HARI
54.5K posts

HARI
@hari22122
@josh99992/ #PunjabKings / Dhawan @INCIndia, / NAGARJUNA , NITHIN , NTR





Adhe decide cheaylsindhe nuv nenu kadhu tdp ground level cader


Next Karnataka and Telangana @BJP4India

Vijay ni podagtaniki Pawan ni tittalsina avasaram ledu....TN lo political vaccum undi plus caste feelings levu

Max inko 10 years raavu or asalu rakapovachu.....Ni istam but niku unna mass image ki nuvvu ground loki digithey mana target, expectations huge untundhi babu @tarak9999



డీసీఎంను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న ఉపముఖ్యమంత్రి.. గత 10 రోజులుగా హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.


Bro has more expressions than mahesh babu




మనకి నచ్చలేదు అన్నంత మాత్రాన నిజాలు మారవు చిరంజీవి కి వచ్చింది 17% ఓట్ బ్యాంకు మొదటి ఎలక్షన్, పార్టీ పెట్టిన 6 నెలలలో అది దాటినప్పుడు మాట్లాడదాం





