Ramesh Cheppala

966 posts

Ramesh Cheppala banner
Ramesh Cheppala

Ramesh Cheppala

@rameshcheppala

𝗦𝗧𝗢𝗥𝗬𝗧𝗘𝗟𝗟𝗘𝗥|| 𝔻𝕀ℝ𝔼ℂ𝕋𝕆ℝ 💚 నీ హృదయపు స్వచ్ఛత నీ విధిని లిఖిస్తుంది.

Hyderabad, India Katılım Temmuz 2016
520 Takip Edilen193 Takipçiler
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
@ganeshbandla @PawanKalyan ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారు త్వరగా కోలుకుని మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడి ఆశీస్సులతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి.💐
తెలుగు
0
0
0
238
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి త్వరగా కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి ప్రజా జీవితంలో చురుగ్గా పాల్గొనాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ…మీ బండ్ల గణేష్
తెలుగు
8
1.1K
4.6K
25.9K
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
@governorap @PawanKalyan @APDeputyCMO ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారు త్వరగా కోలుకుని మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను. దేవుడి ఆశీస్సులతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి.
తెలుగు
1
0
3
497
Lok Bhavan, Andhra Pradesh
Lok Bhavan, Andhra Pradesh@governorap·
I wish Sri Pawan Kalyan, Dy Chief Minister, speedy recovery following his surgery. May Almighty bestow the strength on him for his fast recovery and good health. @PawanKalyan @APDeputyCMO
English
14
1.9K
6.7K
81.9K
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
ఎంతటి కష్టానికైనా మీ చేతిలో "పరాభవం" తప్పదని, ఎలాంటి శత్రువుకయినా మీనుంచి "పరాభవమే" నని చాటుతూ...వచ్చిన ఈ పరాభవనామ సంవత్సరo మీ వృత్తి, వ్యాపారం,కుటుంబంలో సంతోషాల వైభవం...నిండాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలు🌾🌻 #ugadi #happayugadi
తెలుగు
0
0
1
25
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తూ... అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు🙏
Ramesh Cheppala tweet media
తెలుగు
0
0
2
38
Ramesh Cheppala retweetledi
Telugu70mm
Telugu70mm@Telugu70mmweb·
న్యాయమే గెలిచింది.. నా సంకల్పం నెరవేరింది.! చంద్రబాబును కలిసి ప్రసాదం అందజేసిన బండ్ల గణేష్! @ganeshbandla #ChandrababuNaidu #APPolitics #AndhraPradesh
తెలుగు
0
5
29
2.5K
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
నటకిరీటి మకుటంలో మరో కలికితురాయి. డా. రాజేంద్ర ప్రసాద్ గారికి 'పద్మశ్రీ' పురస్కారం లభించడం మన తెలుగు జాతికే గర్వకారణం. మీ నటనతో దశాబ్దాలుగా మమ్మల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆలోచింపజేస్తున్న మీకు ఈ గౌరవం దక్కడం అభినందనీయం. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సర్ జీ💐💚#PadmaAwards2026
Ramesh Cheppala tweet media
తెలుగు
1
0
10
116
Ramesh Cheppala retweetledi
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
5వ రోజు నా సంకల్పయాత్రను ఈరోజు కొండేరు గ్రామంలో విజయవంతంగా ముగించాను. అడుగడుగున నాకు తోడుగా నిలిచి, నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏 #BGSankalpaYatra
తెలుగు
1
17
204
4.5K
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ ఏడుకొండలవాడు తోడై ఉండి, కొండంత అండను, శక్తిని ప్రసాదించాలని, భక్తికి, ఆశయానికి వారధిగా సాగుతున్న మీ ఈ పుణ్య యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను స్పృశిస్తూ దిగ్విజయంగా, సంపూర్ణంగా ముగియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను🙏@ganeshbandla
Ramesh Cheppala tweet media
తెలుగు
0
1
5
60
Ramesh Cheppala retweetledi
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
సంకల్పయాత్ర - DAY 1 🙏 #BgSankalpaYatra
BANDLA GANESH. tweet mediaBANDLA GANESH. tweet mediaBANDLA GANESH. tweet mediaBANDLA GANESH. tweet media
తెలుగు
15
124
1.4K
35.3K
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
భోగి మంటలు జీవితాన్ని క్లీనప్ చేసుకొమ్మంటున్నాయి. సంక్రాంతి మీ కలలను అప్‌డేట్ చేస్తుంది. ఈ పండుగ మీకు కొత్త వెర్షన్ జీవితాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో నవ్వుల పంటలు పండాలని కోరుకుంటూ... హ్యాపీ భోగి & సంక్రాంతి🌼🌾 #Rameshcheppala
తెలుగు
0
0
2
28
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
మంచి జరగాలి… మంచే జరగాలి… మంచి మాత్రమే జరగాలి… అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 🌸✨
BANDLA GANESH. tweet media
తెలుగు
6
10
304
9.7K
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
With raw pride, I announce the launch of my second banner: BANDLA GANESH BLOCKBUSTERS (BG BLOCKBUSTERS) ❤️‍🔥 We are here to champion CINEMA that is uncompromising, visceral & rooted in absolute honesty. Under @BGBlockbusters, I tell stories that break boundaries and move hearts
BANDLA GANESH. tweet media
English
50
155
1.2K
42K
Ramesh Cheppala
Ramesh Cheppala@rameshcheppala·
హాస్య బ్రహ్మతో సీరియస్ డిస్కర్షన్ 🥰 With buchibabusana, #Sknm
Ramesh Cheppala tweet media
తెలుగు
0
0
4
58