KCR Unofficial

4.5K posts

KCR Unofficial banner
KCR Unofficial

KCR Unofficial

@KCRunofficial

KCR- the great wall of Telangana. #JaiTelangana ✊

Hyderabad, India Katılım Mayıs 2018
90 Takip Edilen42.3K Takipçiler
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
హేట్ స్పీచ్ బిల్లు అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం పై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ ఫైర్!
తెలుగు
0
0
2
15
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
పొంగులేటిని బర్తరఫ్‌ చేయండి 🚨 గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు 📃 🆘 అధికారాన్ని అడ్డు పెట్టుకొని మైనింగ్, ల్యాండ్ మాఫియా అరాచకాలు 💰 ప్రభుత్వ పెద్దలే దోపిడీ గద్దలు.. ఖజానాను లూటీ చేస్తున్న సీఎం, మంత్రి 📣 పాలకుడు కాదు, బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి ⚠️ ఆర్టీఐని 'రూట్ టు ఇన్కమ్' అన్నట్టు అర్థమే మార్చేసిన ముఖ్యమంత్రి 💥 అవినీతి సర్కార్ పై కోర్టుకెళ్తం... ప్రజాక్షేత్రంలో ఎండగడుతం: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 📢 మంత్రిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు బీఆర్ఎస్ బృందం వినతి రేవంత్‌రెడ్డి పాలకుడు కాదు. బ్లాక్‌ మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ను రూట్‌ టూ ఇన్‌కంగా మార్చుకున్న ఘనుడు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పినట్టే ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తెచ్చిండు. ప్రజాపాలన పేరిట నిర్బంధ పాలన నడుపుతున్నడు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు. యథేచ్ఛగా నిబంధనలను కాలరాస్తూ, భూ కబ్జాలకు పాల్పడుతూ, అక్రమ మైనింగ్‌ చేస్తూ సర్కార్‌ సొమ్మును దిగమింగుతున్నారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వాటాలు పంచుకుంటూ లూటీ చేస్తున్నారు. రక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారితే ఇక ప్రజలకెవరు దిక్కు. పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమాలు చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొన్న ముఖ్యమంత్రి సభాసంఘం వేయమంటే పారిపోయారు. అక్రమాలు నిగ్గుతేల్చాలని అడిగిన ప్రతిపక్షం గొంతునొక్కి డైవర్షన్‌ డ్రామాలకు తెరలేపారు.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
55
29
70
956
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై ప్రశ్నిస్తే అణచివేతలు, అవినీతిని బయటపెడితే నిర్బంధాలా? మంత్రి పొంగులేటి కొడుకు చేసిన భూకబ్జాలపై కేసు నమోదు చేసిన పోలీసు ఇన్స్‌పెక్టర్ బదిలీ.. మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్ పై అసెంబ్లీ, శాసన మండలిలో ప్రశ్నిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సస్పెండ్! ఇది ఇందిరమ్మ రాజ్యం ముసుగులో కొనసాగుతున్న అవినీతి, అరాచక రేవంత్ రాజ్యం! #SCAMgress #CongressLootingTelangana
BRS Party tweet media
తెలుగు
305
29
61
1.2K
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మంత్రి పొంగులేటి వేల కోట్ల దోపిడీపై నిలదీస్తే నిన్న శాసన సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఇవ్వాళ శాసన మండలి నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసి.. అదే పొంగులేటిని రూ. 1,000 కోట్ల దోపిడీ సొమ్ముతో కేరళం ఎన్నికల ప్రచారానికి పంపిండు రేవంత్ రెడ్డి! - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
తెలుగు
203
51
167
2K
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్ రెడ్డి, పొంగులేటి అక్రమ భూ దందా ఈ ఒక్క భూమితోనే ఆగలేదు. కోటి ఎకరాల నిషేదిత భూముల విషయంలో కోర్ట్ తీర్పులను కూడా కాలరాస్తూ అక్రమం చేస్తున్నారు. అన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరో రెండేళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ నాయకుల అక్రమాలకు సహకరించే అధికారులను వదిలేది లేదు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
2
84
244
2.8K
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో సతీష్ షా కుటుంబం జీవిస్తోంది. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూముల పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు హర్ష కన్ను పడింది. ఆ భూములు ఇవ్వకపోతే రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. అప్పుడు కూడా లొంగక పోవడంతో వందల మంది గూండాలు అర్దరాత్రి వేళ బుల్‌డోజర్లతో అరాచకం సృష్టించి బాధితులను భయబ్రాంతులకు గురిచేశారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి మధ్య ఉన్న అక్రమ వ్యాపారాల కోసమే ఈ దురాగతాలు చేస్తున్నారు. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
4
129
478
13.1K
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
ఏ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే ఉన్నాడో కూడా తెలియకుండా నువ్వేం ముఖ్యమంత్రివో పో.... రెండున్నరేళ్లైంది ప్రభుత్వం ఏర్పడి సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేరు కూడా తెల్వదు! 🤦
తెలుగు
0
6
18
192
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
రేవంత్, పొంగులేటి.. ఇద్దరూ ఉల్లం"గనులే" 🆘 ప్రభుత్వ భూముల్లో సర్కార్‌ పెద్దల మైనింగ్‌ దందా 🚨 📢 వారి శాఖల చట్టాలనే తుంగలో తొక్కుతూ భూ పందేరం, హెచ్ఎండీఏ నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపు? ⛔ రూ.3 వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్ కు ధారాదత్తం ⚠️ నియోపొలిస్ లోని 17 ఎకరాలు రేవంత్ బంధువులకు! 📣 పదెకరాలు కోరితే 17 ఎకరాలు అప్పగించిన హెచ్ఎండీఏ అధికార కాంగ్రెస్‌ అక్రమాల డొంక కదులుతున్నది. ప్రభుత్వ పెద్దలే నిబంధలను తుంగలో తొక్కి.. భూ దందాల్లో తలమునకలవడం దుమారం రేపుతున్నది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమాల పర్వం అంతా ఇంతా కాదు. ఎక్కడ జాగ కనబడినా ముందుగా మంత్రిగారి కంపెనీ దిగిపోవడం! ఆనక భూముల్ని ఆక్రమించడం! అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ రికార్డులనే మార్చేయడం! పక్కా ప్రణాళికతో నడిపిస్తున్న వ్యవహారమిది. పొంగులేటి అక్రమాలకు రేవంత్ వంతపాడుతున్నది వాటాల వల్లే అనేది సుస్పష్టం. హెచ్‌ఎండీఏ వేలం వేయాల్సిన 17 ఎకరాలను మార్గదర్శకాలేవీ లేకుండా రేవంత్ బంధువులకు క్రషర్‌ కోసం ధారాదత్తం చేశారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి కుటుంబం కొత్వాల్‌గూడలో క్రషర్‌ ముసుగులో అక్రమాలకు తెరలేపింది. అటు పురపాలక శాఖ, ఇటు రెవెన్యూ రెండూ ఉల్లం‘గనుల’కు ఊతమిచ్చే విభాగాలు మారిపోయాయి.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
94
51
122
2.3K
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
నువ్వు నీతులు చెప్పకు మేస్త్రి, తవ్వితే నీ అంత దారిద్రమైన చరిత్ర ఇంకెవరికి ఉండదు! 🤣😂
తెలుగు
1
9
40
395
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
మొత్తానికి నీళ్లు తాగిస్తున్నారు 🤣🤣
తెలుగు
0
10
68
625
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
తప్పు చెయ్యకపోతే భయమెందుకు..? ఈ అక్రమ దందాలో సీఎం కూడా వాటా ఉంది! - @KTRBRS
తెలుగు
1
8
22
189
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
కచ్చితంగా అది నోరు కాదు, మురికి కలువనే… అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు
తెలుగు
0
4
13
90
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య, ఆయన కొడుకు హర్ష రెడ్డితో పొంగులేటికి సంబంధం లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి! రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్లుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భార్య పొంగులేటి మాధురి, ఆయన కొడుకు హర్ష!
తెలుగు
0
5
14
161
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కాంగ్రెస్ అక్రమ ఇసుక దందా.. వేల కోట్ల ప్రజా ధనం లూటీ! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుకను ఏటీఎంలా మార్చుకుంది. ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! గతంలో టన్నుకు రూ. 645 నుంచి రూ. 876 ఉన్న ఇసుక రేటును, కాంగ్రెస్ సర్కార్ అమాంతం రూ. 1500 కు పెంచేసింది. దీనికి తోడు సర్వీస్ ఛార్జీల పేరుతో మరో దోపిడీ. గతంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక తరలింపు ఉండేది. కానీ ఇప్పుడు అడ్డగోలుగా 24 గంటలూ ఇసుక తోడేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద కూడా యథేచ్ఛగా ఇసుక వ్యాపారం చేస్తూ రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు. 2022-23లో (రేట్లు తక్కువ ఉన్నప్పుడు) ఇసుక ద్వారా వచ్చిన ప్రభుత్వ ఆదాయం రూ. 739 కోట్లు. ఇప్పుడు రేటు డబుల్ అయ్యింది, ఇసుక తోడుతున్న సమయం డబుల్ అయ్యింది. ఆ లెక్కన చూస్తే ప్రభుత్వానికి కనీసం రూ. 1700 కోట్ల నుంచి రూ. 1800 కోట్ల రెవెన్యూ రావాలి. కానీ కేవలం 35% ఆదాయం మాత్రమే పెరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతోంది. పెరగాల్సిన రెవెన్యూలో మిగతా వందల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఆ డబ్బు ఢిల్లీకి పోయిందా? లేక ఇక్కడి కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోయిందా? #CongressLootingTelangana
BRS Party tweet media
తెలుగు
18
34
93
1.2K
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
ఇది కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం!
తెలుగు
0
3
9
87
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
మొన్నేమో తెలంగాణకు మూడు వైపులా సముద్రం అన్నావు ఇప్పుడేమో సముద్రం లేని ఏకైక రాష్ట్రం అంటున్నావు! కనీస భౌగోళిక జ్ఞానం లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండటం దౌర్భాగ్యం! 😂
తెలుగు
0
4
15
122
KCR Unofficial retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మూసీ సుందరీకరణ పేరుతో అనుముల అన్నదమ్ములు చేస్తున్న భూ దోపిడీ ఇది! తెలంగాణ వ్యాప్తంగా దోచుకుంటున్న పేదల భూములు చాలవన్నట్టు.. చివరికి దేవుడి మాన్యాలను కూడా అనుముల బ్రదర్స్‌ వదలడం లేదు. ఏకంగా దేవుడి భూములపై కన్ను వేశారు. అనుముల అన్నదమ్ముల భూ దోపిడీ భాగోతం స్వయంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఆరు నెలల ముందే బయటపెట్టింది. మంచిరేవులలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూమిని చెరబట్టేందుకు రేవంత్ బ్రదర్స్ కుట్రలు చేసి, ఆ పక్కనే ఉన్న మిగతా భూములను కూడా దోచేయాలని స్కెచ్‌ వేశారు. ఓంకారేశ్వర ఆలయం కడుతున్నామన్న నెపంతో పక్కనే ఉన్న విలువైన భూములను దోచుకుంటున్న అనుముల అన్నదమ్ములు. అనుముల బ్రదర్స్ భూ దోపిడీ కోసమే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్. #AnumulaBrothersLooting #CongressLootingTelangana
తెలుగు
140
224
697
34.7K
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన టీ-ఫైబర్ దేశానికే రోల్ మోడల్ లాగా ఉందని కేంద్రం ప్రశంసించింది టీ ఫైబర్ దేశానికే ఆదర్శంగా నిలిచి డిజిటల్ విప్లవానికి నాంది అయ్యింది టీ–ఫైబర్ లాగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తుందనీ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సాక్షిగా అన్నారు!
తెలుగు
0
1
5
50