#హిందూపురం నియోజకవర్గంలో సాగునీటి కాలువల ఆధునికీకరణ పనులకు భూమిపూజ నిర్వహించిన మన #నందమూరి #బాలకృష్ణ గారు మరియు మంత్రి నిమ్మల #రామానాయుడు @RamanaiduTDP గారు. నియోజకవర్గ రైతాంగ శ్రేయస్సే లక్ష్యంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఖచ్చితంగా హిందూపురం మరింత ముందుకు దూసుకుపోతుంది.
#NANDAMURIBALAKRISHNA#NIMMALARAMANAIDU#HINDUPUR
దక్షిణ భారత కోకిల, గాన కోకిల ఎస్. జానకి గారు ఇక లేరనే వార్త మనసును కలచివేసింది. దశాబ్దాల పాటు తన అమృత గానంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన ఆమె స్వరం అమరమైనది. జానకమ్మ ఆత్మకు శాంతి కలగాలి. ఆమె సంగీతం ఎప్పటికీ మనతోనే ఉంటుంది.
#RIPJANAKI#JANAKI#LEGENDARYSINGER
@brahmaninara గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఫార్చ్యూన్ ఇండియా '100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్'గా నిలవడం మీ అద్భుతమైన నాయకత్వానికి నిదర్శనం
మన తెలుగు ఆడబిడ్డలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి మీ ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తి. భవిష్యత్తులో మీరు ఇలాంటి మరెన్నో మైలురాళ్లను చేరుకోవాలని ఆశిస్తున్నాను. #FORTUNE#100MOSTPOWERFULWOMEN#NARABRAHMANI
గౌరవనీయులైన సీఎం @revanth_anumula గారు, #హైదరాబాద్ #మూసీ నది పునరుజ్జీవనం మరియు ప్రక్షాళన కోసం ఇలాంటి అత్యాధునిక 'ట్రాష్ క్లీనింగ్ బోట్ల'ను ఉపయోగిస్తే నదిలోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేగంగా మరియు సమర్థవంతంగా తొలగించవచ్చు. @TelanganaCMO దయచేసి ఈ విధానాన్ని పరిశీలించగలరని మనవి. 🙏 #MUSIRIVER#TRASHCLEANINGBOAT
తెలంగాణ సీఎం @revanth_anumula గారిని కలిసిన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు @PTUshaOfficial గారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ భేటీలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. #RevanthReddy#PTUSHA
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ను సందర్శించిన బాలీవుడ్ స్టార్ @duttsanjay. నటసింహం #నందమూరి #బాలకృష్ణ గారితో కలిసి హాస్పిటల్‌లోని రోగులను పరామర్శించి, వారికి ధైర్యాన్ని అందించారు. హాస్పిటల్ అందిస్తున్న సేవలను మరియు 25 ఏళ్ళ ప్రస్థానాన్ని అభినందించారు.
#BASAVATARAKAM#NANDAMURIBALAKRISHNA#SANJAYDUTT
నటరత్న నందమూరి తారక రామారావు గారి మనవడిగా, హరికృష్ణ గారి సుపుత్రుడిగా తెలుగు సినిమా రంగంలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ @NANDAMURIKALYAN గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు ప్రాజెక్టులు అన్నీ ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము
#HBDKALYANRAMNANDAMURI
దశాబ్దాలుగా తమ అద్భుతమైన స్వరాలతో మనల్ని పరవశింపజేస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్. ఎమ్. #కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ నుంచి మరిన్ని గొప్ప పాటలు రావాలని ఆశిస్తున్నాము.
@mmkeeravaani#HBDKEERAVAANI#KEERAVANI