
At Dooradarshan-Hyderabad
👉🏽బాధ్యతాయుతమైన పొదుపు (Responsible Savings)
* Fuel & Foreign Exchange Conservation
* Gold Imports ప్రభావం
* Swadeshi Products
* Natural Farming
* Need-Based Spending
* National Economy పై వ్యక్తిగత అలవాట్ల ప్రభావం
వంటి వివిధ ఆర్థిక అంశాలపై హైదరాబాద్ దూరదర్శన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ దూరదర్శన్‌లో ప్రసారం కానుంది.




English

















