Ganapati Deva | Kakatiya King

39K posts

Ganapati Deva | Kakatiya King

Ganapati Deva | Kakatiya King

@samng_mobile

Official President of T-JBF (Telangana Joliki Vasthe Baddalu-Bashingalu-Chesey Federation)

Katılım Temmuz 2022
180 Takip Edilen218 Takipçiler
Sabitlenmiş Tweet
Ganapati Deva | Kakatiya King
Ganapati Deva | Kakatiya King@samng_mobile·
చెప్పు తినేది కుక్క చెరుకు తేపి ఎరుగునా, మా రాండన్న గుణం మరునా, విశ్వదాభిరామ వినుర వేమ!!
GIF
ThirdEye@third_iye

శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

తెలుగు
1
0
0
1.1K
Santhosh
Santhosh@santhoshadvocte·
@sharmafromirma సార్ కళాకారుడు ,కమలహాసన్ గుర్తొచ్చిండు ❤️🫶🏻🔥 #sagarasangamam
తెలుగు
2
0
7
407
Ganapati Deva | Kakatiya King retweetledi
Pavani Goud BRS
Pavani Goud BRS@PAVANIGOUD_BRS·
తెలంగాణకు @BRSparty ఎంపీలు ఎంత అవసరమో మరొక్కమారు నిరూపించిన @vaddirajumprs అన్న👍 తెలంగాణ ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రాలో కలపడాన్ని గట్టిగా వ్యతిరేకించిన వద్దిరాజు రవిచంద్ర అన్న🔥
BRS Party@BRSparty

విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రాలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం ఆలయానికి చెందిన 5 గ్రామాల్లో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. తెలంగాణలో బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను, ఒక్కో జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఇవ్వాలి. ఆదిలాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. - రాజ్యసభలో ఎంపీ @vaddirajumprs

తెలుగు
1
21
89
901
Ganapati Deva | Kakatiya King retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
Why are you lying to people?? This ₹4.18 lakh per capita income didn’t come in just 2 years. It is the result of 10 years of BRS development. If your government is really doing well, show us at least one big project or industry you brought. All we see is Revanth Reddy going to Delhi and selling state lands. In these 2 years, you brought zero new industries and showed no clear vision. You failed farmers by not giving Rythu Bharosa and not completing loan waivers. Because of your broken promises, farmers are suffering today. Stop this fake PR. You didn’t sow these seeds, so don’t take credit for the harvest. People of Telangana clearly know the difference between a government that builds and one that only loots.
English
3
22
162
3.4K
Ganapati Deva | Kakatiya King
@NPR9999 His name is Lakshman, he lost without deposits to late Nayini Narsmiha Reddy garu in Hyderabad Assembly. After then, he was made RS MP. No contribution to Telangana or Hyderabad. Just Nampally bichap batch.
English
1
0
10
282
NPR
NPR@NPR9999·
Swear to God: This is the first time I have seen Telangana BJP MP talk in Parliament other than Lavangam Hindi speech And it’s about AP😭😭😭
English
9
27
192
9.8K
Vikings
Vikings@Vikings515·
ఇదే అమరావతి అసలు రూపo!! మొన్నటి వరకు "రైతుల రాజధాని", "ప్రజల రాజధాని". ఇది ఎలా ఉందంటే "ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న" ఇప్పుడేమో "కమరావతి" అని పిలవాలంట పార్లమెంట్ సాక్షిగా!! బుద్ధి చూపించుకున్నారుగా!!
తెలుగు
18
163
503
22.8K
Ganapati Deva | Kakatiya King retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి ఏపీ నుండి తెలంగాణలో కలపాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించాము వీటిలోని ఎటపాక, కన్నాయి గూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, గుండాల గ్రామాలు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీసీతారామచంద్రస్వామి కొలువైన భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను - బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
తెలుగు
6
76
467
20.5K
Ganapati Deva | Kakatiya King
@priyankac19 Madam Priyanka, it's baffling how ill informed you are, given your status as an MP. Telangana was not carved out of Andhra Pradesh. Telangana existed as a separate until 1956, was illegally merged with the then newly formed Andhra, from Madras Presidency by Congress. Correction.
English
1
0
1
149
Priyanka Chaturvedi🇮🇳
Stand in solidarity with the people of Andhra Pradesh and am glad my final speech in the parliament was to restore justice to a state that was left without a capital when Telangana was carved out from it. Supported the AP Reorganisation Amendment Bill, 2026.
English
68
311
1.9K
41.7K
Ganapati Deva | Kakatiya King retweetledi
MythBuster
MythBuster@brs_sandeep·
తెలంగాణ మీద పడి ఏడుస్తున్న సిగ్గులేని బత్తయి కుక్కలను చెప్పు తో కొట్టిండు… బండి సంజయ్ 🤡🤡
తెలుగు
1
20
95
919
Ganapati Deva | Kakatiya King retweetledi
karan J
karan J@Karan16J·
Kaleshwaram project gurinchi Telangana meedha soyi unna vaalakey artham ithadi పదవుల కోసం పెదవులు మూసిన వాళ్లకి ఏం అర్థం అయితది 🌊
Eesti
1
95
426
7K
Ganapati Deva | Kakatiya King retweetledi
Ganapati Deva | Kakatiya King retweetledi
REDDY
REDDY@cyclechain2020·
My proud State , Telangana 🗿♥️✨
Čeština
0
67
396
3.4K
Ganapati Deva | Kakatiya King retweetledi
MBR
MBR@BharathMBNR·
సెంట్రల్ ఫండ్స్ అంట ఒక్క ప్రూఫ్ ఉండదు, ఒక్క డాక్యుమెంట్ ఉండదు. హైవేస్ పుణ్యానికి కడ్తున్నారా టోల్స్ వసూల్ చేస్తున్నారు. నువ్వే చెప్పే దానికి ఒక నాలుగు ప్రూఫ్స్ పెట్టు తెలంగాణ కి కేంద్రం ఎలా ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది అని. చిల్లర మాటలకి విలువ ఎక్కడిది ప్రూఫ్స్ లేకుంటే?
MBR tweet media
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩@PSR4Bharat

I repeat,BRS hayaam lo Telangana development jarigindi kevalam nregs,highways,GPs ki funds,grants etc central funds tho maatrame. Pinky gaallu egeskoni vachi ikkada entha edchinaa Telangana development lo BRS govt contribution BRS ki vachinanni loksabha seats maatrame🤡 BRS financial mismanagement,appulu+pending bills pettudu thappa peekindi em le. Baaga cheppuka tirige kaleshwaram, kakatiya,bhagiratha sangati ippatike andariki telsinde.

తెలుగు
0
34
114
3.5K
Ganapati Deva | Kakatiya King retweetledi
Ganapati Deva | Kakatiya King retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కరువు నేలకు కాళేశ్వరం జలాలు.. నీళ్లను చూసి మురిసిపోతున్న రైతన్నలు.! ఆలేరు నియోజకవర్గం, ఆత్మకూర్ (M) మండలం రాయపల్లి గ్రామంలోని బిక్కేరు వాగులోకి చేరుకున్న కాళేశ్వరం జలాలు అపర భగీరథుడు కేసీఆర్ నిరంతర కృషి వల్లనే నీళ్లొచ్చినయని ఆయన చిత్రపటానికి జలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపిన రైతులు #KaleshwaramProject
తెలుగు
31
49
171
2.3K
Ganapati Deva | Kakatiya King retweetledi
TNews Telugu
TNews Telugu@TNewsTelugu·
కాళేశ్వరం పై తప్పుడు కూతలు కూసిన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి #KaleshwaramProject #KCR #BRSParty #krsuresh #parliament #Tnews
తెలుగు
1
20
70
871
Ganapati Deva | Kakatiya King retweetledi
BRS Party
BRS Party@BRSparty·
విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రాలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం ఆలయానికి చెందిన 5 గ్రామాల్లో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. తెలంగాణలో బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను, ఒక్కో జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఇవ్వాలి. ఆదిలాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. - రాజ్యసభలో ఎంపీ @vaddirajumprs
తెలుగు
2
92
308
7.2K
Ganapati Deva | Kakatiya King retweetledi
Deshapathi Srinivas
Deshapathi Srinivas@TheDeshapathi·
నేడు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న వివక్షను మరోసారి బయటపెట్టాయి. చారిత్రక సత్యాలను వక్రీకరిస్తూ,తెలంగాణ మంత్రి తెలంగాణ వ్యతిరేక వాదనను వినిపించడం విషాదం. చంద్రబాబు నాయుడు పక్షం తీసుకొని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్రజాస్వామికంగా అప్పగించింది బీజేపీ ప్రభుత్వం. దీనికి కేసీఆర్ గారికి సంబంధం ఉందని చెప్పడం ఆత్మవంచన పరవంచన. యూపీఏ రూపొందించిన విభజన బిల్లులో ఏడు మండలాలు అప్పగించాలని ఇన్ బిల్ట్ ఉందని అసత్యాన్ని అలవోకగా చెప్పేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు-2014 (The Andhra Pradesh Reorganisation Act, 2014) పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పుడు అందులో ఈ ఏడు మండలాల బదలాయింపు అంశం లేదు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన చారిత్రక వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి: • యూపీఏ ప్రభుత్వం తెచ్చిన బిల్లు: 2014 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసిన అసలు విభజన బిల్లులో ఖమ్మం జిల్లాలోని ఈ ఏడు మండలాలు (కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, బూర్గంపాడు) తెలంగాణలోనే ఉన్నాయి. • ఆర్డినెన్స్ మార్గం: 2014 మే నెలలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే (NDA) ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడటానికి (జూన్ 2) కేవలం కొన్ని రోజుల ముందు మే 29న ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సాకుతో ఆ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. • సవరణ బిల్లు: ఆ తర్వాత జూలై 2014లో పార్లమెంట్‌లో **"ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2014"**ని ప్రవేశపెట్టి, సభ ఆమోదంతో దానిని చట్టబద్ధం చేశారు. అంటే, చట్టం తయారీలో లేదా అసలు బిల్లు ఆమోదంలో ఈ మండలాల బదలాయింపు లేదు. కేవలం రాష్ట్రం ఏర్పడే ముందర కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం (ఆర్డినెన్స్) మరియు ఆ తర్వాతి సవరణ ద్వారానే ఇది జరిగింది. కాబట్టి "ఇది విభజన బిల్లులోనే ఉంది" అని చెప్పడం సాంకేతికంగా తప్పు. ఇది తెలంగాణ ఆ ఏడు మండలాలను అన్యాయంగా త ఏ పి కి కట్ట బెడుతుంటే పార్లమెంట్‌లోకాంగ్రెస్ బీజేపీ ఎం పీలు ఎవరూ నోరు మెదపలేదు. మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేడు చరిత్రను వక్రీకరిస్తారా? తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు గెలిచింది ఇక్కడి వాదాన్ని వినిపించడానికి, కానీ మీరు చేస్తున్నది తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేయడం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను సమాన దృష్టితో చూడండి. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు కళ్ళుగా భావించండి అని భా రా స ఎం పి సురేశ్ రెడ్డి అప్పీల్ చేస్తుంటే కిషన్ రెడ్డి ఉక్రోషంతో లేచి ఊగిపోతూ ఈ రకంగా చారిత్రక అవాస్తవాలను చెప్పడం ఎవరి సంతృప్తి కోసం ?
తెలుగు
6
67
193
4.8K
Ganapati Deva | Kakatiya King retweetledi
News Line Telugu
News Line Telugu@NewsLineTelugu·
రాజ్యసభలో చెడుగుడు చెడుగుడు దద్దరిల్లిన రాజ్యసభ ఒక్కసారిగా షాక్ అయిన బండి సంజయ్
తెలుగు
12
138
587
18.7K