Pavan

375 posts

Pavan

Pavan

@pavan529_

Old account @navap925 gone #JSPWorks

Katılım Temmuz 2026
83 Takip Edilen38 Takipçiler
𝐑𝐀𝐎
𝐑𝐀𝐎@raoi2021·
@pavan529_ @YCP12thMLA ఆయనకి వచ్చిన PCc నీ ysr కీ రికమెండ్ చేశాడు,ntr govt చిరు వాళ్ళ ఫాదర్ ప్రమోషన్ ఆపేశాడు...ఆయన లీలలు చాలనున్నాయి...ysr కోసం కోట్ల విజయ్ భాస్కర్ ను ఇబ్బంది పెట్టటానికి కాపు ఉద్యమం పేరు తో ఆమరణ దీక్ష చేశాడు.. అదే ysr cm అయ్యాక రిజర్వేషన్ మాట ఎత్తలేదు.
తెలుగు
1
0
0
11
ఇండిపెండెంట్ జర్నలిస్ట్ నానాజీ
నిజమే ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టింనచిన వాడికి ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు? కొత్త టైగర్ ఉండగా పాత టైగర్ కి విలువ ఇవ్వడం ఎందుకు?
తెలుగు
4
9
48
1.3K
Pavan retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
సర్వమతాలను గౌరవించమనే సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత.
JanaSena Party tweet media
తెలుగు
2
246
623
12.8K
Pavan retweetledi
𝐑𝐀𝐎
𝐑𝐀𝐎@raoi2021·
@pavan529_ @YCP12thMLA మొదట్లో నేను అలానే అనుకున్న... ycp ఫౌండర్ మెంబర్ అని తెలిశాక ... అంతా ప్లాన్ ప్రకారమే అని అనుకుంటున్న...
తెలుగు
1
0
0
7
Pavan retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
Anna Lezhneva Garu has begun her sacred pilgrimage to Tirumala via the Alipiri footpath for the darshan of Lord Venkateswara. May Lord Srinivasa shower her with good health, peace, strength, and abundant blessings. Wishing her a safe and spiritually fulfilling journey to the holy abode of Sri Venkateswara Swamy.
English
5
370
1.6K
32.4K
𝐑𝐀𝐎
𝐑𝐀𝐎@raoi2021·
@pavan529_ @YCP12thMLA తెలియకుండానే stage వదిలి railway track మీదకు వెళ్ళాడు అంటారా...
తెలుగు
1
0
0
8
Pavan retweetledi
Power 31
Power 31@powerstorm21·
Paytm accounts are converting their DPs from MB YSJ to PB YSJ
English
11
98
743
14.9K
Pavan retweetledi
Deputy CMO, Andhra Pradesh
సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది కూటమి ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్‌లోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్ఠాత్మక ISO 9001:2015 సర్టిఫికేషన్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పేర్కొన్నారు. ఈ విశిష్ట ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను, ఇందుకు అంకితభావంతో కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రివర్యులు అభినందించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, దివ్యాంగులకు అనుకూలమైన వసతులు, సమాచార బోర్డులు, రికార్డుల డిజిటలైజేషన్, శాస్త్రీయ డాక్యుమెంట్ నిర్వహణ, కార్యాలయ పరిశుభ్రత, ఆస్తుల సమర్థ నిర్వహణ, అగ్నిమాపక భద్రత, అంతర్గత ఆడిట్లు, సిబ్బందికి నిరంతర శిక్షణ, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ISO 9001:2015 సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, గ్రామ పంచాయతీల్లో ప్రజాకేంద్రిత, పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనకు ప్రపంచ స్థాయి ప్రమాణమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఈ 23 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు స్ఫూర్తిగా నిలిచి, ప్రతి గ్రామంలో మరింత నాణ్యమైన సేవలు, సమర్థవంతమైన పరిపాలన అందించే కొత్త ప్రమాణాలకు నాంది పలకాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. - గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
Deputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
4
170
531
9.6K
Pavan
Pavan@pavan529_·
Beauty with heart ❤️
Tupaki@tupaki_official

చిన్నారి ముఖంలో మళ్లీ చిరునవ్వు నింపిన శ్రియా శరణ్ నటి శ్రియా శరణ్ ఫోటోలకు పోజులిస్తుండగా, చేతిలో ఐస్‌క్రీమ్‌తో ఓ చిన్నారి అక్కడికి వచ్చింది. శ్రియాను చూసిన ఆనందంలో చిన్నారి చేతిలోని ఐస్‌క్రీమ్ కింద పడిపోవడంతో ఆమె ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. అది గమనించిన శ్రియా వెంటనే చిన్నారిని దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకున్నారు. ఆమెను ఓదార్చి మళ్లీ నవ్వించేలా చేశారు. శ్రియా చూపిన ఆప్యాయతకు అక్కడున్నవారంతా ప్రశంసలు కురిపించారు. చిన్న సాయం కూడా ఎవరి మనసులోనైనా పెద్ద ఆనందాన్ని నింపగలదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. #ShriyaSaran #Shriya #ViralMoment #ViralVideo #Bollywood #Tollywood #TeluguNews #Tupaki Follow 👉 @tupaki_official

English
0
0
0
32
Pavan retweetledi
Sreedhar Adabala 👨‍💻
Sreedhar Adabala 👨‍💻@SreedharAdabala·
ఇంత నికృష్టం గా ఎవడు ఉండడు ఎందుకు పనికి రాని మూర్కత్వం , అహంకారం 🤐☹️
Sreedhar Adabala 👨‍💻 tweet media
తెలుగు
7
37
106
1.7K
Pavan retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
జనసేన పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి అవకాశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవండి.. #JanaSenaParty #AndhraPradesh
JanaSena Shatagni tweet media
తెలుగు
21
381
926
12.7K
🤷‍♂️
🤷‍♂️@MLA_SENA·
@pavan529_ I still feel aa mv heroine didnt get the right recognition, she did good..
English
1
0
8
401
Pavan retweetledi
రాధిక ....జాతీయ ఉద్యమి✊🏻✨
జనసేనను గెలిపిస్తే ఏంఅవుతుంది తెలుసా? ఇదిగో ఇలా పర్యాటక రంగం అభివృద్ధితో దూసుకెళ్తుంది🥳✊🏻 శ్రీ@kanduladurgeshగారు Thank you sir 🙏🏻🫡 శ్రీ@pawankalyan గారు 👣 🙏🏻🫡 #THANKYOUPAWANSIR #PawankalyanTransformsAP #haAPpyTourism #hAPpyTourism #jspfornewagepolitics #Jspforbettersociety
తెలుగు
0
82
364
4K
Pavan retweetledi
Anil U
Anil U@UAnil07·
వైసీపీ లాంటి విలువలు లేని పార్టీతో పని చేయ్యను.. అందరికీ తెలుస్తోంది వైసీపీ ఎంత నీచమైన పార్టీనో.. #YcpCriminalPolitics #Ysrcp #YsJagan
తెలుగు
0
52
267
8.7K