సురేఖ 🇮🇳

1.5K posts

సురేఖ 🇮🇳 banner
సురేఖ 🇮🇳

సురేఖ 🇮🇳

@surekha_view

Katılım Haziran 2019
0 Takip Edilen4.2K Takipçiler
Sabitlenmiş Tweet
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
ఆ రోజుల్లో మీరు ఒక్కరే ఉన్నారు ఈరోజుల్లో అందరు మీలానే ఉన్నారు 👍🏻
సురేఖ 🇮🇳 tweet media
తెలుగు
32
43
509
0
సురేఖ 🇮🇳 retweetledi
👑NAG
👑NAG@priyathamKING·
Mari Meee problem yentra ?🤦🏻 #Bangarraju
HT
7
63
135
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా RGV గారిని నేను ఏమోదించినట్టే....
సురేఖ 🇮🇳 tweet media
తెలుగు
1
2
32
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
@NaaIsm ఇప్పుడేల.. ఎంత ఆలోచించిన తట్టడం లేదు
తెలుగు
0
0
0
0
సురేఖ 🇮🇳 retweetledi
duvvada laxmi narayana
duvvada laxmi narayana@LaxmiDuvvada·
AP CM గారికి విన్నపం . టెక్కలిమండలం అయోధ్యాపురంపంచాయితీ చొంపాపురంవాలంటీర్ (టెక్కలిపంచాయితీలోఓటరు)కి నియమించి నిబంధనలుతుంగలో తొక్కిన MPDO.ఆమెకు వివాహమై1 సంవత్సరంపూర్తయి అత్తవారిల్లు సంతబొమ్మాలిమండలలో ఉంటున్నా తనతండ్రి 63వయసున్నవారితో విధులు నిర్వర్తిండం.భావ్యమా ఇన్ఛార్జ్ తీరు.
తెలుగు
0
1
7
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
ప్రైమినిస్టర్ కన్వాయ్ ని నడిరోడ్డుపై ఆపడం అంటే మాటలు కాదు 🙏🏻
సురేఖ 🇮🇳 tweet media
తెలుగు
5
6
103
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
ఇది కూడా లాజిక్కే కదా
తెలుగు
1
4
39
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
అడుక్కొని మరి ఫోటో వేయించుకుంటున్నారు... పార్టీ లేదా చేగు
సురేఖ 🇮🇳 tweet mediaసురేఖ 🇮🇳 tweet media
తెలుగు
11
12
69
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
@ForeverVashi నేనేమి 500/-, 1000/- పెట్టి చూడటం లేదు కదా 👍🏻 బాలేక పోయిన పెద్దగా నష్టపోయేది ఏమి లేదు
తెలుగు
1
0
3
0
సురేఖ 🇮🇳
సురేఖ 🇮🇳@surekha_view·
జగన్ అన్న తగ్గించిన టికెట్ రేట్లతో నేని ఈ సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్లి చూస్తాను 👍🏻
సురేఖ 🇮🇳 tweet media
తెలుగు
52
106
759
0
సురేఖ 🇮🇳 retweetledi
Perni Nani
Perni Nani@perni_nani·
మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ?
Ram Gopal Varma@RGVzoomin

Dear honourable minister of cinematography @perni_nani Sir, I would request you to understand that your government has been given power to support from the bottom and not to sit on the top of our heads ..Thank you very much 🙏

తెలుగు
410
322
1.6K
0
సురేఖ 🇮🇳 retweetledi
Perni Nani
Perni Nani@perni_nani·
ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు
Ram Gopal Varma@RGVzoomin

Dear honourable minister of cinematography @perni_nani Sir, I humbly request you or your representatives to answer the following questions sir ..What precisely is the role of government in deciding a market price of any product including films sir ?

తెలుగు
148
193
868
0
సురేఖ 🇮🇳 retweetledi
Perni Nani
Perni Nani@perni_nani·
హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ.
Ram Gopal Varma@RGVzoomin

Dear honourable minister of cinematography @perni_nani Sir, I would like your honourable team to understand that pricing of heroes like @alluarjun @pawankalyan @urstrulymahesh etc is nothing but a subtract between production cost and the expected recovery based on track record

తెలుగు
147
243
1.2K
0
సురేఖ 🇮🇳 retweetledi
Perni Nani
Perni Nani@perni_nani·
థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.
తెలుగు
129
189
1.1K
0
సురేఖ 🇮🇳 retweetledi
Perni Nani
Perni Nani@perni_nani·
సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు @RGVzoomin గారూ.
Ram Gopal Varma@RGVzoomin

Dear honourable minister of cinematography @perni_nani sir ,in case you feel cinema is so essential for the poor then why doesn’t the government subsidise it like how you do it for medical and educational services by paying the balance from the government’s pocket sir ?

తెలుగు
150
239
1.1K
0
సురేఖ 🇮🇳 retweetledi
Perni Nani
Perni Nani@perni_nani·
బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.
Ram Gopal Varma@RGVzoomin

Dear honourable minister of cinematography @perni_nani Sir,It’s basics of economics that a forced lowering of price even in food grains will make farmers lose motivation thus causing shortages creating lack of quality, and the same theory will also apply to Film production sir

తెలుగు
114
217
1K
0