ʇɹǝʌoɹʇuI
28.2K posts



The wait is over. Gear up for #RAAKA !



Best wishes to @AdiviSesh, @mrunal0801 & #SupriyaYarlagadda for #Dacoit releasing on April 10th ❤️ youtu.be/8Y_D7-GCcxY Can clearly see their conviction and belief. I really hope it gets all the success it deserves 🔥

#VijayDeverakonda latest 🖤



#Varanasi 👉వారణాసికి సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని శంకరపల్లిలో జరుగుతోంది. 👉మహేష్, ఫృథ్వీరాజ్‌తో పాటు ప్రియాంక చోప్రా కూడా సెట్లో ఉన్నారు. 👉ఈ షెడ్యూల్ తరవాత ఓ చిన్న బ్రేక్ తీసుకోబోతోంది చిత్ర బృందం. 👉మహేష్ విదేశాలకు వెళ్తారు. 👉రాజమౌళి తన కుటుంబంతో విహార యాత్రకు వెళ్లబోతున్నారు. 👉తిరిగి వచ్చాక షూటింగ్ మళ్లీ మొదలవుతుంది. 👉ఇప్పటి వరకూ 80 శాతం షూటింగ్ పూర్తయిపోయినట్టే.






మన రామాయణంలో రాముడు సీత ఎప్పుడు పక్క పక్కనే ఉంటారు. లక్ష్మణుడు వాళ్ళకి ఎదురుగా ఒక్కడే ఉంటాడు. ఈ రామాయణంలో అంతా రివర్స్ లో ఉంది 🤦♂️🤦♂️🤦♂️







