంది.
తెలుగు
3
6
24
277
Dora Arun
Dora Arun@Dora_Arun·
@TheNaveena During COVID,KCR failed Telangana,downplayed science, ignored hospital infrastructure, left doctors without support, and focused on image over lives.
English
0
0
4
458
Naveena
Naveena@TheNaveena·
The bar set by KCR in giving confidence to people during Covid is high. Now, that PM Modi asked the nation to stand ready, alert and united like we did during Covid pandemic, people’s expectations will be high Some initial steps like Minister Uttam Kumar Reddy’s review meeting and helpline for those stranded are there, but people will be looking for clearer and stronger actions in the coming days.
English
29
13
136
21.6K
Dora Arun
Dora Arun@Dora_Arun·
Not promises, but performance! 💯 Congress government is delivering real relief to farmers with loan waivers, free electricity, and financial support. Leadership that understands farmers = Revanth Reddy 🔥 #FarmerWelfare #CongressGovernment
English
0
1
1
43
Dora Arun
Dora Arun@Dora_Arun·
families in Telangana to receive ₹5 lakh life insurance from June 2, a real step towards financial security in difficult times. This is what people-centric governance looks like. Kudos to Congress for standing with families when it matters most. #Telangana #Congress #PeopleFirst
English
0
0
1
49
Dora Arun retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
తెలంగాణలో ఇందిర‌మ్మ కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు లబ్ది ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా జూన్ 2 నుండి అమలు చేయనున్న రేవంతన్న సర్కారు ప్ర‌తి యేటా ప్ర‌భుత్వ‌మే ఇన్సూరెన్స్ ప్రీమీయం చెల్లించేలా ప‌థ‌కం #RevanthReddy #MalluBhattiVikramarka #TelanganaAssembly #FamilyLifeInsurance
తెలుగు
0
10
21
715
Dora Arun retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన ప్రజా ప్రభుత్వం కల్వకుంట్ల దొంగలు 10 ఏండ్ల పాలనలో కనీసం పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని నడపలేకపోయిండ్రు.. అందులోనూ కమీషన్లు కొట్టి మధ్యాహ్న భోజనమనేదే లేకుండా చేసిండ్రు!! #RevanthReddy #BhattiVikramarka #TelanganaAssembly #TelanganaBudget2026 #TGBudget #MiddayMeals
తెలుగు
1
17
58
1.6K