Manam Srinivasa Rao

22.5K posts

Manam Srinivasa Rao banner
Manam Srinivasa Rao

Manam Srinivasa Rao

@iTDPBapatlaPC15

Team Work

Bapatla, India Katılım Nisan 2013
654 Takip Edilen3K Takipçiler
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
బాపట్ల జిల్లాలో 22ఏ కింద ఉన్న భూములన్నిటినీ పరిశీలించి వాటిని దాని నుంచి తొలగిస్తాం. 22ఏ కింద వచ్చే భూములు లేని జిల్లాగా బాపట్లను మారుస్తాం. ఇక ఆ తర్వాత భూవివాదాలు లేని మొదటి జిల్లాగా బాపట్లకు పేరు తెచ్చే బాధ్యత ప్రజలదే. #PattadarPassbooks
తెలుగు
0
0
2
26
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
అంతరాలు లేని భారతీయ సమాజం కోసం పరితపించి భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Manam Srinivasa Rao tweet media
తెలుగు
0
0
1
19
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు
తెలుగు
0
0
0
14
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో ఆచంట రమేష్ బాబు గారి కుమార్తె చి.ల.సౌ. వేద వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన 'హల్దీ' (పసుపు) కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొని వధువు వేద ని అక్షింతలు వేసి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో
Manam Srinivasa Rao tweet media
తెలుగు
1
2
3
47
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
ముత్తాయపాలెం - కప్పలవారిపాలెం మధ్య నూతన వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.
తెలుగు
0
2
5
77
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
బాపట్ల మండలం గోపాపురం గ్రామానికి చెందిన పుట్ల జ్యోతి గారి కుమారుడు పుట్ల శామ్యూల్ గారు అనారోగ్యంతో మరణించగా వారి పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.
Manam Srinivasa Rao tweet media
తెలుగు
0
0
1
9
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
LandRecords ChandrababuNaidu APNews FarmersRights TeluguNews IndiaTech SecureLand Egovernance
English
0
0
0
8
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
కీలక నిర్ణయం తీసుకుంది. 📊 రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యం! 💬 "భూమి అంటే ఆస్తి మాత్రమే కాదు... జీవనాధారం, ఆత్మగౌరవం" – 👉 మీ భూమి – మీ హక్కు! #MeeBhoomiMeeHakku #PattadarPassbook #AndhraPradesh #FarmersFirst #DigitalIndia Blockchain
తెలుగు
1
0
0
15
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
🌾 రైతుల భూమికి ఇక పూర్తి భద్రత! కరెన్సీ స్థాయి సెక్యూరిటీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. 🔐 QR కోడ్ 🔗 Blockchain టెక్నాలజీ 🔒 Digital Lock ✅ e-KYC ధృవీకరణ ఇక భూమి రికార్డులు ఎవరూ తారుమారు చేయలేరు! రైతుల హక్కులకు డిజిటల్ రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం
Manam Srinivasa Rao tweet media
తెలుగు
1
0
0
19
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, సూరేపల్లి గ్రామంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొన్నారు.
Manam Srinivasa Rao tweet media
తెలుగు
0
0
1
14
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, సూరేపల్లి గ్రామంలో నిర్వహించిన 'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ఘనంగా సాదర స్వాగతం పలికారు.
Manam Srinivasa Rao tweet media
తెలుగు
0
0
0
10
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
ఎమ్మెల్యే గారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
తెలుగు
0
0
0
6
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
కేటాయించి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారిపై స్థానికులు మరియు కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా, తన సిబ్బంది పట్ల ఇంతటి సాన్నిహిత్యాన్ని, అభిమానాన్ని ప్రదర్శించడం నరేంద్ర వర్మ గారి గొప్ప మనసుకి నిదర్శనం. వివాహానికి హాజరైన
తెలుగు
1
0
0
10
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
*వధూవరులను ఆశీర్వదించిన బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు* *సిబ్బంది పట్ల ఆత్మీయతను చాటుకున్న ఎమ్మెల్యే గారు!* బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేస్తున్న ఉదయగిరి నియోజకవర్గం, క్రాకటూరు గ్రామానికి చెందిన అన్నవరపు ఏకాంబరరావు గారి వివాహ మహోత్సవం
Manam Srinivasa Rao tweet media
తెలుగు
1
0
0
32
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు
0
0
0
9
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కాలం నాటి రవాణా కష్టాలు తీరుతాయని, ముత్తాయపాలెం - కప్పలవారిపాలెం మధ్య ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి
తెలుగు
1
0
0
7
Manam Srinivasa Rao
Manam Srinivasa Rao@iTDPBapatlaPC15·
ముత్తాయపాలెం - కప్పలవారిపాలెం మధ్య నూతన వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని బాపట్ల మండలం నాగరాజు కాలువపై అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన వంతెన నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు
Manam Srinivasa Rao tweet media
తెలుగు
1
1
3
49