Medak District Police
3K posts

Medak District Police
@spmedak
Medak District Telangana INDIA, Law Enforcement Agency, Contact No 8712657888
https://maps.google.com/maps?q Katılım Ocak 2022
149 Takip Edilen2.1K Takipçiler

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా #ArriveAlive – 4వ దశ 🚦 కొల్చారం లో నిర్వహించబడింది. మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్, IAS గారు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, రోడ్డు భద్రత నియమాలు మరియు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.



తెలుగు

#ArriveAlive 🚦 శివాయిపల్లి గ్రామంలో 100% హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
డిఎస్పి శ్రీ నరేందర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, సీసీటీవీ ఏర్పాటు పై తీర్మానం చేశారు.
#RoadSafety #Medak

తెలుగు

మెదక్ జిల్లా తూప్రాన్‌లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం 🚦
ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి – మైనర్లు వాహనాలు నడపకూడదు.
#ArriveAlive #RoadSafety #Toopran




తెలుగు

#అరైవ్_అలైవ్ – 4వ దశలో భాగంగా, అంబేద్కర్ జయంతి సందర్భంగా తూప్రాన్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే స్థానికులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించిన తూప్రాన్ డిఎస్పి శ్రీ నరేందర్ గౌడ్ గారు మరియు సిబ్బంది.@Collector_MDK




తెలుగు

డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మెదక్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గారు నివాళులర్పించారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాలి అని పేర్కొన్నారు #AmbedkarJayanti #MedakDistrict @Collector_MDK

తెలుగు

నేడు డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి,
ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన మహానీయులు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న
డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి
సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు.
#MedakPolice #AmbedkarJayanthi

తెలుగు

12 ఏళ్లుగా హెల్మెట్ అలవాటు – 80 ఏళ్ల రాములు ఆదర్శం!
నంద గోకుల్ గ్రామానికి చెందిన రాములు గారిని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, IAS మరియు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, IPS సన్మానించారు.
హెల్మెట్ వినియోగంలో ఆయన క్రమశిక్షణ గ్రామానికి ప్రేరణగా నిలిచింది.
#ArriveAlive #MedakPolice

తెలుగు

🚦 నంద గోకుల్ గ్రామంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ.
జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్, IAS మరియు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, IPS హాజరై రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
📷 హెల్మెట్ తప్పనిసరి – నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాంతకం. #ArriveAlive #RoadSafety #MedakPolice




తెలుగు

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా
#అరైవ్_అలైవ్
రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా
రోడ్డు భద్రత-గ్రామ సభ
తేది 13-04-2026, నాడు
ప్రతి గ్రామంలో నిర్వహించే రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగస్వామ్యం అవ్వండి.
#Medak

తెలుగు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాతను స్మరించుకుంటూ నివాళులు.
#MedakPolice #MahatmaJyotiraoPhule

తెలుగు

@pudvicharan Dear sir,
Case has been registered regarding the Thimmapur incident. Strict legal action will be taken against the accused.
English

Medak: GPO Attacked During Land Dispute Inquiry
A shocking incident took place in Thimmapur of Medak district, where a GPO was attacked while conducting an inquiry into a land dispute.
Attack with Chilli Powder and Sticks
GPO Gopal was allegedly attacked by three individuals, who threw chilli powder and assaulted him with sticks.
Case Registered
Police have registered a case and initiated an investigation into the incident.
Statewide Protest
In response, GPOs across Telangana have launched protests, demanding strict action against the accused and better protection for officials.
@mopr_goi @seethakkaMLA @Collector_MDK @spmedak
#Medak #Telangana #BreakingNews #Protest
👉 Follow for more real-time updates
English

జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి
🚦 “అరైవ్ అలైవ్ వారం” (ఏప్రిల్ 13–18) విజయవంతం చేద్దాం – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు.
✔️ ట్రాఫిక్ నియమాలు పాటించండి
✔️ హెల్మెట్ & సీట్‌బెల్ట్ తప్పనిసరి
✔️ నిర్లక్ష్య డ్రైవింగ్‌కు నో
“జాగ్రత్తగా నడపు – సురక్షితంగా చేరుకో”
#Medak

తెలుగు

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ DG శిఖా గోయల్ IPS ఆధ్వర్యంలో త్రైమాసిక రివార్డ్స్ రోల్ ప్రారంభం
🔹 ₹90 కోట్లు ఆదాయ లీకేజీలు గుర్తింపు
🔹 2,669 MT అక్రమ ఇసుక స్వాధీనం
🔹 27 FIRలు, 134 వాహనాలు సీజ్
🔹 67 మంది సిబ్బందికి సత్కారం
#Vigilance #Enforcement #Telangana #GoodGovernance

తెలుగు

మెదక్ టౌన్ పీఎస్‌పై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు IPS ఆకస్మిక తనిఖీ
🔹 ఆసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశం
🔹 సాయంత్రం వాహనాల తనిఖీలు తప్పనిసరి
🔹 కేసులపై నాణ్యమైన దర్యాప్తు, పెండెన్సీ లేకుండా పూర్తి చేయాలి
🔹 ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
#MedakPolice




తెలుగు

మాయమాటలతో బాలిక అపహరణ కేసులో నిందితుడికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధించిన పోక్సో కోర్టు.
సమగ్ర దర్యాప్తు, బలమైన సాక్ష్యాలతో న్యాయం సాధ్యమైంది అని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.
బాలల భద్రతపై రాజీ లేదు.
#POCSO #MedakPolice

తెలుగు

బావను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన జిల్లా కోర్టు.
అదనంగా రూ.30,000 జరిమానా.
సమర్థవంతమైన దర్యాప్తు, బలమైన సాక్ష్యాధారాలతో న్యాయం సాధ్యం అయింది అని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు IPS గారు తెలిపారు.
వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచన. #MedakPolice

తెలుగు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆదేశం.
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉంటుందని స్పష్టం.
పైరవీలు అవసరం లేకుండా నేరుగా సమస్యలు తెలియజేయాలని సూచన.
#MedakPolice #Prajavani #PoliceForPeople



తెలుగు

నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించినమాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడికి ఇదే మా నమస్సుమాంజలి.
#Babuji, #BabuJagjivanRamJayanti #MedakPolice

తెలుగు






