KTR retweetledi

TG EAPCET - 2026 లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన మల్లాడి రుషికి అభినందనలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి @KTRBRS
TG EAPCET - 2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన చిలుక నగర్ డివిజన్‌కు చెందిన ప్రతిభావంతురాలు మల్లాడి కొండల్ రెడ్డి గారి కుమార్తె మల్లాడి రుషికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే @BrsBandari గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు.



తెలుగు





















