Nellore Police

5.1K posts

Nellore Police banner
Nellore Police

Nellore Police

@sp_nlr

Official Handle of Nellore District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9440796383

Nellore, India Katılım Mayıs 2017
55 Takip Edilen9.7K Takipçiler
Nellore Police
Nellore Police@sp_nlr·
SPS నెల్లూరు జిల్లా, జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహణ- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు. జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు,జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగాఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
0
0
10
Nellore Police
Nellore Police@sp_nlr·
నెల్లూరు టౌన్ SDPO, ASP శ్రీమతి దీక్ష, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, ఈ రోజు (03.04.2026) హిందూ చైతన్య వేదిక సభ్యులు మరియు ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో 05.04.2026 న నిర్వహించబడనున్న “శ్రీ హనుమాన్ భక్త శోభాయాత్ర బైక్ ర్యాలీ” గురించి శాంతి కమిటీ సమావేశం నిర్వహించబడింది.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
1
4
51
Nellore Police
Nellore Police@sp_nlr·
*SPS నెల్లూరు జిల్లా* *నేరాలు నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు* జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు, సంబంధితడ్రోన్ తో, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో రాత్రి డ్రోన్ నిఘా మరియుపెట్రోలింగ్ చేస్తున్ననెల్లూరు పోలీసులు
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
0
2
55
Nellore Police
Nellore Police@sp_nlr·
SPS నెల్లూరు జిల్లా, శక్తి యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు. మహిళల రక్షణకవచం "శక్తి" యాప్ అని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి మహిళ తప్పక డౌన్లోడ్ చేసుకోవాలి.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
0
1
38
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రయాణికుల భద్రతే లక్ష్యం – ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు రవాణా శాఖ మరియు అగ్నిమాపక శాఖతో సంయుక్త చర్యలు.-జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS .
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
3
4
82
Nellore Police
Nellore Police@sp_nlr·
SPS నెల్లూరు జిల్లా,* జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ వారియర్స్ బృందాలతో అవగాహన కార్యక్రమాలు– జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు నెల్లూరు జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, ప్రమాద ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహన.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
1
2
51
Nellore Police
Nellore Police@sp_nlr·
SPS నెల్లూరు జిల్లా, జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహణ- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు. జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు,జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలునివారణే లక్ష్యంగా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
2
7
89
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం – నిందితుడికి కఠిన కారాగార శిక్ష SPS నెల్లూరు జిల్లా, సంగం పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 సంవత్సరంలో నమోదు అయిన పోక్సో కేసులో ముక్తాపురం గ్రామానికి చెందిన నిందితుడు దండు బుజ్జిబాబును నేరస్తుడిగా తేల్చి గౌరవ న్యాయస్థానం 20 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.
Nellore Police tweet media
తెలుగు
0
1
1
94
Nellore Police
Nellore Police@sp_nlr·
*SPS నెల్లూరు జిల్లా* *నేరాలు నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు* •జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, డ్రోన్ తో, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో నిఘా మరియు పెట్రోలింగ్ చేస్తున్న నెల్లూరు పోలీసులు.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
0
3
77
Nellore Police
Nellore Police@sp_nlr·
*SPS నెల్లూరు జిల్లా* *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్ర ప్రహార్” లో భాగంగా జిల్లా ను “డ్రగ్ ఫ్రీ” జిల్లా గా మార్చడమే ధ్యేయంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు*
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
0
0
50
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రెస్ నోట్: జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా, తేది: 02.04.2026. మహిళల భద్రతకు కవచంగా “శక్తి యాప్” – విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఆత్మకూరు పోలీసులు. – జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారు.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
1
5
73
Nellore Police
Nellore Police@sp_nlr·
SPS నెల్లూరు జిల్లా, శక్తి యాప్ ఆవశ్యకత గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న నెల్లూరు పోలీసులు- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు. మహిళల రక్షణకవచం "శక్తి" యాప్ అని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి మహిళ తప్పక డౌన్లోడ్ చేసుకోవాలి.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
1
4
72
Nellore Police
Nellore Police@sp_nlr·
SPSR నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ తేదీ: 02-04-2026. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రావెల్స్ బస్సుల సేఫ్టీ స్టాండర్డ్స్ పై విస్తృత తనిఖీలు : SPSR నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు పోలీస్ మరియు రవాణా శాఖల అధికారుల సంయుక్త చర్యలు
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
1
2
68
Nellore Police
Nellore Police@sp_nlr·
SPS నెల్లూరు జిల్లా, జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం నిర్వహణ- జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారు. జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు,జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారణే లక్ష్యంగా ఫేస్ వాష్ అండ్ గో.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
0
0
48
Nellore Police
Nellore Police@sp_nlr·
నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ గారు వింజమూరు పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలికారు. 💐💐💐
Nellore Police tweet media
తెలుగు
0
2
9
132
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రెస్ నోట్ జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా తేది: 01.04.2026 గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి వింజమూరు మండలంలోని పర్యటన విజయవంతంగా పూర్తైన సందర్భంగా జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారు పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
1
4
113
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రెస్ నోట్: జిల్లా పోలీసు కార్యాలయం, నెల్లూరు తేది: 01.04.2026. పోక్సో కేసులో నిందితుడికి శిక్ష – జిల్లా ఎస్.పి. గారి పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (CMS) సమర్థవంతమైన అమలు. పోక్సో కేసులోనిందితుడికి గౌరవనీయ పోక్సో కోర్టు, నెల్లూరు వారు ఈ రోజు (01.04.2026) శిక్ష విధించారు.
Nellore Police tweet media
తెలుగు
0
0
1
81
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రెస్ నోట్ జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా తేది: 31.03.2026. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు – బందోబస్తు సిబ్బందిని ఉద్దేశించి జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి సమగ్ర బ్రీఫింగ్.
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
1
1
4
120
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రెస్ నోట్ జిల్లా పోలీసు కార్యాలయం, నెల్లూరు తేది: 31.03.2026 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేది 01.04.2026 నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటన నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్‌పి గారు SSG, జిల్లా అధికారుల సమక్షంలో (ASL) నిర్వహణ :
Nellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet mediaNellore Police tweet media
తెలుగు
0
2
9
164
Nellore Police
Nellore Police@sp_nlr·
ప్రెస్ నోట్: జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు, తేది: 31.03.2026. కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS గారి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (CMS) ఫలితం.
Nellore Police tweet media
తెలుగు
0
2
3
73