.
19.6K posts


Congratulations nanba 🤣

Vijay gadu pakka god's fav child. TN lo antha mandi good looking actors undaga veedi ugly face tho, aa chetha acting tho no 1 ayyadu, politics lo MGR la past exp or NTR la godly image ledu..aina kottesadu! Hope Trisha also becomes CM someday!

Actor Trisha offers prayers at Tirumala temple ahead of counting.

Actor Trisha offers prayers at Tirumala temple ahead of counting.





"చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే" బాలకృష్ణ డైలాగ్ ✅ 1985 → సీఎం NTR, విద్యామంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు SSC/ఇంటర్ రిజల్ట్స్ సకాలంలో విడుదల, జవాబుదారీతనానికి నాంది. ✅ 1997 → సీఎం చంద్రబాబు తొలిసారి ఆన్లైన్ రిజల్ట్స్, వెంటనే మార్కుల మెమో, పారదర్శకతకు కొత్త దశ. కట్ చేస్తే ✅ 2026 → సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ ఫోటోలు లేవు. ప్రచారం లేదు. రిజల్ట్స్ మాత్రం సక్రమంగా, సకాలంలో, నిశ్శబ్దంగా. మూడు ప్రభుత్వాలు. కొత్త పుంతలు. తెలుగుదేశం చరిత్రను సృష్టించడమే కాదు, తిరగరాస్తుందని మళ్లీ చూపించింది. #NTR #ChandrababuNaidu #NaraLokesh


Kajal husband has to be the luckiest mf on earth 😭😭😭😭😭









