
@KamalPremi2 బ్రదర్....నేను హార్డ్ కోర్ బిజెపి అభిమానిని. కానీ పవన్ కల్యాణ్ గారిని ఇలా విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. తెలుగు రాజకీయాలు వేరు తమిళ రాజకీయాలు వేరు. అండర్ కరెంట్ లా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత,క్రిస్టియన్ లు,అభిమానుల ఓట్లు విజయ్ కు సహాయకారిగా పనిచేశాయి తప్ప విజయ్ గొప్పతనం ఏమీ లేదు
తెలుగు
























