SHO Armoor PS

3.4K posts

SHO Armoor PS banner
SHO Armoor PS

SHO Armoor PS

@ps_armoor

Official Twitter Handle of Armoor Police Station, Nizamabad Police Commissionerate PS Armoor : 8712659752

Armoor Katılım Aralık 2021
73 Takip Edilen60 Takipçiler
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
🔹పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘన సన్మానం 🔹ఒత్తిడిలో పనిచేయడం గొప్ప విషయం పోలీస్ కమిషనర్ 🔹నీట్ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు 🔹పరీక్షల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు 🔹మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ ప్రకాశ్ సూచన 🔹మన ఊరు మన భద్రత కార్యక్రమంలో అవగాహన 🔹గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన 🔹గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల అరెస్ట్ #ToDayNewsPaperClips #NizamabadPolice
CP Nizamabad tweet media
తెలుగు
0
4
3
69
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
🔹Farewell Programme Held for Retired Police Personnel at Nizamabad Police Commissionerate 🔹Section 163 BNSS Enforced for NEET (UG) 2026 in Nizamabad, Tight Security Arrangements in Place 🔹Child Safety & Women Empowerment Awareness Drive Conducted by Nizamabad Police #NizamabadPolice #TodaysNewsPaperClips
CP Nizamabad tweet mediaCP Nizamabad tweet mediaCP Nizamabad tweet media
English
0
4
3
52
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
📢 TSRJC CET – 2026 పరీక్షల సందర్భంగా 03.05.2026 రోజు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ #163BNSS అమలు – #NizamabadCP పి.సాయి చైతన్య, IPS ⏰ పరీక్ష సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు 📍 మొత్తం 33 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత 🚫 100 మీటర్ల పరిధిలో గుంపులు నిషేధం 🚫 ఉదయం 07:00 నుంచి మధ్యాహ్నం 02:00 వరకు ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ & స్టేషనరీ షాపులు మూసివేత 👮 ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్త్ ఏర్పాటు #NizamabadPolice #TSRJCCET2026 #Section163BNSS @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
3
2
65
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
సోషల్ మీడియాలో కనిపించే వార్తల్లో నిజానిజాలను గ్రహించండి. ఏది నిజం? ఏది అబద్దం? అనేది మొదట నిర్ధారించుకోండి. వైరల్‌ అవుతున్న వార్తల్లో వాస్తవాలను పరిశీలించండి. తప్పుడు వార్తల్ని ఫార్వార్డ్ చేసి చిక్కుల్లో పడొద్దు. #NizamabadPolice #FakeNews
CP Nizamabad tweet media
తెలుగు
0
6
2
59
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
🚫 డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు 🚫 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 3 వారాల్లో 432 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, ₹40,25,000 జరిమానా విధించబడింది. 25 మందికి జైలు శిక్ష కూడా విధించబడింది. ⚠️ మద్యం సేవించి వాహనం నడపవద్దు ⚠️ పునరావృతం అయితే జైలు శిక్ష తప్పదు ⚠️ లైసెన్స్ సస్పెన్షన్ & ఇన్సూరెన్స్ రద్దు ప్రమాదం 🚨 మీ భద్రత – ఇతరుల ప్రాణాల భద్రత మీ చేతుల్లోనే ఉంది #NizamabadPolice #RoadSafety #DontDrinkAndDrive #SafeDriving @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
3
2
43
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
#PrajaPalana #PragathiPranalika #99DaysActionPlan లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు #BharosaCenter ఆధ్వర్యంలో బోధన్ మండలంలోని గ్రామాలలో మహిళలు & SHG సభ్యులతో మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, POSH చట్టం & భరోసా సేవలపై అవగాహన కల్పించారు. #ChildSafety #WomenSafety #CyberAwareness #NizamabadPolice @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
3
1
54
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
#Reliancemart (Nizamabad) నందు మహిళ సిబ్బందికి #SheTeams అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. 📱 సెల్ ఫోన్ వినియోగం & సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు వివరించారు ✋ గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు 🚫 మైనర్ డ్రైవింగ్ నివారణ & చట్టపరమైన శిక్షలు వివరించారు ⛑️ హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు భద్రత (Arrive Alive) పై సూచనలు ఇచ్చారు 📞 షీ టీమ్ సేవలు & డయల్ 100 వినియోగంపై విద్యార్థులకు వివరించారు. #CyberSafety #womensafety #NizamabadPolice @TelanganaDGP @TelanganaCOPs @tg_womensafety @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
3
2
71
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
🔹 తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, 33 కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు 🔹 మూడు వారాల్లో 432 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, రూ 40 లక్షలకు పైగా జరిమానాలు విధింపు 🔹 బోధన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ, నేరాల నియంత్రణపై ఆదేశాలు #ToDayNewsPaperClips #NizamabadPolice
CP Nizamabad tweet media
తెలుగు
0
3
2
104
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
డ్రైవింగ్ చేస్తూ మొబైల్‌ చూడటం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రీల్స్ చూస్తూ లేదా ఫోన్‌ మాట్లాడుతూ అస్సలు డ్రైవింగ్ చేయకూడదు. మీ అమూల్యమైన జీవితాన్ని చిన్న నిర్లక్ష్యంతో ముగించుకోవద్దు. #NizamabadPolice #ArriveAlive
CP Nizamabad tweet media
తెలుగు
0
4
2
94
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
The suspects shown in these images are involved in a major robbery at #PMJ_Jewellery Shop in #Karimnagar. If you recognize these individuals or have any information about them, please contact the following phone numbers immediately, 📞 8712670762 📞 8712670711 📞 8712670713
CP Nizamabad tweet mediaCP Nizamabad tweet mediaCP Nizamabad tweet media
English
0
3
1
55
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
NEET – 2026 పరీక్షల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్ ఏర్పాట్లను #NizamabadCP పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు స్వయంగా పర్యవేక్షించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడానికి పూర్తి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ & కఠిన సెక్యూరిటీ చెక్స్ అమలు చేస్తున్నామని తెలిపారు. #NizamabadPolice #NEET2026 #ExamSecurity #StudentSafety @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
3
3
122
SHO Armoor PS retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
గౌతమ బుద్దుడు బోధించిన ప్రేమ, శాంతి, సత్యమార్గాలను అనుసరిద్దాం. తోటివారికి ప్రేమను పంచుదాం. అనుకున్న లక్ష్యాలను సాధించే శక్తి మీకు కలుగాలని కోరుకుంటూ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. #telanganapolice #BuddaPurnima
Telangana Police tweet media
తెలుగు
1
12
25
920
SHO Armoor PS retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
ప్రపంచ మనుగడకు మూలం శ్రమశక్తి. వెలకట్టలేని కార్మిక శ్రమను అందరం గౌరవిద్దాం. రేయింబవళ్లు శ్రమించే శ్రామికులకు గౌరవమిద్దాం. అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు. #telanganapolice #MayDay2026
Telangana Police tweet media
తెలుగు
3
18
39
1.4K
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
🔹నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి ప్రజలకు సీపీ సాయిచైతన్య సూచనలు 🔹నీట్ పీజీ పరీక్షలకు పటిష్ట భద్రత, సెక్షన్ 163 అమలు పోలీస్ కమిషనర్ వెల్లడి 🔹రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తింపు చర్యలు 🔹అక్రమ నిర్బంధం, అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు కోర్టు తీర్పు 🔹మహిళల భద్రత కోసం షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు #ToDayNewsPaperClips #NizamabadPolice
CP Nizamabad tweet mediaCP Nizamabad tweet media
తెలుగు
0
4
1
62
SHO Armoor PS retweetledi
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
In my entire career, I have faced many professional challenges and learned invaluable lessons along the way. Today, I take on a greater responsibility with humility and resolve. I, Shri C. V. Anand, IPS, assume charge as Director General of Police, Telangana. Committed to upholding law, ensuring public safety, and serving the people of Telangana with integrity and dedication. #TelanganaPolice
DGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet media
English
214
158
1.8K
72.9K
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
📢 NEET (UG) – 2026 పరీక్షల సందర్భంగా 03.05.2026 రోజు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ #163BNSS అమలు – #NizamabadCP పి.సాయి చైతన్య, IPS ⏰ పరీక్ష సమయం: మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 05:00 వరకు 📍 మొత్తం 07 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత 🚫 100 మీటర్ల పరిధిలో గుంపులు నిషేధం 🚫 ఉదయం 07:00 నుంచి సాయంత్రం 06:30 వరకు ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ & స్టేషనరీ షాపులు మూసివేత 👮 ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్త్ ఏర్పాటు #NizamabadPolice #NEET2026 #Section163BNSS @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
6
4
126
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
✨పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘన వీడ్కోలు కార్యక్రమం 🎉 #Nizamabad పోలీస్ కమిషనరేట్ లో సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి, పదవి విరమణ పొందిన సిబ్బంది 1️⃣ ఎస్. సంతోష్ రెడ్డి (SI, స్పెషల్ బ్రాంచ్) 2️⃣ వి. సాయన్ రావు (SI, స్పెషల్ బ్రాంచ్) 3️⃣ జలగం చంద్రశేఖర్ రావు (ARSI) 4️⃣ వి.ఎన్. సత్యనారాయణ (ARSI) 5️⃣ ఎం.డి. తజ్ముల్ అహ్మద్ (ARSI) 6️⃣ ఏ. శంకర్ (AR హెడ్ కానిస్టేబుల్) గార్లకు #NizamabadCP పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి, శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. దీర్ఘకాలం సేవలందించి ఎలాంటి రిమార్కులు లేకుండా పదవీ విరమణ పొందడం గర్వకారణమని వారి సేవలను కొనియాడారు #RetirementHonours #PoliceService #NizamabadPolice @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
తెలుగు
0
3
4
147
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
#PrajaPalana #PragathiPranalika #99DaysActionPlan లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు #BharosaCenter ఆధ్వర్యంలో మాక్లూర్ మండలంలోని మెట్టు, మాధాపూర్, వేణు కిసాన్ నగర్ గ్రామాలలో మహిళలు & SHG సభ్యులతో మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, POSH చట్టం & భరోసా సేవలపై అవగాహన కల్పించారు. #ChildSafety #WomenSafety #CyberAwareness #NizamabadPolice @TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
CP Nizamabad tweet media
తెలుగు
0
3
1
63
SHO Armoor PS retweetledi
CP Nizamabad
CP Nizamabad@cp_nizamabad·
Minister Shabbir Ali launches NSC Premier League in Nizamabad, boosting sports & youth engagement #NizamabadCP emphasises discipline, fitness & anti-drug awareness through sports #NizamabadPolice #TodaysPaperClips
CP Nizamabad tweet mediaCP Nizamabad tweet media
English
1
5
5
73