Ramu Dosapati

1.6K posts

Ramu Dosapati banner
Ramu Dosapati

Ramu Dosapati

@dsramu

You can reach me on : 9000998877

Hyderabad, India Katılım Aralık 2009
50 Takip Edilen6.9K Takipçiler
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
భయపడకుండా జీవించడం.. న్యాయం కోసం నిలబడడం...... సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం...... ఇవే మనం చత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: ఈ రోజు ఆయన వర్ధంతి 🙏
Ramu Dosapati tweet media
తెలుగు
0
0
1
21
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
It's time for a Digital Detox challenge. We all know the future problems. Less focus, Less Sleep, Less real conversations but still we are Scrolling. Start with 1 hour a day without a phone before sleep. 8pm to 9pm Control the phone before the phone Controls you. #Digitaldetox
Ramu Dosapati tweet media
English
0
2
4
91
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలం ఈ ఉత్తరాయణం : ఇవాళ చేసే దానాదులు అక్షయ ఫలాన్ని ప్రసాదిస్తాయి అంటరు. ప్రకృతిని దైవంగా భావించి అన్నం అదిత్యమయం అనుకునే సనాతన ధర్మం మనది. పండుగ అంటే పదిమందికి పెట్టడం అంతే ..Happy Sankranti 👍
Ramu Dosapati tweet media
తెలుగు
0
1
24
386
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
చైనా మాంజా – ప్రాణాల తీసే ప్రాణాంతక ఆయుధం.ఇది కేవలం మా కారుకు కాదు…ఇది మీ కుటుంబం మీద పడే ప్రమాదానికి ఒక హెచ్చరిక..చైనా మంజా..గాలిలో ఎగిరే దారం కాదు... అది కత్తిలా మెడను కోసే మృత్యువు. మీ ఆనందం కోసం , మరో కుటుంబం కన్నీళ్లు కారాలా? పండుగ అంటే ఆనందం చైనా మంజాకు say Big NO
తెలుగు
13
103
356
43.7K
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
స్వాగతం 2026… ఇది నా బాధ్యతల సంవత్సరం అవ్వాలి.. సేవతో శక్తి, నమ్మకంతో సంపాదన, నిశ్శబ్దంగా గట్టిగా ఎదిగే సంవత్సరం అవ్వాలి..Let life speak.. విజయాలకంటే..బాధ్యతలు ఎక్కువ నేర్పించి చప్పట్లకంటే నిశ్శబ్దంగా చేసిన సేవకే ఎక్కువ తృప్తినిచ్చిన 2025 కి కృతజ్ఞతలు 🙏 #HappyNewYear2026
Ramu Dosapati tweet media
తెలుగు
3
1
23
810
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
Livelihood create hope...
Ramu Dosapati tweet mediaRamu Dosapati tweet mediaRamu Dosapati tweet mediaRamu Dosapati tweet media
English
0
2
18
2.5K
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
సమాజంలో మనం ఎలా ప్రవర్తిస్తామో అదే రూపంలో తిరిగి మనకు రావడం ఎంతో దూరంలో ఉండదు ఇది కలియుగం - 2025
Ramu Dosapati tweet media
తెలుగు
3
2
27
612
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
మాటలు కాదు మనుషుల కోసం మనిషిగా నిలిచాం : ఓపికగా విన్నాం చేతనైన సాయం చేశాం ... Today @riceatm
తెలుగు
1
1
13
225
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
2000 Days of Humanity - RICE ATM. పనికోసం ప్రయత్నించు పస్తులుండే పరిస్థితే వస్తే ఇక్కడ సంప్రదించు"- Team RICE ATM భాగ్య నగరంలో ఎవ్వరూ ఆకలితో నిద్రపోకూడదు ఎవ్వరూ అభాగ్యులుగా మిగిలిపో కూడదు.ఏ ఒక్కరు ఆకలితో చనిపోకూడదు అన్న ధృడ సంకల్పంతో మానవత్వం ఉన్న మంచి మనసులతో పంచుకున్న యాత్ర.
Ramu Dosapati tweet media
తెలుగు
7
32
259
7.2K
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
Om Gam Ganapataye Namaha!!!
Ramu Dosapati tweet media
Filipino
0
1
48
729
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్తారనో .. మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలనో ...వెయిట్ చేస్తే ఎట్లా మిత్రమా... వర్షాకాలం మన ఇల్లు మరియు చుట్టుపక్కల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా క్లీన్ గా చూసుకునే బాధ్యత ప్రతి వారాంతం మనమే చూసుకుందాం: మన నగరం - మన భాద్యత. #ghmc
Ramu Dosapati tweet mediaRamu Dosapati tweet mediaRamu Dosapati tweet mediaRamu Dosapati tweet media
తెలుగు
0
0
12
474
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
This week at Rice ATM
English
3
4
50
886
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
World forgiveness day...July 7
English
0
1
9
259
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
Good and bad live within.. release the bad, live the good
English
0
2
17
308
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
ఒక కృతజ్ఞత ..ఒక క్షమాపణ ఇవి చాలు మనిషి హ్యాపీగా ఉండడానికి
తెలుగు
2
5
58
1K
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
నాన్న విలువ నీకు తెలియాలి అంటే నువ్వు నాన్న అయి నీ పిల్లల్ని పెంచుతున్నప్పుడు తెలుస్తుంది... అప్పటి వరకు నాన్నంటే కేవలం దైర్యం అప్పటి నుండి నాన్నే దైవం...Happy Father's Day💐.
Ramu Dosapati tweet media
తెలుగు
1
2
65
1.1K
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
అందరితో మంచివాడు అనిపించుకోవడం మీ లక్ష్యం అయితే వెంటనే ఆ లక్ష్యాన్ని మార్చుకో... నీవు రోజు పూజించే ఆ భగవంతుడికే సాధ్యం కాలేదు అందరితో మంచి వాడు అనిపించు కోవడం అలాంటిది నీకెలా సాధ్యం.. .అందుకే నీకు నచ్చినట్టు నువ్వుoడు అది మంచో చెడో నీకు తెలిస్తే చాలు...
Ramu Dosapati tweet media
తెలుగు
2
0
40
693
Ramu Dosapati
Ramu Dosapati@dsramu·
ఎవరి సాయం అయిన పొంది ఉంటే ఒక కృతజ్ఞత చెప్పాలి ఎవరినైనా బాదించి ఉంటే ఒక క్షమాపణ చెప్పాలి మనసు తేలికగా చాలా హాయిగా ఉండాలి. "A day to honour the unknown and Unforgettable people who helped us without ever expecting anything in return" #truethankyouday, #unknown, #unforgettable
1
3
39
719