Taslima Mohammed Official

722 posts

Taslima Mohammed Official banner
Taslima Mohammed Official

Taslima Mohammed Official

@taslima_sr

Sub-Registrar Government of Telangana,India. Founder of Sarwar Charitable Turst & Foundation

Warangal-Hamamkonda, India Katılım Ağustos 2020
50 Takip Edilen1.9K Takipçiler
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
మహిళామణులందరీకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..💥🌹🌺💐🌷 సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ ఛైర్మన్, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ గారు...
తెలుగు
1
2
15
922
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
*గ్రామ దేవత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి* సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ బొడ్రాయి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
తెలుగు
1
0
10
746
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
Devotion 🙏💕Paid off.Congratulations! Sammakka 🙏Saralamma 🙏Medaram Jatara.Huge Success ✊We're so very proud of you! Dear Danasari SeethakkaMinister for Panchayati Raj & Rural Development, Rural Water Supply, Women and Child Welfare in Government of Telangana.
English
1
0
10
815
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
*వ్యవసాయం చేయడం అదృష్టం* సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ యాసంగి వరి నాట్లు వేసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా ములుగు : దేశానికి అన్నం పెట్టే రైతన్న చేసే వ్యవసాయ పనులు చేయడం అదృష్టంగా భావించాలని మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు.
తెలుగు
0
1
12
654
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
కోతుల ఆకలి తీర్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్.. BIG TV. ఖతర్నాక్ వార్తలలో..
తెలుగు
0
1
10
627
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
*వానరాలకు ఆహారాన్ని అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా* *మూగ జీవాల ఆకలిని తీర్చుదాం* సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ మహబూబాబాద్ : ఆకలితో అలమటిస్తున్న కోతులకు (వానరాలకు) ఆహారాన్ని (అరటి పండ్లు)అందించి దాతృత్వం చాటుకున్నారు మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్,
తెలుగు
1
3
29
657
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
స్లమ్‌ ఏరియాలో గుడ్డి దీపం కింద బియ్యంలో రాళ్లు ఏరుతున్న ఆమె సామాన్యురాలు కాదు, ప్రభుత్వ అధికారి. పోష్‌ లొకాలిటీలో అద్భుతమైన ఇంట్లో సకల సౌకర్యాల మధ్య ఉంటూ, ఆఫీసుకు కారులో వెళ్లి రావచ్చు కానీ , శ్రమజీవుల మధ్య అతిసామాన్యంగా బతకడమే తనకిష్టం . తన అరుదైన జీవన శైలి గురించి ...
తెలుగు
1
3
19
621
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
మానవతామూర్తి తస్లీమా అక్క ఔదార్యం..🙏
తెలుగు
1
0
11
421
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
*సబ్ రిజిస్ట్రార్ కు సలాం* మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ గారిపై ప్రత్యేక కథనం సాక్షి దినపత్రికలో..
Taslima Mohammed Official tweet media
తెలుగు
2
4
27
720
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
*ఆత్మవిశ్వాసంతో దేనినైనా జయించవచ్చు* అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కు చేయూతనందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
తెలుగు
1
3
24
516
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
పల్లె ప్రజల జీవన విధానంలో మమేకమై ఒక వ్యవసాయ కులీ మహిళ తన కుటుంబ పోషణ కోసం ఆరాటపడే విధానాన్ని ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవనం గడుపుతున్న పల్లె ప్రజల జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ తన విరామ సమయాన్ని విలాసాల కోసం కాకుండా సమాజ, పరిసరాల మార్పు కోసం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం.
తెలుగు
1
1
26
553
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
It's kind of fun 😃to do the impossible. ...అట్లుంటది మళ్ళా.🚩✊
English
0
0
14
395
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
Happiness held is the seed🥀Happiness shared is the flower 🦋💕
English
0
1
12
360
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
భోగి మంటలు కాంతులీనగా కొత్తపంటలు ఇళ్లకు చేరగా రంగవళ్లులు అలంకరించగా సరదాల సంక్రాంతికి స్వాగతం పలుకుదాం, మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు,🔥🌾🌱🎋 తస్లీమా మహ్మద్ సబ్ రిజిస్ట్రార్, మానుకోట.
Taslima Mohammed Official tweet media
తెలుగు
0
2
24
404
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు..🌾🌾 సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్..
తెలుగు
0
1
8
277
Taslima Mohammed Official
Taslima Mohammed Official@taslima_sr·
జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు..🌾🌾 సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్..
తెలుగు
1
5
87
2.9K