Magunta Sreenivasulu Reddy

4.1K posts

Magunta Sreenivasulu Reddy banner
Magunta Sreenivasulu Reddy

Magunta Sreenivasulu Reddy

@reddymagunta5

Chairperson Housing and Urban Affairs Committee | Member of Parliament Ongole | 12th, 14th, 15th, 17th & 18th Lok Sabha

ongole Katılım Aralık 2013
2 Takip Edilen2.2K Takipçiler
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్ దానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
Magunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
2
41
6K
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలులో ఏ 1 కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన శ్రీ ఇలింద్ర రఘుకుమార్ గారి (గుప్తాస్) కుమారుని వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ ఆత్మకూరు బ్రహ్మయ్య గారు, శ్రీ అయినా బత్తిన కృష్ణ రావు గారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
3
82
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులు ఉంగరాల శ్రీ రవి దేవరాజ్ మరియు శ్రీమతి రంజిని గార్లను ఒంగోలు సంతపేటలోని వారి స్వగృహం లో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ ఆత్మ గురు బ్రహ్మయ్య గారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
2
69
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలులో సుజాతానగర్ 12 వ లైనులో శ్రీ కోటు శ్రీనివాసులునాయుడు గారి కుమారుని వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ వ్రత కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక నాయకులు శ్రీ అయినాబత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు, శ్రీ అయినాబత్తిన కృష్ణా రావు గారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
0
34
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలులో పెళ్లూరు గ్రామం వద్ద జరుగు శ్రీ అయినాబత్తిన రాము గారి నూతన హోటల్ భవన శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ ఆత్మకూరి బ్రహ్మయ్య గారు, శ్రీ కండే శ్రీను గారు, శ్రీ అయినా బత్తిన కృష్ణ రావు గారు. #magutasrinivasulureddy #TDP #bjpgovernment #janasena #ongolemp
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
5
68
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి.... పోరాడి సాధించిన రోజు మేడే కార్మిక కర్షక సోదరులకు మేడే శుభాకాంక్షలు మీ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
Magunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
1
1
27
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
మే డే శుభాకాంక్షలు – మాగుంట కార్మికుల శ్రమ దోపిడీపై ప్రపంచ శ్రామికవర్గాలు పెట్టుబడిదారీ మరియు సామ్రాజ్యవాద శక్తులపై చేసిన త్యాగాలు మరియు సుధీర్ఘ పోరాటాల ఫలితమే నేడు ప్రపంచ కార్మికలోకం అనుభవిస్తున్న 8 గంటల పని విధానం. 1889 లో అంతర్జాతీయ కార్మిక సంస్థల మహాసభ "8 గంటల పని దినం" సాధనకై మే 1 న పోరాట దినంగా ప్రకటించినది. శ్రమ దోపిడీకి చరమగీతం పాడిన రోజే "మే డే" - దీక్షాదినం అయ్యింది. కార్మిక మహోధ్యమంలో వీరులు చేసిన త్యాగాలు- పోరాటాలు స్మరించుకొని, వారికి నివాళులు అర్పించి, మే డే దీక్షాదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుచూ ప్రకాశం జిల్లా కార్మికులకు మరియు ప్రజలకు మే డే శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ఇట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంటు సభ్యులు, ఒంగోలు -మాగుంట రాఘవరెడ్డి టి.డి.పి.యువ నాయకులు, ఒంగోలు
Magunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
1
151
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఈ రోజు ఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్ లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి అధ్యక్షతన " మురికివాడల పునరాభివృద్ధి మరియు పునరావాస కార్యక్రమాల సమీక్ష' అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మరియు అధికార ప్రతినిధులు.
Magunta Sreenivasulu Reddy tweet media
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
3
29
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఏప్రిల్ 23 న తమిళనాడు ఎన్నికల సందర్భంగా నిన్న చెన్నైలోని అన్నా నగర్ లో ఎన్డీఏ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
4
73
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
Warm greetings to our valued NDA partner, the Bharatiya Janata Party, on its 47th Foundation Day. From its founding in 1980 to becoming the world’s largest political party, the BJP has played a defining role in strengthening governance, national unity, and development under leaders like Atal Bihari Vajpayee and Hon’ble PM Narendra Modi. In Andhra Pradesh, we value our partnership in advancing key priorities, including Amaravati, reflecting the true spirit of cooperative federalism. Together, we remain committed to building a Viksit Bharat. Best wishes to all the BJP leaders and karyakartas.
English
0
0
4
82
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
జనహృదయ నేత శ్రీ నారాచంద్ర బాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
Magunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
6
48
318
24.2K
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
జోహార్ డాllబి.ఆర్ అంబేద్కర్ అంతరాలు లేని భారతీయ సమాజం కోసం పరితపించి భారత రాజ్యాంగం రూపకల్పన చేసిన బహుముఖ్య ప్రజ్ఞాశాలి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాllబి.ఆర్ అంబేద్కరగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదాం... మీ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
Magunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
2
57
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలు నగరంలోని సాయి ITA ఫంక్షన్ హల్ నందు తీకనం సురేష్ గారి కుమారుల పంచల వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకటరావు గారు, PDCC బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య గారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
2
64
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలు నగరంలోని కొత్త మార్కెట్ షాదీఖానా నందు హజ్ యాత్ర వెళ్ళేవారికి సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకటరావు గారు, PDCC బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య గారు
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
0
38
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలులో ఎస్.జి.వి.ఎస్. కన్వెన్షన్ లో జరుగు ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం 14 వ మహాసభలలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకట్రావ్ గారు,PDCC బ్యాంక్ చైర్మన్ శ్రీ సీతారామయ్య గారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
2
64
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ నెహ్రు నగర్ నందు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వారోత్సవాలు సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకట్రావు గారు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
3
40
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట నందు గుడిశ శ్రీనివాసరావు గారి కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకట్రావు గారు.
Magunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
4
64
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలు నగరంలోని 34వ డివిజన్ విఐపి రోడ్డు నందు క్వాంటం ఐఐటీ అకాడమి కాలేజీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకట్రావు గారు, శ్రీ కోలా ప్రభాకర్ గారు మరియు కాలేజీ యాజమాన్యం.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
0
3
41
Magunta Sreenivasulu Reddy
Magunta Sreenivasulu Reddy@reddymagunta5·
ఒంగోలు కేశవరాజుకుంటలోని చెన్నకేశవస్వామి కాలనీలో డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, AMC చైర్మన్ శ్రీ వెంకట్రావు గారు, PDCC బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Magunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet mediaMagunta Sreenivasulu Reddy tweet media
తెలుగు
0
1
4
58