@Fact Check TDP

353 posts

@Fact Check TDP banner
@Fact Check TDP

@Fact Check TDP

@fakeyoucp

Katılım Ekim 2019
0 Takip Edilen2K Takipçiler
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
ఇంకా పెంపు ఎక్కడ జగన్ రెడ్డి ? ఎందుకీ ఫేక్ బ్రతుకు ?(2/2)
తెలుగు
0
0
3
185
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
ఇది కరెంటు చార్జీల పెంపు అంటూ జగన్ రెడ్డి చేసిన ఇంకో ఫేకు ఈ నెల 114 యూనిట్లకు 741 బిల్లు వచ్చింది. అంటే సుమారుగా యూనిట్ 6.5 పడింది మే నెలలో అంటే, జగన్ రెడ్డి ఉండగా, 247 యూనిట్లకు 1585 బిల్లు వచ్చింది. అంటే అప్పుడు కూడా సుమారుగా యూనిట్ 6.5 పడింది.(1/2)
@Fact Check TDP tweet media
తెలుగు
1
17
21
522
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
* 2023లో చూస్తే, ఈ వినియోగదారుడు సగటున నెలకు రూ.350 నుంచి 400 బిల్లు వచ్చింది * ఇలా చూసుకున్నా 11 నెలలకు, నెలకు రూ.400 చొప్పున, రూ.4400 అవుతుంది.(3/3)
తెలుగు
0
1
2
110
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
* అప్పటి వరకు జనవరిలో ఏ రీడింగ్ అయితే ఉందో, డిసెంబర్ వరకు ప్రతి నేలా అదే రీడింగ్ తో నామినల్ చార్జీలతో బిల్ జనరేట్ అయ్యింది. * డిసెంబర్ లో వచ్చిన బిల్ మాత్రం, జనవరిలో తీసిన రీడింగ్ నుంచి డిసెంబర్ వరకు కాల్చిన రీడింగ్ తో ఒకేసారి కరెంటు బిల్లు వచ్చింది.(2/3)
తెలుగు
1
1
2
122
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
* వివిధ కారణాల చేత జనవరి 2024 నుంచి కరెంటు బిల్లు సరిగ్గా తీయలేదు * జనవరిలో తీసిన రీడింగ్ నుంచి డిసెంబర్ వరకు ఒకేసారి కరెంటు బిల్లు వచ్చింది * జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకేసారి బిల్లు తీసారు(1/3)
@Fact Check TDP tweet media
తెలుగు
1
6
8
359
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
సీఎం చంద్రబాబు గారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడడంలో రాజీలేని చర్యలు తీసుకుంటున్నారు.(3/3)
తెలుగు
0
2
3
160
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా విష ప్రచారం చేయిస్తున్నాడు.గత 5 ఏళ్ళు తిరుమలపై జగన్ మోహన్ రెడ్డి చేసిన పాపాలు, అవినీతిని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. (2/3)
తెలుగు
1
1
2
89
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
తిరుమలపై వైసీపీ కుట్ర రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాజ్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. దీనిపై పోలీసులు కూడా లోతైన దర్యాప్తు కూడా చేశారు.(1/3)
తెలుగు
1
7
11
281
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
సాక్షిలో పేపర్లో జరగనిది జరిగినట్టు ఇలాంటి తప్పుడు రాతలు రాసే భారతి రెడ్డికి ఇవి నిరూపించే దమ్ముందా?(4/4)
తెలుగు
0
0
0
61
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
2025-2026 కి సంబంధించి డిస్కంలు వార్షిక ఆదాయ నివేదిక (ARR) ను రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (APERC) కి అందజేసిన నివేదికలో అసలు విద్యుత్తు ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదనలే చేయలేదు.(3/4)
తెలుగు
1
0
0
68
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
జగన్మోహన్ రెడ్డి.. నీ ఐదేళ్ల దుర్మార్గ పాలనలో జనం నెత్తిన రూ 25 వేల కోట్ల విద్యుత్తు ఛార్జీల భారం మోపి.. ఈరోజు నీ చెత్త సాక్షి పేపర్లో ఎందుకీ తప్పుడు రాతలు.. - 9 సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి పేద ప్రజల రక్తం తాగింది నిజం కాదా? (1/4)
@Fact Check TDP tweet media
తెలుగు
1
0
1
128
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
ముస్లింలకు అండగా బాబు ముస్లింల ఆస్తుల పరిరక్షణకు సీఎం చంద్రబాబు చర్యలు వక్ఫ్ చట్టం పటిష్టంగా అమలు జగన్ మనుషులున్న బోర్డు రద్దు వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు జీవో 47 రద్దు నూతన వక్ఫ్ బోర్డు నియామకానికి యత్నం ఆస్తులు కాపాడే చైర్మన్ ఎంపికకు భరోసా(2/2)
తెలుగు
0
2
2
81
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
ముస్లింలకు జగన్ దగా ముస్లింల ఆస్తుల కబ్జాకు జగన్ మాస్టర్ ప్లాన్ వక్ఫ్ చట్టం దుర్వినియోగం తన వారిని నియమించుకోవడానికి రూల్స్ కు పాతర వక్ఫ్ ఆస్తుల కబ్జాకు జీవో 47 జారీ 2023 నుంచి వక్ఫ్ బోర్డు స్తంభన ఛైర్మన్ ఎన్నిక కూడా చేపట్టని జగన్(1/2)
@Fact Check TDP tweet media
తెలుగు
1
7
13
244
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
ప్రజలారా... ఎప్పటిలాగే ఇది జగన్ ఫేక్ ప్రచారం. నమ్మకండి.
తెలుగు
0
0
2
53
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
జనం సొమ్మును దోచుకుని తినమరిగిన జగన్ & కో. ఎదుటివారికి కూడా అలాంటి దోపిడీ ఇమేజ్ ని అంటగట్టాలని చూడటం సహజం. అందరూ తమల్ని దొంగల్లా చూస్తుంటే కలిగే ఆత్మన్యూనతా భావం అది. అందుకే వేరే రాష్ట్రంలో 2 నెలల క్రితం జరిగిన ఘటన తాలూకు వీడియోని వాడుకుంటూ ఇలాంటి విష ప్రచారం చేయిస్తున్నాడు జగన్.
@Fact Check TDP tweet media
తెలుగు
1
7
18
294
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
చంద్రబాబు గారి హయాంలో పతనమైన టమోట ధర అంటూ తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న విష ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. హెరిటేజ్ ఫ్రేష్ ను 2016లో ఫ్యూచర్ గ్రూప్‌కు అమ్మేసినప్పటికీ నిజానిజాలు తెలుసుకోకుండా వైసీపీ అసమర్ధ నాయకులు మాత్రం సోషల్ మీడియాలో అబద్దపు రాతలతో రెచ్చిపోతున్నారు.
@Fact Check TDP tweet media
తెలుగు
0
12
16
1.1K
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
అయితే ఇందుకోసం ఆమె తన భర్త మరణధ్రువీకరణ పత్రాన్ని ప్రభుత్వాన్ని అందించి తన పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.  అలాగే ప్రభుత్వం త్వరలో కొత్త పింఛన్లు ఇవ్వబోతోంది. దీంతో అర్హులందరికీ పింఛన్లు వస్తాయి.(3/3)
తెలుగు
0
2
3
49
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
లబ్ధిదారు మరణించినప్పుడు సహజంగా పింఛన్ ఆగిపోతుంది. దీనర్థం పింఛన్ కోట పెట్టినట్టు కాదు. అలాగే పింఛన్ దారుడు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పింది.(2/3)
తెలుగు
1
2
3
58
@Fact Check TDP
@Fact Check TDP@fakeyoucp·
ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులను తగ్గిస్తోంది అని జగన్ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవం. దీన్ని ఎవరూ నమ్మొద్దు. జగన్ తన హయాంలో ఆరు సూత్రాల నిబంధనలు తెచ్చి అర్హత ఉన్నప్పటికీ 7 లక్షల పింఛన్లను తీసేసాడు. ఆ విషయం జగన్ మీడియా మర్చిపోయినట్టు ఉన్నది. (1/3)
@Fact Check TDP tweet media
తెలుగు
1
5
13
232