SP Sangareddy
2.8K posts

SP Sangareddy
@spsangareddy
Official Twitter handle of the Superintendent of Police Sangareddy District, Telangana State. Emergency please contact Dial 100
Sangareddy, India Katılım Ekim 2016
196 Takip Edilen12.6K Takipçiler
SP Sangareddy retweetledi

రెడ్ సిగ్నల్ దగ్గర ఒక్కనిమిషం ఆగితే క్షేమంగా గమ్యం చేరవచ్చు. తొందరపాటులో ఎట్టిపరిస్థితుల్లోనూ రెడ్ సిగ్నల్ జంప్ చేయకండి. మీరు చేసే చిన్న పొరపాటూ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.
#TelanganaPolice #ArriveAlive

తెలుగు
SP Sangareddy retweetledi

📢 ఈ నెల 28న నిర్వహించనున్న లోక్ అదాలత్ – సద్వినియోగం చేసుకోండి!
క్షణికావేశంలో జరిగిన వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం లోక్ అదాలత్ మంచి అవకాశం.. సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.
🤝 పరస్పర అవగాహనతో వివాదాలకు ముగింపు పలుకుదాం
#LokAdalat #SangareddyPolice

తెలుగు
SP Sangareddy retweetledi

మీరు షేర్ చేసే వార్తల్లో నిజానిజాలను ముందుగా నిర్ధారించుకోండి. సంచలనాల కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేసి చిక్కుల్లో పడొద్దు. సున్నితమైన అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి.
#TelanganaPolice

తెలుగు
SP Sangareddy retweetledi

ఖాకీ యూనిఫాం ధరించిన ప్రతి పోలీస్ గుండె సడి ఇది. శాంతి భద్రతల రక్షణే ప్రథమ కర్తవ్యంగా, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విధి నిర్వహణలో పునరంకితంవుతున్న ప్రతి రక్షక భటుడి అంతరంగం ఇది.
#TelanganaPolice

తెలుగు

సంగారెడ్డి జిల్లా పోలీసు – ఇఫ్తార్ విందు
రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ముస్లిం సిబ్బందికి ‘దావత్-ఇ-ఇఫ్తార్’ విందు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ రంజాన్ మాసం శాంతి, భక్తి, నియమానికి ప్రతీక అని తెలిపారు.
#SRDPolice #Ramzan #Iftar




తెలుగు
SP Sangareddy retweetledi

రంగుల పువ్వులు వికసించే ఈ వసంతం.. మీ జీవితంలో నవ వసంతాన్ని నింపాలి. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా మీలోని చెడు అలవాట్లను వదిలేసి జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలి.
#TelanganaPolice #Holi2026 #happyholi2026

తెలుగు
























