నూటొక్కడు

9.4K posts

నూటొక్కడు banner
నూటొక్కడు

నూటొక్కడు

@nootokati

"𝚃𝚑𝚎 𝚗𝚊𝚝𝚒𝚘𝚗 𝚒𝚜 𝚒𝚗 𝚊 𝚟𝚎𝚛𝚢 𝚌𝚛𝚒𝚝𝚒𝚌𝚊𝚕 𝚜𝚝𝚊𝚐𝚎" ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని - అమరావతి

101 Districts Katılım Aralık 2022
198 Takip Edilen305 Takipçiler
Sabitlenmiş Tweet
నూటొక్కడు
Goosebumps.. Pain.. Overwhelmed and moved to Tears..!!! Kudos to the makers of this wonderful documentary on AP Capital Amaravati: [ youtu.be/LUa1gqrnCss ] Requesting/pleading TDP supporters and true citizens of AP, to watch and share this thread widely. 🙏🙏
YouTube video
YouTube
English
6
292
402
33.7K
Ànjaneyulu Gudapati
Ànjaneyulu Gudapati@anj02020·
@ajaykumarchinni అర్జున్ రెడ్డి మ్యూజిక్ టాప్ క్లాస్, ఏనిమల్ సరిగా చూడలేదు...
తెలుగు
2
0
0
34
Ànjaneyulu Gudapati
Ànjaneyulu Gudapati@anj02020·
గత 15-20 ఏళ్ళలో యాక్టివ్ ఉన్న దర్శకులలో #Gautham #Menon has the Best Music Taste... అగ్రీ ఆర్ డై యువర్ హెయిర్...!!🤭
GIF
తెలుగు
6
3
25
685
Amaravati Nexus
Amaravati Nexus@AmaravatiNexus·
🚨 Amaravati's Seed Axis Road Phase-2 is expected to open by August 13. The govt has directed AGICL to complete the remaining Phase-2 works and the Phase-3 steel bridge by August 15, enabling continuous connectivity from Undavalli to Dondapadu. #Amaravati #AndhraPradesh #Capital
Amaravati Nexus tweet mediaAmaravati Nexus tweet mediaAmaravati Nexus tweet media
English
4
27
216
9.1K
నూటొక్కడు
@not4trolls @santhoo9 ఏదీ.. "నన్ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీస్కొస్తా" అని చెప్పి, తీరా గెలిచాక బీజేపీ దగ్గర కుక్కిన పేనులా పడి ఉన్న జగన్ లాగేనా?
తెలుగు
1
0
1
43
THEonlypositive
THEonlypositive@not4trolls·
@santhoo9 ఉద్యమం అయినా నిరసన అయినా for sake of doing la undakudadu kada. End goal meet avdam or strategy change vundali kada.
Eesti
1
0
0
45
నూటొక్కడు
రిజర్వేషన్లు పెట్టింది పెళ్ళిళ్ళు, పేరంటాల కోసం కాదు అని చెప్పండ్రా ఎవరైనా! 🤦🏻‍♂️🤦🏻‍♂️
Nikki@_nikki_tweets

If reservation is abolished, will Brahmins start marrying SC/ST daughters into their families? Will they marry their own daughters into SC/ST or other lower-caste families? If not, then how does ending reservation alone solve caste-based inequality?

తెలుగు
0
1
1
66
Ànjaneyulu Gudapati
@nootokati అది మరీ బరువుగా ఉంటుంది, సైకిల్ టైరు ఐతే ఓకే... పైగా పొత్తుకి సింబాలిక్ గా కూడా ఉంటుంది...!!😄
తెలుగు
1
0
0
29
Ànjaneyulu Gudapati
సనాతన సంస్కారం... ఈ లేకి కొడుకులే మళ్ళీ యత్ర నార్యస్తు పూజ్యంతే... అంటూ సొల్లు పురాణాలు చెప్తుంటారు...!!🤮🤮🤮🤮🤮🤮 People with these 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 are the filthiest Morons....!!🤮🤮🤮 .
🅺🅳🆁 🚩@KDRposts

When your body count is higher than your NEET score

తెలుగు
7
9
81
1.7K
Nirupama Kotekar
Nirupama Kotekar@nirupamakotekar·
I am back guys!! Entha kastapaddano to get the account back.. repu lock teestha after getting verified again
English
65
4
235
4.5K
Arun
Arun@imarun777·
@nootokati Akaasaanikk dheetu ga Bhogapuram airportuu
हिन्दी
1
0
1
80
నూటొక్కడు
అదేమి తెలుగురా? పోర్టుని పోర్టుతో పోల్చుకోవచ్చుగానీ.. సముద్రంతో ఎలా పోలుస్తారు?
నూటొక్కడు tweet media
తెలుగు
5
3
33
1.7K
Ànjaneyulu Gudapati
@nootokati ఏం... గోదావరి ఆంధ్రా నుంచి తెలంగాణకి వెళ్ళినప్పుడు పోర్టు సముద్రానికి ధీటుగా ఉంటే తప్పేంటీ??🤷😄
తెలుగు
1
0
3
121
నూటొక్కడు
నూటొక్కడు@nootokati·
@tsr_tweets అలా అడిగేవాళ్ళందరూ "నాలెడ్జ్ ఈజ్ de-wine" బ్యాచ్.
తెలుగు
0
0
0
26
Fan of Golden Megastar
Fan of Golden Megastar@tsr_tweets·
ఈ ట్వీట్ కింద చాలామంది టర్న్ దగ్గర overtake ఎలా చేస్తావు అని అడుగుతున్నారు. అది తప్పే కావొచ్చు కానీ...ఇది one way. Wrong way లో వచ్చినోడిది తప్పు కానీ ఈయనది కాదు. మీరేమంటారు?
Sarit Chanda, PhD@SaritChandaa

Today, I just narrowly escaped on ORR soon after entering from the Shamsabad Entry. I was negotiating a turn when a RMC truck suddenly came from the wrong side. God just saved me. Please take necessary action.

తెలుగు
2
2
18
743
Sarit Chanda, PhD
Sarit Chanda, PhD@SaritChandaa·
Today, I just narrowly escaped on ORR soon after entering from the Shamsabad Entry. I was negotiating a turn when a RMC truck suddenly came from the wrong side. God just saved me. Please take necessary action.
English
591
2.1K
10.2K
640K
నూటొక్కడు
నూటొక్కడు@nootokati·
@anj02020 @thulasipaladugu రాయలసీమ ఇంట్లో గోదావరి అల్లుడనుకుంట. ఐనా సమంత భర్త పాత్ర వేసినతను కూడా neutral తెలుగే మాట్లాడినట్టున్నాడు
తెలుగు
1
0
0
166
Ànjaneyulu Gudapati
Ànjaneyulu Gudapati@anj02020·
@thulasipaladugu రాజమండ్రి ఎలా అవుతుంది?? ఒక సీనులో కర్నూలు టు వాళ్ళ ఊరు బస్ కనిపిస్తుంది, అలాగే మీటింగ్ దగ్గర బస్సులు తిరుపతి డిపోవి... అల్లుడు పాత్ర చేసినతను గోదావరి యాసలో మాట్లాడతాడు... అతనిది ఒరిజినల్ గా కూడా గోదావరే...😄
తెలుగు
2
0
0
751
Ànjaneyulu Gudapati
Ànjaneyulu Gudapati@anj02020·
ఏ నాన్ బ్రాహ్మణ ఇళ్ళలో అంతగా తులసి పూజలు చేస్తారు?? సమంత, గుల్షన్ దేవయ్య మాత్రమే యాసలో మాట్లాడతారు, తన అత్త వాళ్ళు సీమ అనుకుంటా, సీమలో టెక్స్ట్ బుక్ తెలుగు మాట్లాడతారా?? ఇంట్లో ఎస్సై ఉంటాడు కానీ క్లైమాక్స్ లో కనిపించడు... లాడ్జిలో వంటలు చేసి పంపడం!!🤦🤦 #MaaIntiBangaram
Ànjaneyulu Gudapati tweet media
తెలుగు
45
2
58
48.1K
నూటొక్కడు
నూటొక్కడు@nootokati·
@kkmohan73 @santhoo9 ఏఎన్నార్ 100వ జయంతి సందర్భంగా ఆయనవి ఓ 10 సినిమాలు రిస్టోర్ చేయించుకుని థియేటర్లలో రిలీజ్ కూడా చేశారు అన్నపూర్ణ స్టూడియోవారు. ఎంత మంది వెళ్ళి చూశారు? అమితాబ్ తన సినిమాలు తనే రిస్టోర్ చేయించుకున్నాడు. చిరంజీవి తలుచుకుంటే రుద్రవీణని చేయించుకోలేడా? మళ్ళీ నిర్మాతే ఖర్చు చెయ్యాలా?
నూటొక్కడు tweet mediaనూటొక్కడు tweet media
తెలుగు
1
0
16
4.5K
నూటొక్కడు
నూటొక్కడు@nootokati·
@kkmohan73 @santhoo9 Film Heritage Foundation అని ఓ ఎన్జీఓ ఉంది. సినిమాలు రిస్టొరేషన్ చేస్తారు వాళ్ళు. ఓ సారి వారి దాతల లిస్టు చూడండి. అమితాబ్ బచ్చన్ నుంచి అనురాగ్ కశ్యప్ వరకూ అందరూ నార్త్ దర్శకులు, హీరోలే. తెలుగు నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఒక్క సుప్రియ యార్లగడ్డ గారు తప్ప ఎవ్వరూ లేరు.
నూటొక్కడు tweet mediaనూటొక్కడు tweet mediaనూటొక్కడు tweet media
తెలుగు
2
0
14
813
తెలుగు తీపి
రుద్రవీణ లాంటి సినిమాను రీ-మాస్టర్ చేసుకోకుండా అడ్డమైన మాటలూ మాట్లాడుతూ, అడ్డమైన టీవీ షోలలో అడ్డమైన వెకిలి నవ్వులూ నవ్వుకుంటూ కూర్చునే ఈ చిత్ర నిర్మాతను ఎంత అడ్డంగా తిట్టినా తప్పులేదు.
లీల కృష్ణ సుంకర 4.O@sunkaraleela

లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని #సిరివెన్నెల

తెలుగు
13
18
118
14.7K