kattashekarreddy

5.4K posts

kattashekarreddy banner
kattashekarreddy

kattashekarreddy

@kattashekar

Journalist, Columnist, Secular

Hyderabad, India Katılım Ağustos 2010
421 Takip Edilen10.2K Takipçiler
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
Those who post political criticism are dragged from the front of the rice plate and threatened with a case. Once a POCSO case is filed, it is not possible to hold it and charge it. All are not equal before the law. Some nobles. The rest are cockroaches. How much fall?
English
0
1
3
75
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
ఈ ఆషాఢభూతి అయిదు రాష్టాల ఎన్నికలకు ముందు ఏమిచెప్పాడు? ఇప్పుడు ఏమిచెబుతున్నాడు?
తెలుగు
0
1
5
162
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
@JogulambaV ఓడిపోయింది మహిళా రిజర్వేషన్ బిల్లుకాదు, పునర్విభజన బిల్లు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో పార్లమెంట్ ఆమోదం పొందింది. ఎప్పుడు, ఎలా అమలు చేయాలన్నదే తేలలేదు.
తెలుగు
0
0
8
351
Journey with Jogu
Journey with Jogu@JogulambaV·
పురుషాధిపత్యం కలిగిన చట్టసభలో, 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమిపాలైంది.
తెలుగు
81
23
232
20.6K
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
Linking the Women's Reservation Bill to delimitation and introducing a Constitutional amendment is a massive, deceitful conspiracy. మహిళా రిజర్వేషన్ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ తేవడం ఒక పెద్ద మోసపూరితమైన కుట్ర.
0
1
1
62
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
@MarioNawfal You have been thoroughly mistaken or intentionally propping one. Doing nothing is not equal to doing great.
English
0
0
0
56
Mario Nawfal
Mario Nawfal@MarioNawfal·
THE COUNTRY TO WATCH OUT FOR IS NOT CHINA, IT IS INDIA Modi is playing Geopolitical chess better than anyone
English
1.3K
906
8.5K
1.2M
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
To vest in the hands of one or more states the power to infringe upon or encroach upon the rights and interests of another state—or a group of states—would be contrary to the very spirit of this Union.1.end
English
0
0
0
33
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
The nation is a union of numerous states, each possessing its own distinct identity, language, culture, history, and economic strength.1.3
English
1
0
0
49
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
Indiscriminate delimitation is detrimental to the spirit of federalism. The Women's Res Bill should be passed separately. Clubbing the Women's Res Bill with the Delimitation Bill is a deceptive ploy. This delimitation is even more dangerous than the partition of the country.1.1
English
1
0
2
75
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
ఒక రాష్ట్రం లేక కొన్ని రాష్ట్రాల హక్కులను, ప్రయోజనాలను అతిక్రమించే, ఆక్రమించే అధికారాన్ని మరో రాష్ట్రం లేక రాష్ట్రాల చేతుల్లో పెట్టడం సంఘటన స్ఫూర్తికి విరుద్ధం.3
తెలుగు
0
0
0
42
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
ఇండియా, అదే భారత్, రాష్ట్రాల సంఘటన(union of states)గా ఉంటుందని’ రాజ్యాంగం మొదటి అధికరణం పేర్కొంటున్నది. అంటే ఏమిటి? దేశమంటే ఏకం కాదు. దేశం బహుళం, వివిధం. ప్రత్యేక అస్తిత్వం, భాష, సంస్కృతీ, చరిత్ర, ఆర్థిక శక్తి కలిగిన అనేక రాష్ట్రాల సంఘటన దేశం.2
తెలుగు
1
0
0
47
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
విచక్షణారహితమైన పునర్విభజన సమాఖ్య స్ఫూర్తికి హానికరం. మహిళా రిజర్వేషన్ బిల్లును విడిగా ఆమోదించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును పునర్విభజన బిల్లును కలిపి తేవడం ఒక మాయోపాయం. దేశ విభజనకంటే ప్రమాదకరమైంది ఈ పునర్విభజన. 1
kattashekarreddy tweet media
తెలుగు
1
0
5
104
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
@kkmohan73 చాలా సార్లు ఆత్మహత్యలు నిజమే. జీవన్ విషయంలో మీ అంచనా తప్పుతుంది సర్.
తెలుగు
1
0
7
488
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
సీమ నాయకుల పేచీ, రాజాజీ మంత్రాంగం, ఆంధ్ర పెత్తందారుల దుర్బుద్ధి వల్ల గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతం రాజధాని కాకుండాపోయింది. వైసీపీ తన తప్పును సరిదిద్దుకోనంతవరకు ఆ పార్టీ మెజారిటీ ప్రజల ఆమోదంపొందలేదు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారడం చరిత్రలో ఎప్పుడూ లేదు. end
తెలుగు
0
0
1
64
kattashekarreddy
kattashekarreddy@kattashekar·
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతే. మూడు రాజధానులు అన్నది ఒక చరిత్రాత్మక తప్పిదం. 1953 నాటి పంచాయితీ ఇంకా కొనసాగడం ఆంధ్రప్రదేశ్ విషాదం. న్యాయంగా ఓటింగు జరిగితే అప్పుడే అమరావతి రాజధాని అయివుండేది. 1.1
తెలుగు
1
0
0
129