Kishore perelli

22.9K posts

Kishore perelli banner
Kishore perelli

Kishore perelli

@perellikishore9

Jai Telangana Amma Nanna KCR KTR King Nag Born August 9

Katılım Nisan 2024
2.4K Takip Edilen985 Takipçiler
Kishore perelli retweetledi
Sunrisers Fan
Sunrisers Fan@teiangana·
Ok its clear now.. Its KCR vs (Congress + BJP +MIM + Tail Party) ఇన్ని రోజులు మేము మొత్తుకున్నది ఇదే.. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వల్ల ఒక్కొక్కరి ముసుగులు క్లియర్ గా తొలగిపోయాయో చూద్దాం 1. కాంగ్రెస్ - బీజేపీ ఎలా తెలంగాణ లో ఒక కూటమిగా ఏర్పడి పాలిస్తున్నాయో బయటపడింది. 2. బీజేపీ కి ఎంఐఎం ఎలా ఒక బీ-టీమ్ లా వ్యవహరిస్తుందో స్పష్టమైంది. 3. కాంగ్రెస్ - బీజేపీ - ఎంఐఎం కి ఒక తోక పార్టీలా ఎలా దేవనపల్లి కవిత వంత పాడుతుందో చూస్తున్నాం. #ArrestBandiBhageerath
తెలుగు
6
123
670
16K
Kishore perelli retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులది మందు తాగి సచ్చే పరిస్థితి అయింది ఎండా వానా తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా పంట అమ్మేందుకు అరిగోస పడుతున్నాము కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగ ఉండే కదా వీడు కూడా అట్లనే చేస్తాడని నమ్మి ఓట్లు వేస్తే.. మా ప్రాణాలు తీస్తున్నాడు ధాన్యం ఆగం అయితదని రాత్రి కూడా రోడ్ల మీదనే పడుకుంటున్నాము
Telugu Scribe@TeluguScribe

మార్పు కావాలని ఓటు వేస్తే ముడ్డి మీద తన్నిండు ఇగ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్లకు ఓటు వేసేందుకు చెయ్యి రాదు అప్పుడు యురియా కోసం.. ఇప్పుడు పంట కొనుగోలు కోసం లైన్లల్ల నిలబడుతున్నాము మార్లేట్లు.. మిల్లులు.. ఐకేపీ సెంటర్లు ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర లైన్లు ఉన్నాయి రెండు లక్షల పైన ఉన్నోళ్లు వెంటనే బ్యాంకుకు పోండి అన్నాడు.. సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు దేవుళ్ళ మీద ఒట్టు వేసి ఒట్టు తీసి గట్టు మీద పెట్టిండు

తెలుగు
1
15
77
5.8K
Kishore perelli retweetledi
ROWDY N I R U P ☀️
ROWDY N I R U P ☀️@RowdyNirup·
🆘 Emergency please Rt and spread పెయిడ్ మీడియా వే2న్యూస్ యాప్ ని uninstall చేయండి..కేవలం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఊడిగం చేయడానికే ఈ యాప్ ఉంది భగీరథ్ కేసులో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా న్యూస్ వేయని @way2_news ఈరోజు కోర్టులో కేవలం "భగీరథ్" తరపు వాదనను మాత్రమే న్యూస్ గా వేసింది
ROWDY N I R U P ☀️ tweet media
తెలుగు
4
71
166
2.7K
Kishore perelli retweetledi
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులుపెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్‌ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు. చంద్రబాబుగారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులుకూడా చితికిపోయారు. సిండికేట్‌ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబుగారూ.., ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు, పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. Chandrababu Naidu Garu, under your governance, no sector has been spared from exploitation. In the case of aqua feed prices too, you have colluded with the aqua feed companies and are enabling the looting of aqua farmers. Every measure our government had taken to support aqua farmers has been systematically weakened, causing severe damage to the farming community. How can companies increase aqua feed prices without the knowledge or approval of APSADA, the regulatory authority headed by the Chief Minister himself? In this context, is your narrative not misleading? How did these companies gain the audacity to defy both the government and the law? Is it not because they are closely associated with you and your party? Is it not an undeniable truth that these aqua feed companies are sympathizers and supporters of your party? Is it not true that you compromised with them for commissions? That is precisely why you have remained silent despite the continuous hike in feed prices. Chandrababu Garu, ever since you came to power, aqua farmers, along with all sections of society in the State, have been pushed into distress. During the period of our Government, we enacted laws to protect farmers from syndicates, middlemen, and exploitative companies, and established APSADA as a regulatory body under the chairmanship of the Chief Minister. However, after you came to power, you deliberately weakened and rendered the institution ineffective. Our government not only took responsibility for regulating seed and feed quality standards and controlling their prices, but also for determining prices for aqua products. We supplied electricity to aqua farmers at just Rs. 1.50 per unit and extended support in every possible way. But after you assumed office, all those systems were dismantled, pushing aqua farmers into severe distress. During the first year itself, when aqua product prices crashed and farmers suffered huge losses, you remained a silent spectator instead of taking responsibility to support them. Now, you are openly backing the exploitation being carried out through the hike in feed prices. Is this not grave injustice to farmers? Chandrababu Garu, merely building a narrative that the feed price hike is temporary, would not serve any purpose. The increased prices must be completely rolled back. Otherwise, we warn that we will launch protests along with the farmers.
తెలుగు
65
666
2K
42.6K
Kishore perelli retweetledi
RubY
RubY@OnlyRealRuby·
Me watching YT videos of BJP paid - Aye Jude and VR Raja CON Paid - Tulasi and Kranthi Unanimous banging POCSO Bandi.
English
4
8
153
5.8K
Kishore perelli retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
పోక్సో కేసులో నిందితుడి తండ్రిని నా ప్రియమిత్రుడు అంటూ సీఎం రేవంత్ చెప్పడం నిజంగా సిగ్గుచేటు అక్కడ రాహుల్ బీజేపీకి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తే.. రేవంత్ ఇక్కడ బీజేపీ జోడో అంటున్నాడు - POW అధ్యక్షురాలు సంధ్య
తెలుగు
2
138
755
22.4K
Kishore perelli retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలు మేజర్ అని చెబుతూ చిల్లర ప్రచారం చేస్తున్నారు దానికి ఆధారంగా 2021లో ఆమె ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఆమె వయసు 15 అని చెప్పింది అని చెబుతున్నారు చిన్న పిల్ల అప్పుడు ఏదో పోలీసులకు భయపడి 15 సంవత్సరాలు అని చెబితే.. వీళ్లు దాన్ని ఆధారంగా చూపించి ఇప్పుడు మేజర్ అని చెబుతున్నారు ట్రాఫిక్ చలాన్ ఆధారంగా ఏజ్ ఎలా నిర్ధారిస్తారు ? ఇంకొందరు ఏమో మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు.. ఆమె మైనర్ అయినప్పుడు ఏదైనా సరే పోక్సో కిందకే వస్తుంది మగధ న్యూస్ ఛానెల్ వాళ్ళు అయితే ఆమెకి 2008, 2010 రెండు బర్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు.. మీకు అసలు తెలివి ఉందా 2008 అయినా 2010 అయినా అఘాయిత్యం జరిగినప్పుడు బాలిక మైనరే - జర్నలిస్ట్ గిరీష్ దారమోని
తెలుగు
6
226
1.1K
49.7K
Kishore perelli retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైదరాబాద్ - మల్లాపూర్ ప్రాంతంలో జెప్టో డెలివరీ బాయ్‌ను బూతులు తిడుతూ, దురుసుగా ప్రవర్తించిన తిరుమల మిలీనియం అపార్ట్మెంట్ వాసి
తెలుగు
105
327
1.6K
86.3K
Kishore perelli retweetledi
Gowtham Pothagoni
Gowtham Pothagoni@Gowtham_Goud6·
Then: Post KCR’s photos and troll him; Bandi appeals youth Now:👇🏼
English
8
160
931
46.8K
Kishore perelli retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ప్రభుత్వంలో ఉన్నోడే ప్రభుత్వానికి లేఖ రాయడం వింత! మా మంచిర్యాల జిల్లా వడ్లు కొనకుండా కక్ష సాధిస్తున్నారు మా దిక్కు మొత్తం దళిత రైతులే ఉంటారని కొనడంలేదా? సొంత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ
తెలుగు
12
83
452
14.7K
Kishore perelli retweetledi
Dr. Amritha Reddy 🪴 🌴
Dr. Amritha Reddy 🪴 🌴@amritha_reddy25·
ఇంకో పది ఫొటోస్ రిఫరెన్స్ కి ఇస్తే బావుంటది సార్ 😂😂 @RSPraveenSwaero
తెలుగు
5
43
266
4.3K
Kishore perelli retweetledi
Pratyusha
Pratyusha@pratyuGaumata·
📣📰 WANTED Rapist son of BJP's Union Minister Bandi Sanjay.
Pratyusha tweet media
English
19
482
1.6K
10.4K
Kishore perelli retweetledi
karan J
karan J@Karan16J·
Yellow media - KTR Yellows - KTR Oranges - KTR Hybrids - KTR Congress - KTR R Sena - KTR Wait are we all living in the world of KTR? 🤔 literally bro cooks them all lol
English
6
67
427
7.4K
Kishore perelli retweetledi
DIG TV Parody
DIG TV Parody@DigtvTelugu·
Most important points బండి సంజయ్ : నా కొడుకు తప్పు చేస్తే శిక్షించండి అంటున్నారు... కానీ తన కొడుకుని పోలీసులకు అప్పగిస్తే వాళ్లు నిజం ఏంటో విచారించి చెబుతారు కదా? POCSO చట్టంలో నిందితులకు నోటీసులు ఇవ్వాలని ఎక్కడ ఉంది?
తెలుగు
4
154
798
18.6K
Kishore perelli retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
బండి భగీరథ్ బాధితురాలి కోసం నేను క్లర్క్ గా పని చేయడానికి కూడా సిద్ధమే - RS ప్రవీణ్ కుమార్
తెలుగు
12
104
646
9.2K
Kishore perelli retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
మరీ ఇంత కామెడీ అయిపోయావేంటి రేవంత్? మూడు రోజుల క్రితమే మాకు నీ స్క్రిప్ట్ లీక్ అయ్యింది. నీ సర్కారు ఇరుకున పడ్డ ప్రతిసారి ఏదో ఒక పాత అక్రమ కేసు వార్త నువ్వు వదులుడు, నీ పచ్చ మీడియా భూమి బ్రద్దలు అయినట్టు బ్రేకింగులు ఇచ్చుడు. ప్రజలు మీ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు!
Konatham Dileep@KonathamDileep

"బండి పోక్సో కేసుతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది. వెంటనే డైవర్షన్ మొదలుపెట్టండి". అనుచరులకు ఆదేశాలు ఇచ్చిన రేవంత్. నేడో రేపో పాత కేసును దుమ్ముదులిపి చార్జిషీట్, అరెస్ట్ అంటూ పచ్చ మీడియాకు లీకులు. సిద్ధంగా ఉండండి మిత్రులారా!

తెలుగు
2
84
296
9.6K
Kishore perelli retweetledi
Shiva🧘
Shiva🧘@Dagam_offl·
KCR term లో 10 కంటే ఎక్కువ పథకాలు సామాన్య ప్రజలకు అందని Modi వి BJP వాళ్ళు ఒక్క 5 పథకాలు సామాన్య ప్రజలకు అందినవి చెప్పండ్రా! పోనీ ఇవి చేశాడు తెలంగాణ కి అని ఐన చెప్పండ్రా!! పథకాలు అంటే కాపీ పేస్ట్ చేసేవి కాదురా own identity ఉన్నవి like Arogya Sri Raithu Bandu లాంటివి
తెలుగు
11
21
160
7.7K
Kishore perelli retweetledi
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
విజయ్ రాగానే తాళం పడింది. గత 40 ఏళ్లుగా స్కూల్ కి ఆరో బిల్డింగ్, అతి దగ్గర్లో ఉన్న వైన్ షాపు మూయించాలని ప్రయత్నించాము అయినా సాధ్యం కాలేదు. - తమిళ నాడులో మహిళల ఆనందం. #cmvijay #wineshop #UANow
తెలుగు
8
241
2K
87.1K