
పనితీరు ఆధారంగా పదవులు వరిస్తాయి, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఆవుల బాలరాజు యాదవ్, జనరల్ సెక్రటరీలుగా బంగారు సదానంద్, గోన శాంసన్ రాజు గార్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీచే నియమించబడటంతో ఈరోజు వారు నన్ను నా నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలపడంతో వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయని, పదవులు అలంకారం కాదని, మీ బాధ్యత మరింత పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని, ఈ పదవులను కార్యకర్తల శ్రేయస్సు, పార్టీ అభివృద్ధికి ఉపయోగించినపుడే మీకు మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు వరిస్తాయని చెప్పడం జరిగింది.
#mlasriganesh #Cantonment #SriGanesh




తెలుగు




















































