Ballari Bro

9.3K posts

Ballari Bro

Ballari Bro

@samratashoka12

My leader is always right!

Visakhapatnam Katılım Ağustos 2020
310 Takip Edilen63 Takipçiler
Ballari Bro
Ballari Bro@samratashoka12·
@MannuNakka Nakka thelivithetalu vadaku roi..case ledu ani professor ne cheppadu ga
Eesti
0
0
0
23
Manohar Nakka
Manohar Nakka@MannuNakka·
తెలంగాణా లో ఉంటూ ఆంధ్రా CM, DCM లు తెలంగాణా వాసులను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంటే తెలంగాణా ప్రజలు ఎందుకు కామ్ గా ఉన్నారు?
తెలుగు
62
15
173
8K
Telugu360
Telugu360@Telugu360·
'నా కెరీర్‌లోనే పెద్ది నెంబ‌ర్ వ‌న్ సినిమా అవుతుంది' అనేది రామ్ చ‌ర‌ణ్ మాట‌. చ‌ర‌ణ్ అభిమానులు కూడా అదే కోరుకొంటున్నారు. అదే జ‌ర‌గాల‌ని ప‌రిశ్ర‌మ మొత్తం భావిస్తోంది. ఎందుకంటే.. టాలీవుడ్ కి ఓ పెద్ద హిట్ ప‌డి చాలా కాలం అయ్యింది. అయితే.. చ‌ర‌ణ్ కెరీర్‌లో 'మ‌గ‌ధీర‌', 'రంగ‌స్థ‌లం', 'ఆర్‌.ఆర్.ఆర్' లాంటి ది బెస్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లోనూ చ‌ర‌ణ్ త‌న‌దైన ముద్ర వేశాడు. మ‌గ‌ధీర‌, ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాల క్రెడిట్ లో ఎక్కువ భాగం రాజ‌మౌళికి వెళ్లిపోయినా, రంగ‌స్థ‌లంతో మాత్రం చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల్ని త‌న వైపు తిప్పుకోగ‌లిగాడు. ఇప్ప‌టికీ చ‌ర‌ణ్ అభిమానులు త‌మ హీరో కెరీర్‌లో 'రంగ‌స్థ‌లం' ది బెస్ట్ అంటుంటారు. వ‌సూళ్ల‌లో మ‌గ‌ధీర‌, ఆర్‌.ఆర్‌.ఆర్ ల‌నూ, పెర్‌ఫార్మెన్స్‌లో 'రంగ‌స్థ‌లం'లో దాటాలంటే `పెద్ది` చాలా పెద్ద మ్యాజిక్ చేయాలి. అదే జ‌రిగితే.. రెండో సినిమా చేస్తున్న బుచ్చిబాబుకి వేయి వీర‌తాళ్లు వేయొచ్చు. #Peddi #AlwaysRamCharan
Telugu360 tweet media
తెలుగు
11
130
972
27.3K
Ballari Bro retweetledi
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాను, జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, అది ఇంకా ముగిసిన అధ్యాయం. నా ఇంటికి ఏపీ పోలీసులు రాలేదు, కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. - ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మధ్యలో దూరిన వైసీపీ వారు యధావిధిగా మరోసారి ఎర్రిపప్పలు అయ్యారు 🙏
తెలుగు
32
1K
3.7K
142.9K
RajPattem
RajPattem@pattem_raj·
దానికి కన్నా ముందు ప్రశ్నించడం ముఖ్యం అన్నారు కాబట్టి, మంచి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అభినందిస్తాం. మిగిలిన టైం లో ఆయన ఏమీ అన్నా, చేసినా కరెక్ట్ అనేదానికి, జై కొట్టే దానికి ఆయనకి కొన్ని లక్షలు, కోట్ల మంది ఉన్నారు. నా లాంటోళ్లు ఆ చట్రం లో ఇమడటం కష్టం. 🙏
GIF
Srinivas@sriniksv

@pattem_raj రేపటి నుంచి జై కొట్టటం నేర్చుకో , విమర్శించటం కాదు .

తెలుగు
4
4
20
2.2K
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
మాజీ బీజేపీ అధ్యక్షులు కాపు సోదరులు వీర్రాజు గారు ఇస్తున్న రెప్రజెంటేషన్ తీసుకుంటున్న తీరు గౌరవప్రదంగా లేదు సోదర ! @PawanKalyan #AndhraPradesh #Pawankalyan
Ambati Rambabu tweet media
తెలుగు
224
380
2.1K
126.7K
greatandhra
greatandhra@greatandhranews·
లైఫ్ జాకెట్లు డిప్యూటీ సీఎం గారు ఒక్కరే ధరించారు.. మిగతా అధికారులు, మంత్రులు, నాయకులు ఎందుకు వేసుకోలేదు?
తెలుగు
86
32
362
44.7K
Ballari Bro
Ballari Bro@samratashoka12·
@JaganannaCNCTS @PawanKalyan Meeru ilaney….sare le Jagan gadey saraina issue raise cheyya leka pothunnadu inka mee nunchi expect chesi waste. Meeru ilaney vunko 2 years vundandi ra
Eesti
0
0
1
181
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
. @PawanKalyan గోదావరి పుష్కర పనుల పరిశీలనకు వెళ్లినట్టు లేదు.. ఫోటోషూట్ కోసం వెళ్లినట్టు ఉంది. ఏపీ ప్రజల దౌర్భాగ్యం కాకపోతే.. పబ్లిసిటీ స్టంట్లు చేసే వీళ్ళు మన పాలకులు. #PackageStarPK #CBNFailedCM #MosagaduBabu #JaganannaConnects
Jagananna Connects tweet media
తెలుగు
56
62
247
12.5K
RTV
RTV@RTVnewsnetwork·
పశ్చిమగోదావరి: భీమవరం కలక్టరేట్ కార్యాలయానికి పాటల రచయిత అనంత్ శ్రీరామ్ యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని PGRS లో ఫిర్యాదు చేసిన అనంత్ శ్రీరామ్ స్థల వివాదం కోర్టులో ఉన్నప్పటికీ తన తల్లి తండ్రులను... చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు తన తల్లి,తండ్రులకు రక్షణ కల్పించాలని కోరిన అనంత్ శ్రీరామ్.. #AnantSriram #Bhimavaram #RTV
తెలుగు
13
358
2K
186.2K
Lord Shiv🥛
Lord Shiv🥛@lordshivom·
“బరువు తగ్గాలని చూస్తున్న ఆర్టిస్టులకు, నా బెస్ట్ టిప్, @AlwaysRamCharan తో ఒక పాట చేయండి. అర రోజులోనే సన్నగా అయిపోతారు.” — #JanhviKapoor 😍🔥 #Peddi
తెలుగు
3
306
1.8K
20.3K
Ballari Bro retweetledi
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
పవన్ కళ్యాణ్ జగన్ ని విమర్శించాడు తప్పా రెడ్డి కులాన్ని ఎప్పుడూ ఒక్క మాట అనలేదే? రెడ్లలో ఎంతో మంది పెద్దపెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళెవరిని పవన్ తిట్టలేదే? అయినా రెడ్డి కాని జగన్ ని తిడితే రెడ్డి కులానికి ఏం సంబంధం దాసరి రాము ? వాళ్ల మీదకి కులాన్ని అడ్డం పెట్టుకుని గొడవలకి ఎందుకు వెళ్ళావ్, ఎందుకంటే మిగతా వారితో కుల గొడవలు పెట్టుకుంటేనే నీకు గుర్తింపు. దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే వంక ఎందుకు ? నీలాంటి వారి ఇలాంటి పనులవల్ల కాదా కాపు కులానికి సమాజంలో ఇతర కులాల్లో ఆ చిన్నపాటి వ్యతిరేకత ? పవన్ కళ్యాణ్ గారు కాపులను పెద్దన్న పాత్ర వహించి అందరిని కలుపుకునిపోతూ నాయకత్వపు లక్షణాలు అలవరుచుకోమన్నారు కానీ, ఊర్ల మీద పడి కుల గొడవలు పెట్టుకోమని కాదు.
తెలుగు
6
368
1.3K
56.1K
RajPattem
RajPattem@pattem_raj·
@iconoclast175 అత్యధికం ఆంధ్ర ప్రదేశ్ లోనే.
తెలుగు
1
0
4
516
RajPattem
RajPattem@pattem_raj·
తెలుగు మీడియా లో తటస్థ రాజకీయ విశ్లేషకులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకు తెలిసిన పేర్లు చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వర- లెఫ్టిస్ట్, హిందూ వ్యతిరేకి. జర్నలిస్ట్ సాయి - వైసీపీ సానుభూతిపరుడు ఇలా కాకుండా తటస్థంగా ఉండేవారు ఉన్నారా?
తెలుగు
53
9
57
66.8K
Ballari Bro retweetledi
Vaibhav Agarwal
Vaibhav Agarwal@va_a14·
I generally don’t post about celebrity news, but this one was genuinely funny and wholesome at the same time 😄 Jasprit Bumrah was called one of the “greatest footballers” by Ram Charan during an event. Clearly an unintentional genuine mistake in the flow of conversation. And honestly, this is such a good reminder: Humans can make mistakes too. No matter how successful, famous, intelligent, or experienced someone is, small slips happen naturally in public conversations. What mattered more was how quickly and gracefully he acknowledged and apologized for it within hours. That maturity deserves appreciation too. Internet loves trolling mistakes. But sometimes, we should also normalize being human.
Vaibhav Agarwal tweet media
English
5
147
577
46.1K
Tokyo
Tokyo@otokyo·
Give him a RAP name
Tokyo tweet media
English
12.8K
423
4.8K
1.1M
RajPattem
RajPattem@pattem_raj·
ప్రొఫెసర్ నాగేశ్వర్ కాంట్రోవర్సీ లో తప్పు ఒప్పులు ఎవరివో పక్కన పెడితే, పబ్లిక్ పర్సెప్షన్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ వైపే పాజిటివ్ మొగ్గు ఉంది. ఆయన మీద కేసులు పెట్టడం YCP పాలనలో చేసినట్టు అధికార దుర్వినియోగమె. ఇలాంటి కేసులు కోర్ట్ మొదటి రోజే కొట్టేస్తారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. కానీ కేసులు పెట్టారు అనే చెడ్డపేరు అలాగే ఉంటాది!!!
తెలుగు
60
31
226
46.2K
Telugu360
Telugu360@Telugu360·
భోపాల్ లో జ‌రుగుతున్న‌ #Peddi ఈవెంట్ చూస్తుంటే షాకింగ్ గా అనిపిస్తోంది. కార్య‌క్ర‌మం మూడు గంట‌ల ఆల‌స్యంగా ప్రారంభ‌మైనా స‌రే... జ‌నం ఓపిగ్గా ఎదురు చూశారు. స‌భా ప్రాంగ‌ణం అంతా అభిమానుల‌తో కిక్కిరిసిపోయింది. ఈవెంట్ జ‌రుగుతోంది తెలుగు రాష్ట్రాల్లోనా, లేదంటే మ‌ధ్య ప్ర‌దేశ్ లోనా అనుకొనేలా చేసింది. 'పుష్ప 2' ఈవెంట్లకూ ఇలాంటి క్రేజే క‌నిపించింది. 'పెద్ది' ప్ర‌మోష‌న్ల‌కు ఇది గొప్ప ప్రారంభ‌మే.
తెలుగు
39
719
3.9K
146.9K
Bollywood Box Office
Bollywood Box Office@Bolly_BoxOffice·
Disappointing marketing strategy by the makers of #PEDDI. #RamCharan enjoys MASSIVE face value across the country, but the promotional campaign so far hasn’t capitalized on that stardom at all. The hype should have been on another level by now. A film mounted on this scale with a star like him deserves far more impactful promotions and stronger nationwide positioning. Still hoping the team shifts gears soon and delivers the kind of explosive campaign this project truly deserves. ⚡️🤞
English
14
46
398
24.6K
Ballari Bro retweetledi
the dudeness ᵈᵒᵒᵖᵃᵐ ʸᵉˢⁱᵈᵃᵐᵉ 🔥
“Annayya Ippude ostha” ante Aaa expression 🫡🫡🫡💥💥🤌🤌 Nuvv okkadive bossu ila cheyagalav aa magic aa heroism aa yetakaram anni oka single expression lo Anduke nuv ante moju 😘😘
Eesti
14
296
2.2K
57.9K