
kayce
4.3K posts










పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి గెలవగానే నన్ను కూడా అలా చేయాల్సి ఉండేదంటూ మెసేజ్ లు పెడుతున్నారు. తమిళనాడు పరిస్థితులు వేరు, ఏపీ పరిస్థితులు వేరు. అనవసరంగా పోలికలు పెట్టకండి. గతంలో ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నాం.. నేను కూడా రెండు చోట్ల ఓడిపోయాను - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #PawanKalyan

Match 58: PBKS vs MI - PBKS✅ #IPL2026





సింగిల్ స్క్రీన్స్ కి రెంట్స్ మల్టీప్లెక్సెస్ కి పర్సెంటేజ్ ఇదే కరెక్ట్ అంటున్న నిర్మాతలను మీరు సమర్థిస్తారా??? సింగిల్ స్క్రీన్స్ ను అందంగా ముస్తాబు చేయాలంటే రెవెన్యూ షేరింగ్ కంపల్సరీ అన్న ఎక్సిబిటర్స్(థియేటర్ ఓనర్లు) వాదనతో ఏకీభవిస్తారా???


🚨Dagadarthi Airport At Nellore 📍Dagadarthi Airport PPP Construction and Operation Tender has been "CANCELLED" for 2nd Time 👉This tells Bidder has not shown interest to Build A320 Capable Airport 🔹Next is ATR 72 Airport with 300 Cr possible


బ్రేకింగ్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లీటరుకు రూ. 3 పైగా పెరుగుదల తక్షణమే అమల్లోకి వచ్చిన ధరలు



