డిప్యూటీ సీఎం ని ఫుల్‌గా ఇంప్రెస్ చేసిన అధికారి!
"I don't want a single penny, sir."
అధికారితో పర్సనల్‌గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO
- @PawanKalyan
ఈ పాట హై క్వాలిటీ వెర్షన్ కోసం చాలా సంవత్సరాలుగా వెదుకుతున్నా.. ఫైనల్‌గా దొరికింది ఆనందం ఆపుకోలేక ఫస్ట్ టైమ్ లిరికల్ విడియో ఎడిట్ ఎలా చెయ్యాలో తెలియకపోయినా ట్రై చేసాను. 😁