🎬🕊angel🕊️🎬

486 posts

🎬🕊angel🕊️🎬 banner
🎬🕊angel🕊️🎬

🎬🕊angel🕊️🎬

@kslathaa

అన০త০💫 అద్భుతం 💐 ఈ అక్షరం

Andhra Pradesh, India Katılım Nisan 2022
162 Takip Edilen2.5K Takipçiler
🎬🕊angel🕊️🎬
అన్ని సమస్యలు మనసుకు తగిలించి బాధపడే కన్నా ... లైట్ గా తిసుకొని హ్యాపీగా వుండటమే మంచిది......
తెలుగు
0
9
67
914
🎬🕊angel🕊️🎬
పరిస్ధితులు బాగోలేనప్పుడు మౌనంగా వుండటమే మంచిది! ఎందుకంటే మౌనానికి మించిన ఆయుధం మరోకటి లేదు!
తెలుగు
2
10
83
1.7K
🎬🕊angel🕊️🎬
భూమి మీద మనిషి అతిధి మాత్రమే! సమయం వున్నంతవరకే స్థిరత్వం. లేనీనాడు ఒక జ్ఞాపకం!!
తెలుగు
2
7
75
1.3K
🎬🕊angel🕊️🎬
🎬🕊angel🕊️🎬@kslathaa·
కనిపించే అంతా అందంగా వుండదు జీవితం! అలల్ల ఎగిసిపడే కష్టాలు ! అలా వచ్చి ఇలా వెళ్ళే సంతోషాలు! ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ పలకరించి. అన్నింటినీ భరిస్తూ. ముందుకు సాగడమే జీవితం!!
తెలుగు
2
4
49
1.1K
🎬🕊angel🕊️🎬
🎬🕊angel🕊️🎬@kslathaa·
ప్రేమ అనే పదంలోనే అమ్మ ప్రేమ వుంటుంది! సృష్టికి మూలమే అమ్మ! అమ్మ అనే ఈ రెండు అక్షరాలు ప్రేమకు నిలయాలు 💞❤️💖🙏🏻❤️💖💞
🎬🕊angel🕊️🎬 tweet media
తెలుగు
1
7
35
704
🎬🕊angel🕊️🎬
🎬🕊angel🕊️🎬@kslathaa·
సర్దుకు పోయే మనస్తత్వం వుంటే చాలు. సమస్యలు కూడా భయపడతాయి!!
తెలుగు
2
8
39
966
🎬🕊angel🕊️🎬
🎬🕊angel🕊️🎬@kslathaa·
నోటు కున్న విలువ నోటి మాటకి లేదు! అందుకే అంటారు. డబ్బుంటేనే జీవితం అని!!
తెలుగు
1
5
41
1.1K
🎬🕊angel🕊️🎬
🎬🕊angel🕊️🎬@kslathaa·
కష్టాలు కలకాలం ఉండవు! అవి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే వుంటాయి!!!!!
తెలుగు
0
5
52
1.5K
🎬🕊angel🕊️🎬
🎬🕊angel🕊️🎬@kslathaa·
మనసు లేని మనిషే వుండడు. ఈ సృష్టిలో! కానీ! "అ మనసు" మంచి మనుషులకే ఉంటుంది!!
తెలుగు
0
3
46
1.5K
Forever
Forever@VashiForever·
@kslathaa అస్సలు తగ్గట్లేదు కదా సిచువేషన్ లు తగ్గ కొటేషన్లు వేస్తూనే ఉన్నావు 🏃‍♂️🏃‍♂️
తెలుగు
1
0
1
75