Collector, Krishna

16.7K posts

Collector, Krishna banner
Collector, Krishna

Collector, Krishna

@krishnadgoap

Official Account of Krishna District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.

Machilipatnam, India Katılım Ocak 2018
47 Takip Edilen14.5K Takipçiler
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగారు ప్రతీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోను స్మశాన వాటికలను అభివృద్ధి పరచాలని సూచిస్తున్నారన్నారు.మన కుటుంబంలోని ఒక వ్యక్తి మనతో ఉండి చిట్టచివరి ప్రయాణం గౌరవప్రదంగా జరగాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు.(3/3)
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
41
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
మంగళవారం ఉదయం కలెక్టర్ గారు గౌరవ పామర్రు శాసన సభ్యులు వర్ల కుమార రాజా గారితో కలిసి తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరులో ' ఆఖరి మజిలీ ' హిందూ స్మశాన వాటికకు శంకుస్థాపన చేశారు . ( 2 / 3 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
2
66
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
జిల్లాలో ' ఆఖరి - మజిలీ ' స్మశాన వాటికల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు పిలుపు నిచ్చారు . ( 1 / 3 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
33
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
కృష్ణాజిల్లాలో ప్రభుత్వ బీ.సీ.సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇటీవల 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని - విద్యార్థులను జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అభినందిస్తూ సత్కరించారు.
Collector, Krishna tweet media
తెలుగు
0
0
2
64
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
కృష్ణాజిల్లాలో కిశోర బాలికలు , బాలుర సమగ్ర అభివృద్ధి శక్తివంతీకరణ లక్ష్యంగా “ కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ - 2026 ” కార్యక్రమాన్ని కలెక్టర్ గారు లాంచనంగా ప్రారంభించారు . ( 2 / 2 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
1
33
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
కిశోర బాలికలు , బాలుర సాధికారత కోసం వేసవిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు . ( 1 / 2 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
34
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
సోమవారం ఉదయం కలెక్టర్ గారు కలెక్టరేట్ లోని సమావేశపు హాల్ లో ట్రైనీ కలెక్టర్ నమ్రత అగర్వాల్ గారు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.పోతురాజుగారు తదితరులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీ-కోసం' కార్యక్రమం నిర్వహించి , వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు . ( 2/2 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
1
59
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ప్రజల నుండి స్వీకరించిన ' మీ - కోసం ' అర్జీలను అత్యంత వహించి , సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు జిల్లా అధికారులను ఆదేశించారు . ( 1 / 2 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
1
63
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ఈ నెల 4వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని సమావేశపు హాల్ లో ఉదయం 10 : 30 గంటల నుండి ' మీ - కోసం ' ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు .
Collector, Krishna tweet media
తెలుగు
0
2
4
102
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
శనివారం గౌరవరాష్ట్ర పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ గారు ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల తీసుకోవలసినజాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి,పలు సూచనలు చేశారు . ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ గారు పాల్గొన్నారు.(2/2)
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
50
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
జిల్లాలో 10వ ( ఎస్ . ఎస్ . సి . ) తరగతిలో ఆనుత్తీర్ణులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు ఉన్నతాధికారులకు తెలిపారు . ( 1 / 2 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
1
54
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ముఖ్యంగా పరాసుపేట , గాదె వారి వీధి , రుస్తుంబాద , కోనేరు సెంటరు , గొడుగుపేట , సర్వ వారి వీధి తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు . ( 3 / 3 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
0
54
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
శనివారం ఉదయం కలెక్టర్ గారు తమ సిబ్బందితో సహా ఎలక్ట్రిక్ సైకిల్ పై ' స్వచ్ఛ సర్వేక్షన్ ' లో భాగంగా పలు వార్డులలో విస్తృతంగా పర్యటించి గ్రీన్ స్పాట్లు , చెత్తాచెదారాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు . ( 2 / 3 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
1
54
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
స్థానిక ప్రజలను చైతన్యపరచి ముమ్మరంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మరియు మచిలీపట్నం నగరపాలక సంస్థ పాలనా ప్రత్యేక అధికారి డీ . కే . బాలాజి గారు మున్సిపల్ అధికారులను ఆదేశించారు . ( 1 / 3 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
1
43
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ఎల్ . వి . ప్రసాద్ ఐ - ఇనిస్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీ . ఎన్ . రావు గారితో కలిసి ఐ - కేర్ సెంటర్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు . ( 3 / 3 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
47
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
గౌరవ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు , కొల్లు రవీంద్ర గార్లు , గౌరవ మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు , గౌరవ గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు , జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు తదితరులు పాల్గొన్నారు . ( 2 / 3 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
44
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జాస్తి సుబ్బారావు , పోలవరపు సత్యనారాయణ స్మారక ఎల్ . వి . ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం ప్రారంభించారు . ( 1 / 3 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
4
100
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
కలెక్టర్ గారు మాట్లాడుతూ ఒక ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలి అంటే కచ్చితంగా కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనది అని అన్నారు . అలాగే ఒక రాష్ట్రం కానీ , దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఆర్థిక అసమానతలు ఉండకూడదు అని అన్నారు . ( 6 / 6 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
36
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ఈ సందర్భంగా గౌరవ జిల్లా ఇన్ - చార్జి మంత్రి మాట్లాడుతూ ముందుగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు . 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు . ( 5 / 6 )
Collector, Krishna tweet media
తెలుగు
0
0
0
24
Collector, Krishna
Collector, Krishna@krishnadgoap·
ముందుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమ్యూనిటీస్ సెంటర్ పైలెట్ ప్రాజెక్టు మోడల్ పరిశీలించి , అధికారులను అభినందించారు . అనంతరం శ్రమశక్తి పురస్కార గ్రహీతలకు మెమోంటోలను అందించి శాలువాలతో సత్కరించారు . ( 4 / 6 )
Collector, Krishna tweet mediaCollector, Krishna tweet mediaCollector, Krishna tweet media
తెలుగు
0
0
0
32