Hyderabad Intellectuals Forum 🇮🇳

20.5K posts

Hyderabad Intellectuals Forum 🇮🇳 banner
Hyderabad Intellectuals Forum 🇮🇳

Hyderabad Intellectuals Forum 🇮🇳

@HydForum

Simple common sense, more than INTELLECTUALISM.

Hyderabad Katılım Nisan 2014
1.7K Takip Edilen8.7K Takipçiler
Hyderabad Intellectuals Forum 🇮🇳
మోడీ గారి మహిళా సాధికారత వినండి మోడీ గారి నారి శక్తి వందనం అంతా ఎన్నికల గిమ్మిక్కులు.. బీజేపీ వాళ్ళు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికి తెలుసు
తెలుగు
0
1
5
75
Hyderabad Intellectuals Forum 🇮🇳
బీజేపీ వాళ్ల మహిళా సాధికారత... బీజేపీ వాళ్ళ ప్రవర్తన, అభిప్రాయాలూ వాళ్ళ సిద్ధాంతాలు తవ్వకాల్లో బయట పడ్డది ఈ వీడియో.. మోడీ సుబ్రహ్మణ్యం స్వామి దయాశంకర్ సింగ్ - బీజేపీ లీడర్ గిరిరాజ్ సింగ్ ప్రవీణ్ తాగొడియా బాబా రాందేవ్ అమిత్ షా గులాబీ చాంద్ కటారియా అశ్విని చౌబే అరుణ్ భీంవాద్ జస్వంత్ సింగ్
తెలుగు
0
2
8
165
Sreenivasan Jain
Sreenivasan Jain@SreenivasanJain·
Exclusive: the BJP's top Tamil Nadu leader @annamalai_k says his state will not be impacted by the Delimitation Bill. The Centre has officially promised a 50% increase for all states, he tells me. I counter: verbal assurances do not count as law. Why is there no mention of the 50% increase in the actual Bill? Full interview drops soon on @newslaundry @thenewsminute
English
111
205
1K
94.2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
మహిళా సాధికారత 😎 మోడీ గారు ఊదరగొడుతున్న కొత్త పథకం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది 👇👇 మహిళా సాధికారత
తెలుగు
1
3
9
256
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఉత్తర్ ప్రదేశ్ - వికాస్ నగర్ 📍 నిన్నటి ఘర్షణల్లో కాలి బూడిదైపోయిన వాళ్ళ ఇళ్ల స్థలాల్లోనే పడుకొన్న జనం.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు.. ఉన్న లేకున్నా పెద్ద తేడా ఏమి ఉండదు.. బీజేపీ పాలిత అన్ని డబల్ ఇంజిన్ రాష్ట్రాల్లో ఇదే తంతు.. కుప్పకూలిన రాజ్యాంగం #NoVoteforBJP
తెలుగు
0
2
5
108
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం 👊👊👊 మణిపూర్ లో ఆక్రోశంతో రగిలిపోతున్న ఒక యువకుడు దేశంలోని ఏ ప్రముఖ మీడియా చానళ్ళు మణిపూర్ లో జరుగుతన్న ఘటనలు చూపించట్లేదు. మోడీ బారాత్ లు, ఊరేగింపులు మాత్రమే చూపిస్తున్నారు మోడీ రాజ్య పాలనకు అనర్హుడు 🤚
తెలుగు
3
25
84
1K
Hyderabad Intellectuals Forum 🇮🇳
మోడీ : బెంగాల్ ని సురక్షితం చేస్తాము అమిత్ షా : బెంగాల్ ని సురక్షితం చేస్తాము యోగి ఆదిత్యనాథ్ : బెంగాల్ ని సురక్షితం చేస్తాము సువెందు అధికారి: బెంగాల్ ని సురక్షితం చేస్తాము కానీ.... కానీ..... ఇదీ 👇👇 మణిపూర్ పరిస్థితి🙄😡 అధికారం ఉన్నచోట సురక్షిత పాలన చేయడం చేత కాదు.. దేశం మొత్తం అబద్దాలు వల్లే వేస్తూ, అభాండాలు వేస్తూ అరుస్తారు సన్నాసులు
తెలుగు
1
27
83
2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
గుజరాతీ గులాములు దక్షిణ భారత ద్రోహులు మీరేమంటారు 🫵🫵
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
46
140
754
8.3K
Hyderabad Intellectuals Forum 🇮🇳 retweetledi
Revathi
Revathi@revathitweets·
Dear 8 BJP MPs of Telangana 🙏🏽 If Telangana separation is akin to India-Pakistan, please resign. Bandi Sanjay Dharmapuri Arvind Raghunandan Rao Etala Rajender Kishan Reddy Konda Vishweshwar Reddy DK Aruna Please answer to the people of Telangana if you were also pained by separate state. If yes, please resign. You don’t deserve the honor to represent the people of Telangana. Dear @BJP4Telangana Please shut down your party offices in Telangana. For that matter entire South India. And those who keep voting these people to power, hope you think again next time…!!! Don’t be shameless the next time, at least. And don’t vote for these people. Our voices don’t matter to them🙏🏽
English
153
886
3.3K
74.1K
Hyderabad Intellectuals Forum 🇮🇳
టైమ్స్ మ్యాగజీన్ ప్రపంచ లోని 100 మంది లిస్టులో మోడీ లేడు భక్తుల బెక బేకలు తప్ప ఎప్పుడూ విషయం లేదు ఏదో ఊరు పేరు లేని వెబ్ సైట్ చేసే బోడి సర్వే, లేదా మన జాతీయ దళారి మీడియా కుక్కలు చేసే తుప్పాసి సర్వే చూపి సంకలు చరచుకుని ఉత్తరాది వాళ్ళని పిచ్చోళ్ళని చేయడమే అంతా బెబ్బే బే బ్యాచ్
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
1
3
11
209
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఇలా ఆడవాళ్ళ పొట్టల పై నడిస్తే ఏమవుతాదని, ఎవడు చెప్పిండురా? 😡😡 పక్కన పసి పిల్లని కూడా చూడండి ఈ మత మూర్ఖత్వాన్ని ఆపకపోతే, మానవాళి మనుగడకే ప్రమాదం రా సోషల్ మీడియా, ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ ఘోరాలన్నీ చూడ గలుగుతున్నాము.. ఇంకా ఏమేమి జరుగుతున్నాయో.. 🙄
తెలుగు
3
16
47
1.3K
Hyderabad Intellectuals Forum 🇮🇳
డీలిమిటేషన్ లో అస్సలు తగ్గేదే లేదు 👊👊 సౌత్ ఇండియా అంతా... సంఘటితం కావలి.. 🙌✊ #DelimitationBill
తెలుగు
0
10
35
306
Hyderabad Intellectuals Forum 🇮🇳
పార్లమెంటు లాగా లేదు...🙄 పురాతన కాలం దర్బార్ తలపిస్తుంది ఇదేదో రాజు సభలోకి ప్రవేశించి నట్టు.. బానిస సమంత రాజులంతా జై కొట్టి నట్టు ఉంది..🤓 ఎం దరిద్రం పట్టుకుంది రా భారత దేశానికి 🤦‍♂️🤦‍♂️
తెలుగు
28
56
414
22.2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
₹ 93 -Rupee ₹ 100 - Petrol మణిపూర్ లో మంటలు ఉత్తర్ ప్రదేశ్లో నిరసనలు బీహార్ లో జీతాల పెంపు కోసం ప్రదర్శనలు ఢిల్లీ లో గాలి కాలుష్యం దేశం అంతటా గ్యాస్ కొరత మన మోడీ గారు పార్లమెంటులో ఇలా.... అసలేం జరుగుతుందో దేశంలో.. 😎 ఎవడికి తెలియదు. 🤡
తెలుగు
0
7
13
210
Hyderabad Intellectuals Forum 🇮🇳
చరిత్రలో మొదటి సారి... భారత దేశం 6 స్థానానికి పడిపోయింది అభివృద్ధి కాక హిందూ-ముస్లిం, మందిర్-మస్జీద్ విషయాల మీద ఓట్లు వేస్తె దేశ ఆర్ధిక పరిస్థితి ఇలాగె ఉంటది. 1. 🇺🇸 US — ~$32.38 trillion 2. 🇨🇳 China — ~$20.85 trillion 3. 🇩🇪 Germany — ~$5.45 trillion 4. 🇯🇵 Japan — ~$4.38 trillion 5. 🇬🇧UK — ~$4.26 trillion 6. 🇮🇳 India — ~$4.15 trillion
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
44
82
264
16.9K
Hyderabad Intellectuals Forum 🇮🇳
మోడీ గారి డీలిమిటేషన్ టూకీగా ఇలా ఉంటది... దక్షిణ భారత దేశానికి మొండి చేయి... పెద్ద గుండు సున్నా.... తిరగబడి ఉద్యమించకపోతే 🤚👊 రాజకీయ వివక్ష, ఆర్ధిక వివక్ష, ఉత్తర భారతానికి ఊడిగం శాశ్వతం అవుతది
తెలుగు
0
9
23
258
Hyderabad Intellectuals Forum 🇮🇳
కాంగ్రెస్ 50 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కేవలం ₹130 కోట్లు రూపాయిలు ఉన్నాయి బీజేపీ కేవలం 11 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండి, వాళ్ళ బ్యాంక్ ఖాతాలో లో ₹10 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇన్ని డబ్బులు ఎక్కడ నుంచీ ఒచ్చాయి? ఇదీ అసలు చోరీ ఇదీ అసలైన అవినీతి 😎🙊
తెలుగు
0
9
32
346
Hyderabad Intellectuals Forum 🇮🇳
15th April సోమాజిగూడ 📍 గత నెల, మార్చి 12 నుంచి ఇక్కడ రోజు ఇదే 👇 పరిస్థితి. మోడీ యంత్రాంగం అంతా ఎన్నికల్లో నిమగ్నమై ఉండి, ప్రజల ఇబ్బందుల్ని గాలికి వదిలేశారు. LPG/CNG/ పెట్రోల్ కొరత లేదు అని మీడియా, మోడీ, సన్నాసులు అంత కలిసి దేశాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు.
తెలుగు
2
4
14
285