


Venky0097
1.9K posts















That meme. “what-is-the-solution-for-such-problems?” “beating”











If she was my classmate, nenu kooda long-term coaching 4 years chesunta 😍❤️






డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల ఆకాంక్షకు అనుగుణంగా కోటిపల్లి, నర్సాపూర్ రైల్వే లైన్ పనులను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారిని @AshwiniVaishnaw ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రాన్ని అందజేశాను. కోనసీమ రైల్వే లైన్ మరియు ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్రయాణికుల వసతులు, సౌకర్యాలు మెరుగుపరచాలని కోరాను.కోటిపల్లి, నర్సాపూర్ రైల్వే లైన్, కోనసీమ ప్రజల చిరకాల కోరిక, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాబోయే రోజుల్లో రైల్వే లైన్ పనులు మరింత వేగవంతం అయ్యేలా కృషి చేస్తున్నాను. అలాగే ద్వారపూడి రైల్వే స్టేషన్ లో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు, కోనసీమ రైల్వే లైన్ పై ప్రత్యేక దృష్టి సారించేందుకు మంత్రి వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు. కోనసీమ వాసుల చిరకాల కోరిక మేరకు, నా తండ్రి జీఎంసీ బాలయోగి గారి కల సాకారం చేసేందుకు నిత్యం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.