Real Time Governance Society AP

39 posts

Real Time Governance Society AP banner
Real Time Governance Society AP

Real Time Governance Society AP

@rtgsap

Official account of The Real Time Governance Society (RTGS), Andhra Pradesh's flagship platform for tech-driven, citizen-centric governance

Velagapudi Katılım Ocak 2025
2 Takip Edilen55 Takipçiler
Real Time Governance Society AP
రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల హెచ్చ‌రిక‌ ప‌లు ప్రాంతాల్లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంది రాయ‌ల‌సీమ‌లో 40°C కోస్తాంధ్ర‌లో 39°C, ఉత్త‌రాంధ్ర‌లో 38°C పైగా ఉష్ణోగ్ర‌త‌లు మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంట‌ల‌కు బ‌య‌ట‌కు రాకుండా చూసుకోండి ఎక్కువ‌గా మజ్జిగ‌ నీళ్లు తీసుకోండి
Real Time Governance Society AP tweet media
తెలుగు
0
0
0
21
Real Time Governance Society AP
Heatwave Alert Across Andhra Pradesh 🌡️ Temperatures may reach 40°C in Rayalaseema,39°C in Coastal Andhra,38°C in North Andhra areas Please Avoid outdoor exposure during 12 PM – 4 PM, Drink Plenty of Water, Wear light clothes, and protect children&elderly #RTGS #AWARE #Heatwave
Real Time Governance Society AP tweet mediaReal Time Governance Society AP tweet media
English
0
0
2
285
Real Time Governance Society AP
*వాతావ‌ర‌ణ ఉప‌రిత‌ల ద్రోణిలో మార్పుల కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 21 నుంచి 23వ తేదీ వ‌ర‌కు చిత్తూరు, తిరుప‌తి, నెల్లూరు జిల్లాల్లో జ‌ల్లుల‌తో కూడిన చెదురుమ‌దురు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లున్నాయి #rtgs #Aware #weather #andhrapradesh
Real Time Governance Society AP tweet media
తెలుగు
0
0
1
47
Real Time Governance Society AP
వాతావ‌ర‌ణంలోని ఉప‌రిత‌ల ద్రోణిలో మార్పుల కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 25వ తేదీ వ‌ర‌కు సెంట్ర‌ల్ ఆంధ్రా, ఉత్త‌ర కోస్తా, ఉమ్మడి గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లున్నాయి #rtgs #governance #Aware #andhrapradesh #Weather
Real Time Governance Society AP tweet media
తెలుగు
0
0
1
37
Real Time Governance Society AP
మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఇప్పుడు మీ వాట్సాప్‌లోనే మీ 1బీ అడంగ‌ళ్ కాపీని సుల‌భంగా పొందండి మ‌నమిత్ర మీ చెంత‌నుండ‌గా ఆఫీసుల‌కెళ్ల‌డం ఎందుకిక దండ‌గ‌! #RealTimeGovernance #ManaMitra #Adangal #DigitalServices #APGovernment #DigitalAP #WhatsAppServices #RevenueServices
Real Time Governance Society AP tweet media
తెలుగు
0
0
5
73
Real Time Governance Society AP
మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఇప్పుడు మీ వాట్సాప్‌లోనే మీ 1బీ అడంగ‌ళ్ కాపీని సుల‌భంగా పొందండి మ‌నమిత్ర మీ చెంత‌నుండ‌గా ఆఫీసుల‌కెళ్ల‌డం ఎందుకిక దండ‌గ‌! #RealTimeGovernance #ManaMitra #Adangal #DigitalServices #APGovernment DigitalAP WhatsAppServices RevenueServices
Real Time Governance Society AP tweet media
తెలుగు
0
0
3
41