Think Andhra

2.9K posts

Think Andhra banner
Think Andhra

Think Andhra

@think_andhra

Welcome to Think Andhra! trustworthy informational and news source committed to uplifting and educating the Andhra Pradesh and Telugu communities

Andhra Pradesh Katılım Ekim 2024
17 Takip Edilen356 Takipçiler
Think Andhra
Think Andhra@think_andhra·
ఈ కార్యక్రమానికి యూఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ నివేదిత మెహ్రా స్వాగతం పలుకగా, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ స్టిట్యూట్ ప్రెసిడెంట్ & సీఈవో మారియా కోర్సినిక్ హాజరయ్యారు! #Naralokesh #Andhrapradesh #thinkandhra
తెలుగు
0
0
1
11
Think Andhra
Think Andhra@think_andhra·
న్యూక్లియర్ ఎనర్జీ ఇనిస్టిట్యూట్ (NEI), యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం (USISPF) సంయుక్తంగా యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా పేరిట యూఎస్ న్యూక్లియర్ ప్రతినిధులతో ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు మంత్రి నారా లోకేష్ అతిథిగా హాజరయ్యారు.
తెలుగు
1
0
1
5
Think Andhra
Think Andhra@think_andhra·
ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం, ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్ననేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Think Andhra tweet mediaThink Andhra tweet mediaThink Andhra tweet mediaThink Andhra tweet media
తెలుగు
1
0
1
9
Think Andhra
Think Andhra@think_andhra·
న్యూఢిల్లీలో భారతదేశంలో రష్యన్ ఫెడరేషన్ రాయబారి అయిన హెచ్.ఇ. డెనిస్ అలిపోవ్‌తో నారా లోకేష్ ఆత్మీయ భోజన సమావేశం. స్వచ్ఛ ఇంధనం, అధునాతన తయారీ మరియు వర్ధమాన సాంకేతికతల రంగాలలో రష్యాతో భాగస్వామ్యం కావడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అవకాశాల గురించి పరిశీలన! #NaraLokesh #HEDenisAlipov
Think Andhra tweet mediaThink Andhra tweet media
తెలుగు
0
0
1
9