venkat retweetledi

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన బండి సంజయ్
దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్
పదవులు తాత్కాలికం.. కానీ ప్రజల విశ్వాసమే ప్రధానం
ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి ఉద్యమం నుండి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించడం వరకు దశాబ్దాల పాటు సేవలందించాడు
ధర్మేంద్ర ప్రధాన్ అందించిన సేవలకు, చేసిన కృషికి కృతజ్ఞతలు
- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్


Telugu Scribe@TeluguScribe
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో.. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద యువత సంబరాలు
తెలుగు














