ఉదయం

1.7K posts

ఉదయం banner
ఉదయం

ఉదయం

@udayamdigital

ప్రతి ఉదయం మీకు చేరే విశ్వసనీయ వార్తల వేదిక. నిజం • నిష్పాక్షికత • నమ్మకం.

Hyderabad Katılım Nisan 2026
29 Takip Edilen189 Takipçiler
Sabitlenmiş Tweet
ఉదయం
ఉదయం@udayamdigital·
సంపాదకీయ విధానం | ఉదయం (Udayam) ఉదయం ఒక స్వతంత్ర వార్తా వేదిక. మాకు ప్రాంతీయ లేదా జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీతోనూ ఎలాంటి అనుబంధం లేదా రాజకీయ పక్షపాతం లేదు. మా బాధ్యత వార్తలను అందించడం మాత్రమే — ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని సమర్థించడం కాదు, వ్యతిరేకించడం కూడా కాదు. ఒక నాయకుడు మరో నాయకుడిపై చేసిన వ్యాఖ్యలను మేము ప్రచురిస్తే, అది వారి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నామనే అర్థం కాదు. ఉదాహరణకు, రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను ప్రచురించినా, లేదా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, జనసేన లేదా ఏ ఇతర పార్టీ నాయకుల వ్యాఖ్యలను ప్రచురించినా, అది వార్త కాబట్టే ప్రచురిస్తాము. మేము ఎవరి తరఫున ప్రచారం చేయము. ఎవరి గురించి తీర్పులు ఇవ్వము. జరిగిన విషయాలను వాస్తవాల ఆధారంగా ప్రజలకు అందిస్తాము. నిర్ణయం తీసుకోవాల్సింది పాఠకులే. వార్తలనే అందిస్తాం... అభిప్రాయాలను కాదు. — ఉదయం (Udayam)
ఉదయం tweet media
తెలుగు
0
1
3
511
ఉదయం
ఉదయం@udayamdigital·
రేవంత్ రెడ్డి తీరుతో ట్రాన్స్‌పోర్ట్ రంగం దివాలా: ఆటో డ్రైవర్ ఆవేదన ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆకలి చావులతో వందల మంది డ్రైవర్లు చనిపోయారని ఒక ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందన్న ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను నాలుగు సార్లు కలిసినా ఫలితం లేదని, చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలను ఎవరూ పరామర్శించలేదని ఆరోపించారు. #Udayam #Telugunews #RevanthReddy #PonnamPrabhakar #AutoDrivers #TelanganaPolitics
తెలుగు
0
0
0
4
ఉదయం
ఉదయం@udayamdigital·
గంధం గోపాల్ కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటన బాధితుడు, స్వర్గీయ గంధం గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి నేరెళ్లకు బయలుదేరారు. ఇటీవల మరణించిన గంధం గోపాల్ కుటుంబానికి ఆమె తన సానుభూతి తెలియజేయడంతో పాటు, వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు. @RaoKavitha #Udayam #Telugunews #KalvakuntlaKavitha #Nerella #GandhamGopal #Sircilla #TelanganaRakshanaSena #TelanganaPolitics
తెలుగు
0
0
0
31
ఉదయం
ఉదయం@udayamdigital·
కృష్ణా జలాలపై సీఎం రేవంత్ నిర్లక్ష్యం: మర్రి జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం బారసాలలు, బర్త్‌డే ఫంక్షన్లపై పెట్టిన దృష్టిని కృష్ణా నది జలాల పరిరక్షణపై పెట్టలేదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఉపయోగం లేదని, గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి శ్రీశైలం నీటిని ఆంధ్రాకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. #Udayam #Telugunews #MarriJanardhanReddy #RevanthReddy #KrishnaWaters #BRS
తెలుగు
0
0
0
17
ఉదయం
ఉదయం@udayamdigital·
డీఎస్సీపై @naralokesh‌కి పేర్ని నాని సవాల్. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావలసిందిగా మంత్రి నారా లోకేష్‌కు ఆయన సవాల్ విసిరారు. #Udayam #Telugunews #PerniNani #NaraLokesh #MegaDSC #APPolitics
తెలుగు
0
0
0
20
ఉదయం
ఉదయం@udayamdigital·
హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆదేశం: BRS హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాపై తాము చేసిన నిరంతర పోరాటానికి ఇది దక్కిన విజయమని బీఆర్‌ఎస్ పేర్కొంది. #Udayam #Telugunews #HYDRA #BRS #HighCourt #Telangana
తెలుగు
0
0
0
19
ఉదయం
ఉదయం@udayamdigital·
గోల్కొండలో ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్లు ఘటం-సాక బోనం. హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో గౌడ ఐక్యసాధన సమితి ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 13వ కల్లు ఘటం - సాక బోనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ @VSrinivasGoud పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి, కల్లు సాక పోశారు. 2014 తెలంగాణ ఆవిర్భావం నుంచి గౌడల ఆచారాలు, సంస్కృతి ప్రకారం ప్రారంభమైన ఈ వేడుకలు వరుసగా 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయని ఆయన తెలిపారు. #Udayam #BreakingNews #Golkonda #SrinivasGoud #Bonalu #RenukaYellamma
ఉదయం tweet mediaఉదయం tweet mediaఉదయం tweet mediaఉదయం tweet media
తెలుగు
0
0
0
13
ఉదయం
ఉదయం@udayamdigital·
ఆగ్రా బీజేపీ కార్యాలయంలో దళిత కార్యకర్తపై దాడి. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని బీజేపీ కార్యాలయంలో సోఫాపై కూర్చున్నాడనే కారణంతో ఓ దళిత కార్యకర్తపై దాడి జరిగిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక సమానత్వం గురించి మాట్లాడే పార్టీ ఆఫీస్‌లోనే ఇలాంటి ఘటన జరగడంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. #Udayam #BreakingNews #Agra #UttarPradesh #BJP #DalitIssue #SocialJustice
తెలుగు
0
0
0
17
ఉదయం
ఉదయం@udayamdigital·
మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు. డీఎస్సీ అక్రమాలపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. "చర్చకు రావాలంటే దేనికైనా సమవుజ్జీ ఉండాలి. లోకేష్ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. నీకు సత్తా ఉంటే డీఎస్సీ అక్రమాలపై నాతో చర్చకు రా. చంద్రబాబు వస్తే జగన్ గారు వస్తారు.. లోకేష్ వస్తే నేనే వస్తా" అని స్పష్టం చేశారు. కేవలం కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. #Udayam #BreakingNews #PerniNani #NaraLokesh #YSRCP #TDP #APPolitics
తెలుగు
0
0
0
30
ఉదయం
ఉదయం@udayamdigital·
ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగిన మందాకిని నది, ముగ్గురు మహిళలు సురక్షితం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది చిక్కుకుపోయిన ముగ్గురు మహిళలను SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) సిబ్బంది ప్రాణాలకు తెగించి సురక్షితంగా రక్షించారు. #Udayam #BreakingNews #Uttarakhand #Rudraprayag #SDRF #MandakiniRiver #RescueOperation
తెలుగు
0
0
0
25
ఉదయం
ఉదయం@udayamdigital·
జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా నివాళులు. మాజీ కేంద్ర మంత్రి, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత దివంగత సూదిని జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా శక్తి స్థల్‌లోని ఆయన స్మారకం వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో మరియు పార్లమెంటరీ విధానాల్లో ఆయన అందించిన విశేష సేవలను, నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. #Udayam #BreakingNews #JaipalReddy #ShaktiSthal #TelanganaPolitics #Congress
ఉదయం tweet mediaఉదయం tweet media
తెలుగు
0
0
0
38
ఉదయం
ఉదయం@udayamdigital·
డీఎస్సీ నిరసనలను ఉధృతం చేసిన వైసీపీ. అనంతపురంలో వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ @naralokesh తక్షణమే రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. జీజీహెచ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి, సప్తగిరి సర్కిల్‌ వద్ద మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. #Udayam #BreakingNews #YSRCP #Anantapur #NaraLokesh #DSCScam #APNews
తెలుగు
0
0
0
44
ఉదయం
ఉదయం@udayamdigital·
హైడ్రా సీపీ రంగనాథ్‌పై హైకోర్టు వేటు. హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని తెలంగాణ హైకోర్టు @TelanganaHC సీఎస్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం, ఆయనపై 63 కోర్టు దిక్కార కేసులు పెండింగ్‌లో ఉండటంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. #Udayam #BreakingNews #HYDRAA #AVRanganath #TelanganaHighCourt #TelanganaPolitics
ఉదయం tweet media
తెలుగు
0
0
1
37
ఉదయం
ఉదయం@udayamdigital·
పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ భేటీ. తెలంగాణ శాసనసభ కమిటీల తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మధ్యాహ్నం 1 గంటకు సమావేశమైన ఎథిక్స్ కమిటీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ప్రధానంగా విచారణకు స్వీకరించింది. సభలో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన ఫిర్యాదును కమిటీ వేగవంతం చేసింది. #Udayam #BreakingNews #TelanganaAssembly #PadiKaushikReddy #EthicsCommittee #TelanganaPolitics
ఉదయం tweet media
తెలుగు
0
0
0
24
ఉదయం
ఉదయం@udayamdigital·
ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై క్షమాపణ చెప్పిన మెటా. నీట్ అంశంపై యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ @narendramodi చేసిన వీడియో సందేశాన్ని పొరపాటున నిలిపివేసినట్లు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా తెలిపింది. సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇస్తూ, సదరు పోస్ట్‌ను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని అధికారిక వీడియో ఎలా బ్లాక్ అయిందో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని మెటా ప్రతినిధులను వివరణ కోరినట్లు సమాచారం. #Udayam #BreakingNews #PMModi #Meta #Facebook #TechNews
ఉదయం@udayamdigital

ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోపై మెటా ఆంక్షల ఎత్తివేత పీఎం నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియోపై విధించిన ఆంక్షలను ప్రజా నిరసనల అనంతరం మెటా (ఫేస్‌బుక్) ఉపసంహరించుకుంది. భారత్‌లోని వినియోగదారులకు ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. భారత ప్రధాని అధికారిక వీడియోను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవ్వగా, సాంకేతిక లోపం లేదా కాపీరైట్/కంటెంట్ ఫ్లాగింగ్ వ్యవస్థల వల్లే ఈ తాత్కాలిక అవరోధం ఏర్పడిందని సమాచారం. #Udayam #BreakingNews #PMModi #Meta #Facebook #TechNews

తెలుగు
0
1
1
32
ఉదయం
ఉదయం@udayamdigital·
ఆంధ్రప్రదేశ్‌లో 8.64 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లో 8,636.8 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో 3,500 మెగావాట్ల సోలార్, 1,949.8 మెగావాట్ల విండ్ మరియు 3,187 మెగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి అదనంగా అప్పర్ సీలేరు, చిత్రావతి, గండికోట వద్ద మొత్తం 2,850 మెగావాట్ల (2.85 GW) పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. #Udayam #BreakingNews #AndhraPradesh #RenewableEnergy #APGreenEnergy #APDevelopment
ఉదయం tweet mediaఉదయం tweet media
తెలుగు
0
0
0
24
ఉదయం
ఉదయం@udayamdigital·
గందర్భాల్‌ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం జమ్మూకశ్మీర్‌లోని గందర్భాల్‌ జిల్లా కంగన్ సమీపంలో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 39 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు, స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. #Udayam #BreakingNews #AmarnathYatra #Ganderbal #JammuAndKashmir #BusAccident
తెలుగు
0
0
0
50
ఉదయం
ఉదయం@udayamdigital·
ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో నేతలకు చుక్కెదురు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో చేపట్టిన ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో పార్టీ నాయకులను ఒక మహిళ నిలదీసింది. తన ఇంటి వద్ద డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రశ్నించగా, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండానే జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. #Udayam #BreakingNews #PGannavaram #TDP #Konaseema #APNews
తెలుగు
0
0
0
40
ఉదయం
ఉదయం@udayamdigital·
కామన్వెల్త్ గేమ్స్‌లో సర్వేష్ కుషారేకు రజతం. కామన్వెల్త్ గేమ్స్–2026 పురుషుల హైజంప్ విభాగంలో భారత్‌కు చెందిన సర్వేష్ కుషారే వెండి పతకం సాధించారు. ఆయన పట్టుదల, ప్రతిభ గర్వకారణమని కొనియాడుతూ సర్వేష్‌కు ప్రధాని నరేంద్ర మోదీ @narendramodi అభినందనలు తెలిపారు. #Udayam #BreakingNews #SarveshKushare #CWG2026 #HighJump #IndiaAtCWG2026
ఉదయం tweet media
తెలుగు
0
0
0
24
ఉదయం
ఉదయం@udayamdigital·
కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. రాజీనామా చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయనకు ఘన స్వాగతం పలకడంపై ఆమె మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలను ఎవరూ నమ్మలేరని, ఇప్పటికీ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రయత్నిస్తున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. #Udayam #BreakingNews #PriyankaGandhi #DharmendraPradhan #Congress
తెలుగు
0
0
0
40
ఉదయం
ఉదయం@udayamdigital·
హైడ్రాపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాఖ్యలు హైడ్రాను తొమ్మిది తలల సర్పంగా రాష్ట్ర అత్యునత్త్వ న్యాయస్థానం అభివర్ణించిందంటే దాని అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి @revanth_anumula ఒక వ్యక్తి ముఖ్యమా లేక హైకోర్టు తీర్పు ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు. #Udayam #BreakingNews #KPVivekananda #RevanthReddy #HYDRA #BRS
తెలుగు
0
0
0
44