jumpnhum

4.4K posts

jumpnhum

jumpnhum

@jumpnhum

Life is a great teacher,, but I sit in the back benches !!

Hyd Katılım Mayıs 2014
30 Takip Edilen118 Takipçiler
Sarika
Sarika@doctorspeaksout·
సుస్వాగతం 2026😍 ఎన్నో ఆశలు మోయడానికి ఎన్నో ఆశయాలు సాధించడానికి🙏 ఎన్నో ఆవిష్కరణలు నిలవడానికి మరెన్నో చలనచిత్రాలు హంగులు విరజిమ్మడానికి అంతా సిద్ధం ఈ సంవత్సరం మనకంతా మంచే జరగాలని అనుకున్న పనులన్ని సమయనుకూలంగా అవ్వాలని కోరుకుంటు...మీ సారిక🎉 #HappyNewYear #Welcome2026
Sarika tweet media
తెలుగు
15
1
47
9.5K
jumpnhum
jumpnhum@jumpnhum·
@Maatallev Caste feeling manchidi kaadu abbai 😃
हिन्दी
0
0
1
33
jumpnhum
jumpnhum@jumpnhum·
@Maatallev Inkosari ilanti tweet kanipisthe ibomma ravi tho hack cheyinchestanu, cheptunna 😃
Eesti
0
0
0
36
jumpnhum
jumpnhum@jumpnhum·
@goddammnittt శుభం పలకవే పెళ్లి కూతురా అంటే....
తెలుగు
0
0
0
37
jumpnhum
jumpnhum@jumpnhum·
@dr_genmed Ee మధ్య నాకు కూడా ఈ సమస్య వచ్చింది గురుగారు.. విరుగుడు ఏంటంటారు?
తెలుగు
1
0
0
54
That General Daactr
That General Daactr@dr_genmed·
నేను ఓ పని కోసం ఫోన్ తీసి...అది తప్ప మిగిలినవి అన్నీ చూసి.. ఆ తరువాత ఎందుకు తీశానో మర్చిపోయే టైపు...
GIF
Harsha@hjasti

OTP వస్తే ఆ ఒక్కటీ చూసి ఫోన్ మూసేయ్, OTP తర్వాత Whatsapp, twitter, etc అలా చూస్తూ కూర్చోకు

తెలుగు
8
3
38
2K
jumpnhum
jumpnhum@jumpnhum·
@gittha13 @goddammnittt @Maatallev వాగ్దేవి?? ఆవిడ వచ్చి తిట్టి మాయం అయిందా ?😃 దేవీ దర్శనభాగ్యం దక్కని జీవిని.. ధన్యజీవినా?? 🤭😋
తెలుగు
1
0
1
141
Gittha
Gittha@gittha13·
@goddammnittt @Maatallev @jumpnhum అబ్బా అబ్బా అబ్బబ్బా … మూటలు మూటలుగా సాక్షాత్తు వాగ్దేవి కీబోర్డ్ నుండి ప్రవహించిన మాటలు… కారణజన్ముడు ఈ ధన్యజీవి @jumpnhum
GIF
తెలుగు
1
0
1
670
jumpnhum
jumpnhum@jumpnhum·
@gittha13 @Maatallev @goddammnittt మనోడు మాటల్లేవ్ అని చెప్పే మాటకారి జ్ఞానం లేదు అని చెప్పే ఘనాపాటి
తెలుగు
0
0
1
110
Gittha
Gittha@gittha13·
@jumpnhum @Maatallev అందరికీ మీకు ఉన్నంత అనుభవం ఉండదు కదండి … పెద్ద మనసుతో మీరు కొంచం ఓపిక పట్టి కూసింత జ్ఞాన బోధ చెయ్యొచ్చు కదా … పొద్దున్నే రాక రాక వచ్చే @goddammnittt లాంటి గొప్పవాళ్ళకి డిప్ప పగలకొట్టాలి అనే చిరాకు ఆలోచనలు రాకుండా ఉంటాయి 😁
తెలుగు
1
0
2
422
jumpnhum
jumpnhum@jumpnhum·
@miryalasrikanth 😂😂 ప్రపంచం లో ప్రతీ సమస్యకి సమాధానంగా ఒక బ్రహ్మి meme ఉందని, Hence proved, Again.
తెలుగు
0
0
4
307
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
ఒక మలయాళీ, ఒక తమిళుడి మధ్య తగువు తీర్చడానికి వచ్చిన తెలుగువాడ్ని. మధ్యలో నన్ను ఎన్కౌంటర్ చెయ్యొద్దు ఛత్తీస్ఘడ్ అనుకుని.
Srikanth Miryala tweet media
TheLiverDoc™@theliverdoc

I knew you would stoop so low and bring this useless "trump" card out. Pathetic of you. You did not answer to any of my actual questions or responses, including my concerns on your heavily priced alternative medicine and pseudoscience drenched "wellness programs" that you are selling online like a modern snake oil salesman. By the way, this award was given to you by your college as "best alumni" of PSG institute. My father (pictured here) who gave you the award was invited by the college as chief guest for their convocation. He is a senior gastroenterologist and a Padma Shri awardee and of course he went for the function because his old senior friends who are part of the institution invited him, not because of your presence. If I had my way, I would not even accept the college invitation to glorify a modern quack like you. So dont bring my father into our conversation. Act like an adult. So instead of beating around the bush, and doing whataboutery and playing victim card and trying to earn brownie points from your brain rot followers, ask yourself if you are really helping yourself or the public. Try to be genuine. I have no strings attached. I speak for the public. Work for my patients. And will fight health misinformation and disinformation peddlers like you who are looking to monetize people's confusion and fears. Again, brother Palaniappan, unakku konjamavadhu nanam irukkiradha?

తెలుగు
19
7
254
23.2K
jumpnhum
jumpnhum@jumpnhum·
@goddammnittt దయామయి, ధాతృహృదయి, దయచేసి ఆ డీ-యాక్టివేట్ ఆప్షన్ ని అంతలా వాడకమ్మా ! Jack bhayya, Elon maama aa option ఇవ్వడానికి వెనుక ఉద్దేశ్యం వేరమ్మా !! 😃🙏🏼
తెలుగు
0
0
0
20
jumpnhum
jumpnhum@jumpnhum·
@gittha13 @Maatallev అరెరే, వేటిని చూసి బాబు దూకాలి అనుకున్నాడో, వాటినే ప్రిస్క్రైబ్ చేశానా!! 🤦🏻‍♂️😅 ఐనా పరిమళం లేకపోయినా పూలు పూలే, ఆసక్తి లేకపోయినా అమ్మాయిలు అమ్మాయిలే అన్న విషయం ఇంకా బోధపడలేదు అన్నమాట
తెలుగు
1
0
1
418
Gittha
Gittha@gittha13·
@jumpnhum @Maatallev భలేవారే ఈ విరక్తి వెనక అసలు గొడవ ఏంటంటే ఎక్కడికెళ్ళినా ఒకదాని వెంట ఒక్కోటి నిర్విరామంగా పరిమళం లేని పువ్వులు, ఆసక్తి లేని అమ్మాయిలు ఎదురొస్తున్నారట .. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రక్తిలేని జీవితపు పరిస్థితి శక్తిని ఇవ్వని భోజనంలా, భక్తి లేని భజనలా తోస్తోందట ఆయనకి .. అర్థంచేసుకోరూ!
తెలుగు
1
0
2
367