aspiringhgf
29 posts


✨ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచిపెట్టిన భర్త.. ఐతే ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు 'సరస్వతులు' అయ్యారు..*
ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్లిపోయాడు భర్త. అయినా భార్య కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన కూలిడబ్బులతో పిల్లలను సాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు కుమార్తెలను చేర్పించింది.
పాఠశాలల్లో టెన్త్ వరకూ చదివిన 2వ కుమార్తె రేవతిని ఆర్థిక ఇబ్బందులతో ఒక దశలో చదువుమాని పించాలని అనుకుంది.టెన్త్‌లో అత్యంత ప్రతిభ చూపిన రేవతికి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్.సత్యనారాయణ తన కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్‌లో ప్రవేశం కల్పించారు.అత్యధిక మార్కులు సాధిస్తే భవిష్యత్‌లో కోరిన చదువుకు తనే ఖర్చు భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. రేవతి ఇంటర్మీడియట్‌లో 984 మార్కులు సాధించింది. ఎంసెట్‌లో ర్యాంక్ సాధించి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సాధన చేసింది.
2023 ఆగస్టులో పరీక్ష రాసింది. నవంబర్‌లో విడుదలైన ఫలితాల్లో విజయం సాధించింది. రేవతికి ప్రస్తుతం జోన్-1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఫిబ్రవరి 6వ తేదీ ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం రేవతి అక్క సరస్వతి ఏలూరులో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తుండగా, చెల్లెలు పావని పీహెచ్‌డీ చేస్తోంది. ముగ్గురు అమ్మాయిలు చదువులో రాణించడంతో తల్లి బంగారమ్మ సంతోషపడుతోంది. పిల్లలు సాధిస్తున్న విజయాలతో ఉబ్బితబ్బిబ్బవుతోంది..

తెలుగు

Chala chepparu cmnts lo edhi vadalo thelitla🚶confusion ga undhi
Ekkuva recommend chesinavi ivi
Deconstruct
Reequil
Uv doux
Molecular
Ee 4 lo edhi best antaru
SaiTeja@Saiteja253
Suggest best SUNSCREEN for oily skin Rasina 1hr ke face antha ziddu la ayipothundhi chiraku osthundhi ala kakunda skin lo blend ayipoela undedhi cheppandi Idhivariki Derma,Reginald men vada derma parla reginald men worst smell ithe too worst 🙏
Română
aspiringhgf retweetledi
aspiringhgf retweetledi

@mravinna @SurajKrBauddh Even now we dont know who is right or who is wrong. But we should never come to a conclusion just by hearing one side of a story.
English

@mravinna @SurajKrBauddh @mravinna FYI, Never judge anyone based on one side of a story. A coin has 2 sides.
vedika@vedikabaisa
we judged the groom too quickly too wrong
English

@mravinna @SurajKrBauddh Never come to a conclusion by listening to only one side of a story.
English

@SurajKrBauddh Why isn't he behind bars yet??? Dowry is illegal in India. And daayyymmn this girl was raised well by her parents!! More power to her!!
English

@BaluGorade BSNL Network Issues. I have changed from Airtel to BSNL and tried for 4 months. Horrible Network issues, call wont connect from one room to other in the same house also 🙄 Again I have to switch back to Airtel.
English

@neevan369 @papr3kaa Micro1 is an AI hiring platform where you sign up, clear an AI interview, then interview with a client, and if you clear it, you join on a well-paying contract (not FTE) role—which I honestly suspected was fake until I actually started working.
English
aspiringhgf retweetledi

𝗟𝗲𝗮𝗿𝗻 𝗧𝗲𝗿𝗿𝗮𝗳𝗼𝗿𝗺 𝗶𝗻 𝗠𝗶𝗻𝘂𝘁𝗲𝘀 - 𝗧𝗵𝗲 𝗦𝗺𝗮𝗿𝘁 𝗪𝗮𝘆!
No fluff. Just the core concepts you actually need to start deploying faster with Terraform. 💻⚡
🎁 FREE for 24 hours (or first 150 slots)
To grab your copy:
1️⃣ Like ❤️
2️⃣ Repost 🔁
3️⃣ Comment “IaC-Terraform”
4️⃣ Follow 👉 @TTechFusionist (so I can DM you the guide)
Master Infrastructure as Code — in minutes, not months. 🧠✨

English












