R S Hymavathi

19.1K posts

R S Hymavathi

R S Hymavathi

@shr1234P

telugu writer

chennai india Katılım Haziran 2015
161 Takip Edilen7.2K Takipçiler
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
హలో.ట్విట్టర్ బంధువులందరూ ఎలావున్నారు
తెలుగు
20
0
96
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
ఏమీలేదండీ.ఎంచుమించు వారంరోజులుగా మాఅబ్బాయో కోడలో నాకు చేయందించి లాగి కూచోపెట్టాల్సొస్తోంది.
తెలుగు
14
0
36
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
ఎన్నిచదివినా ఎంతతెలుసుకున్నా ఎక్కడో గుళ్ళలో పండితుల ప్రవచనాలు జరుగుతూంటే చిన్నప్పటినించీ వినడానికి వెళ్ళేదాన్ని.నాఫ్రెండ్స్ ముసలమ్మలా పురాణాలేమిటి అని హాస్యమాడేవారు.
తెలుగు
6
3
60
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
@PP9985 అంతమాట వద్దులెండి
తెలుగు
1
0
1
0
Prasad potumeraka
Prasad potumeraka@PP9985·
@shr1234P అదేనండి మీ గొప్పతనం అమ్మగారు!! అందరూ ఎలావున్నారు అని అడగకుండా ట్విట్టర్ బందువులు అన్నారు చూడండి దానికి మీకు నా 🙏🙏 అలనాటి మనుషులు ఇలనాటి దేవుళ్ళు..❤️
తెలుగు
1
0
0
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
@SrinivasaraoLa3 ఆరోగ్యం సుమారుగా వుందండీ.ఎప్పుడెలావుంటానో తెలియదు
తెలుగు
2
0
4
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
@PadmaMaramganti పరవాలేదండీ.ఈమధ్య కాస్త ఆరోగ్యం అంతంతమాత్రంగావుండి ట్వీట్లు జోలికి పోలేదు.
తెలుగు
1
0
1
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
@sunilra95197432 అవునండీ .వాళ్ళకేము౦ది ఏమివ్వగలరు అంటారు
తెలుగు
0
0
0
0
🚩आत्मनिर्भर सम्राट 🇮🇳
@shr1234P క్షమించండి, నేను మీ గురించి అనలేదు. కాని ప్రస్తుతం ఉన్న లోకం పోకడ గురించి చెప్తూ అలా అన్నాను . మావి కూడ మధ్య తరగతి కుటుంబాలే. మా స్నేహితులు, చుట్టాలు చాలా మంది ఇలా సాధారణ జీవితం గడిపడానికి ఇష్ట పడట్లేదు. అలాంటి వారి ఇంట్లో పిల్లనివ్వడానికి కూడ ఇష్ట పడట్లేదు.
తెలుగు
1
0
1
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
మనిషి బతకడానికి కావలసినది పట్టెడు మెతుకులు.ఎండవానలకి తట్టుకుని నిలబడడానికి పడుకోడానికి కావలసినది గూడు.అందుకు అక్రమంగా ఆస్థులు సంపాదించి మూటకట్టి ముందుతరాలకి అందించక్కర్లేదు.
తెలుగు
5
6
40
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
@sunilra95197432 నిజమే అసమర్ధులమే అందుకే మీరన్నట్లు చాలామంది మమ్మల్ని ఏమీ చేతకాని వాళ్ళకిందే చూస్తున్నారు.సిఎ చేసినవాళ్ళెందరో ఎడాపెడా ఆస్ధులు సంపాదించుకుంటుంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కం.లో పనిచేస్తూ ఇచ్చినచిన్నప్రమోషనైనా మారాడకపుచ్చుకుని కడకుమేనేజర్ గా రిటైరయ్యారు.ఈయన వెనకొచ్చినవాళ్ళుcm,dm
తెలుగు
1
0
2
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
@sushmavvl సంతోషమండీ.పోతనగారి గజేంద్రమోక్షంలోని ఈపద్యం ఆరోజుల్లో చాలామంది నోట నలిగేది.గుర్తుంచుకున్నందుకు అభినందనలు.
తెలుగు
1
0
5
0
Sushma VVL
Sushma VVL@sushmavvl·
@shr1234P మా నాన్న మా చిన్నప్పుడు నేర్పించిన కొన్ని పద్యములో ఇది ఒకటి. ఇప్పటికీ ఆ పద్యములు మరచిపోకూడదు అని గుర్తు చేసుకుంటూ ఉంటాను నా మనసులో😍
తెలుగు
1
0
4
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానెయైనవా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ భాగవతం పోతనగారి గజేంద్రమోక్షంలోని పద్యం.
తెలుగు
1
11
61
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
హరిచందనంబు మేనున గరమొప్పెడు హస్తములను గంకణరవముల్ ఉరమున రత్నము మెరయగ బరగితివే నీవు బాలప్రాయము కృష్ణా కృష్ణా నీవు చేతిలో వెన్నయు దేహముపై చందనము చేతులయందు కంకణములు శబ్దము చేయుచుండగా వక్షముపై రత్నము వ్రేలాడుతుండగా నీ బాలప్రాయమున అందముగా మెలగితివికదా!
తెలుగు
0
1
18
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
శ్రీరుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా దశ్రీ రుక్మిణీ పతీ కేశవా నారదుని సంగీతానికి పయవశించువాడా కొండ నెత్తి ధరించినవాడా ద్వారకలో నివశించువాడా జనార్దనా కరుణతో మమ్ము కాపాడు తండ్రీ.కృష్ణ శతక పద్యం.
తెలుగు
0
1
25
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
రామాయణంలో ప్రతీ పాత్రా కధా గమనానికి ముఖ్యమైనవే!దుష్ట పాత్రలు సహితం.ఉదాహరణకి మారీచ సుబాహులు,సూర్పణక,తాటకి వంటివారుకూడా!వారి వధతోనే రాముని కీర్తి ఇనుమడించింది.రావణుడు మారీచుని మాయలేడిగా వెళ్ళమన్నప్పుడు మారీచుడు రాముని ప్రతిభచెప్పాడు.అతడుచంపుతానంటే రామునిచేతే చస్తానని వెళ్ళాడు.
తెలుగు
0
0
16
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
కుక్క తోక దెచ్చి గొట్టంబు జేర్చిన గ్రోవి చెంతనుండు కొంతతడవు ఎంతచెప్ప జెడుగు పంతంబు మానునా విశ్వదాభిరామ వినురవేమ కుక్కతోకని వంకర లేకుండాచేయవలెనని కొంతసేపు గొట్టములో వుంచినను బయటకు తీయగానే తిరిగివంకరగానే అగును.చెడ్డబుధ్ధులు గలవానికి ఎన్నిమంచిబుధ్ధులుచెప్పినను అతడిదుర్బుధ్ధులుపోవు
తెలుగు
0
3
24
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
దుర్వార చక్రధర కర శర్వాణీ ప్రముఖ వినుత జగదాధారా నిర్వాణ నాధ మాధవా సర్వాత్మక నన్ను కావు సరగున కృష్ణా చక్రధరా దేవతలచే పొగడబడువాడా జగతికి ఆధారమైనవాడా ముక్తి నిచ్చువాడా మాధవా అందరిలో నుండు ఆత్మ స్వరూపా వేగమే వచ్చి నన్నుకాపాడు తండ్రీ.కృష్ణా!
తెలుగు
0
2
19
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
రాముని మించిన దైవం అన్న భర్త హితుడు తనయుడు ఎవరూ లేరు ఉండరు.సీతమ్మని మించిన సాధ్వీలలామ మరిలేదు ఉండదు.లక్ష్మణ భరత శత్రుఘ్నులవంటి తమ్ములు ఎందునా కానరారు.కైకమ్మకు సవతితల్లిగా భర్తను చంపుకున్న పాతకిగా చెడ్డపేరొచ్చినా ఆమెవల్లే దుష్టసంహారమయింది.
తెలుగు
1
4
29
0
R S Hymavathi
R S Hymavathi@shr1234P·
అల్పబుధ్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల దొలుగగొట్టు చెప్పు తిన్న కుక్క చెరకుతీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమ దుష్టబుధ్ధి గలవానికి అధికారమిస్తే తెలివైన సమర్ధులనందరినీ వెళ్ళగొడతాడు.చెప్పుతినే కుక్కకు చెరకు తీపి రుచించదుకదా! అట్లే!
తెలుగు
0
6
24
0