Gokula Ravindar Reddy

836 posts

Gokula Ravindar Reddy banner
Gokula Ravindar Reddy

Gokula Ravindar Reddy

@RavindarJSP

Incharge Janasena Party Munugode Constituency - Telangana @JanaSenaParty led by Sri @PawanKalyan garu

Katılım Kasım 2022
12 Takip Edilen476 Takipçiler
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
జనసేన పార్టీ PAC చైర్మన్, గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారిని వారి స్వగృహంలో కలిసి వారి తండ్రి గారైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి చిత్రపటానికి నివాళిలు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.
తెలుగు
0
3
13
75
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
కర్ణాటక రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణలో భాగంగా చిత్రదుర్గలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల చేరికల సందర్బంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన MLC శ్రీ @NagaBabuOffl గారు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు ఈ కార్యక్రమంలో వారితో కలిసి పాల్గొనడం జరిగింది
Gokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet media
తెలుగు
0
3
11
70
Gokula Ravindar Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి నాయకత్వంపై విశ్వాసంతో, జనసేన పార్టీ భావజాలానికి ఆకర్షితులై కేరళం రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. జనసేన పార్టీని కేరళం రాష్ట్రంలో విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా, ఈ నెల 18న తిరువనంతపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గార్ల ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించడంతో పాటు, జనసేన పార్టీ పట్ల వారు ఆకర్షితులవ్వడానికి గల కారణాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. #JSPForNrwAgePolitics
తెలుగు
24
844
3.6K
47K
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
కేరళం రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణలో భాగంగా తిరువనంతపురంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల చేరికల సందర్బంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన MLC శ్రీ @NagaBabuOffl గారు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.
తెలుగు
6
242
1.4K
12.9K
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
కేరళ రాష్ట్రంలో జనసేన పార్టీలొ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కార్యకర్తల చేరికల సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిలు,MLC శ్రీ @NagaBabuOffl గారు మరియు శ్రీ @itsRamTalluri గార్ల ఆధ్వర్యంలో తిరువనంతపురంలొ జరిగిన కేరళ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలొ పాల్గొన్నడం జరిగింది
తెలుగు
0
3
5
45
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
కేరళం రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణలో భాగంగా తిరువనంతపురంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల చేరికల సందర్బంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన MLC శ్రీ @NagaBabuOffl గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు. ఈ కార్యక్రమంలో వారితో కలిసి పాల్గొనడం జరిగింది
Gokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet media
తెలుగు
1
2
8
79
Gokula Ravindar Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
ZXX
1
187
841
11.3K
Gokula Ravindar Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది శ్రీ @PawanKalyan గారి భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతం తిరువనంతపురం సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
42
711
2.8K
34.1K
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
కేరళ రాష్ట్రంలో జనసేన పార్టీలొ వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కార్యకర్తల చేరికల సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిలు,MLC శ్రీ @NagaBabuOffl గారు మరియు శ్రీ @itsRamTalluri గార్ల ఆధ్వర్యంలో తిరువనంతపురంలొ జరిగిన కేరళ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలొ పాల్గొన్నడం జరిగింది
Gokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet media
తెలుగు
0
2
7
56
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
1
2
32
279
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
మునుగోడు నియోజకవర్గం, నాంపల్లి మండలానికి చెందిన జనసేన పార్టీ క్రియాశిలక సభ్యుడు రాపోతు సందీప్ గారు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 5లక్షల ప్రమాద భీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారితో కలిసి అందజేయడం జరిగింది.
Gokula Ravindar Reddy tweet mediaGokula Ravindar Reddy tweet media
తెలుగు
0
0
6
47
Gokula Ravindar Reddy retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
ఈరోజు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన శివశక్తి (ఆధ్యాత్మిక చైతన్య వేదిక) సమన్వయకర్త శ్రీ జి.సాయికుమార్ గౌడ్ గారు. ధర్మ రక్షణకై ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన శివశక్తి ఫౌండేషన్ లో ముఖ్యులు శ్రీ జి. సాయికుమార్ గౌడ్ గారు. సనాతన ధర్మ రక్షణ కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయన జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జి డా.మాధవరెడ్డి గారు పాల్గొని, నూతనంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. #JSPTelangana #JanaSenaTelangana
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
0
198
949
10.3K
Gokula Ravindar Reddy retweetledi
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
సరిహద్దులు దాటిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు. కేరళ రాష్ట్రం నుండి పలు పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరిక @JanaSenaParty, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆశయాలకు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు పి. రామ్ సాగర్ (నేషనల్ లేబర్ పార్టీ – అట్టింగల్), కె. ధన సీలన్ (బీజేపీ – అట్టింగల్), బెస్సీ థామస్ (లోక్ జనశక్తి పార్టీ – త్రిశూర్), దిలీప్ కుమార్ (లోక్ జనశక్తి పార్టీ – తిరువనంతపురం), కె.ఎన్. అంబేద్కర్ (హిందుస్తాన్ అవామీ మోర్చా – కొచ్చి), రైసుద్దీన్ (రాష్ట్రీయ లోక్ దళ్ – మలప్పురం), జోషి అతోలి (రాష్ట్రీయ లోక్ దళ్ – కాలికట్), అనిల్ నాయర్ (కాంగ్రెస్ – వయనాడ్), మోహన్‌దాస్ పనికర్ (కాంగ్రెస్ – త్రిశూర్), సునీల్ మలప్పురం (లోక్ జనశక్తి పార్టీ – మలప్పురం), సౌమ్య ఉన్నికృష్ణన్ (హిందుస్తాన్ అవామీ మోర్చా – ఎర్నాకులం), ఆడమ్ మాలిక్ (ఆల్ ఇండియా ముస్లిం లీగ్ – మలప్పురం), బిజు (లోక్ జనశక్తి పార్టీ – కాలికట్), బిందు (బీజేపీ – కొల్లం), టోమ్ (రాష్ట్రీయ లోక్ దళ్ – త్రిశూర్) గార్లు జనసేన పార్టీలో చేరి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. విలువలతో కూడిన రాజకీయాలకు, జాతీయవాదంతో కూడిన భావజాలానికి రాష్ట్రాల సరిహద్దులు లేవని ఈ చేరికలు మరోసారి నిరూపించాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. మాధవరెడ్డి పాల్గొని, కొత్తగా చేరిన నాయకులకు స్వాగతం పలికారు. #JSPForNewAgePolitics
Ram Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet media
తెలుగు
30
593
2.5K
41.4K
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
రామ మార్గం అనుసరణీయం రామ నామం స్మరణీయం రామ పాలన ఆదర్శనీయం రామ జపం ఎంతో పుణ్యం ఆ శ్రీరాముడి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. #RamNavami
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
0
1
4
24
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #ugadi #Ugadi2026
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
1
0
3
151
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
రేపటి తరమై ఉదయిద్దాం సరికొత్త సైన్యమై ఉద్భవిద్దాం ఆశయ సమూహమై "ఉద్యమి"ద్దాం!! #JanasenaUdyami
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
0
0
2
28
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
గుర్తింపు • నాయకత్వం • భద్రత క్షేత్రస్థాయిలో కష్టపడే జనసైనికులకు గుర్తింపు ఇస్తూ, వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ, వారి జీవితానికి భద్రత కల్పించనున్న ఉద్యమి సభ్యత్వం. #JanasenaUdyami
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
0
0
4
49
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
దేశవ్యాప్తంగా రేపటి నుండి "జనసేన ఉద్యమి" సభ్యత్వ నమోదు ప్రారంభం #JanasenaUdyami
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
0
1
3
34
Gokula Ravindar Reddy
Gokula Ravindar Reddy@RavindarJSP·
జనసేన ఉద్భవించిన తెలంగాణ గడ్డపై తొలి అడుగుపడింది - JanaSena Chief shri @PawanKalyan
Gokula Ravindar Reddy tweet media
తెలుగు
0
3
6
69